బుల్లెట్ వేగంతో ఇంటర్నెట్, ఆ బ్రౌజర్ మీ ఫోన్‌లో ఉందా..?

By Sivanjaneyulu
|

బుల్లెట్ వేగంతో మొబైల్ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను అందిస్తూ భారతదేశపు నెం.1 మొబైల్ బ్రౌజర్ యాప్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘UC Browser' ఆండ్రాయిడ్ యూజర్లకు మరో అతిపెద్ద అప్‌గ్రేడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సరికొత్త అప్‌డేట్‌తో అందుబాటులోకి వచ్చిన యూసీ బ్రౌజర్, ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్‌లతో క్లాసికల్ బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లకు అందిస్తోంది.

యూసీ బ్రౌజర్‌తో అనుసంధానమవుతోన్న 10 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు తాజా అప్‌డేట్‌ను పొందటం వల్ల కంటెంట్‌ను సరికొత్త కస్టమైజబుల్ హోమ్‌పేజ్ ఆప్షన్‌ల ద్వారా యాక్సెస్ చేసుకోగలుగుతారు. అదే విధంగా, బ్రౌజర్‌లో పొందుపరిచిన మేనేజబుల్ కార్డ్ సిస్టం కంటెంట్‌ను వేగంగా ఇంకా సునాయాసంగా డిస్కవర్ చేసేలా చేస్తుంది. యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో అదనంగా యాడ్ అయిన 10 ప్లస్ పాయింట్స్‌ను ఇప్పుడు చూద్దాం....

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10  ప్లస్ పాయింట్స్‌

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10 ప్లస్ పాయింట్స్‌

పర్సనలైజేషన్

మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏ ఇతర మొబైల్ బ్రౌజర్‌లు ఇవ్వలేనంత స్వేచ్ఛను యూసీ బ్రౌజర్ 10.7 కల్పిస్తోంది. ఈ అప్‌డేట్‌లో యూజర్లు తమ బ్రౌజర్‌ను మరింత స్వేచ్ఛగా పర్సనలైజ్ చేసుకోవచ్చు.

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10  ప్లస్ పాయింట్స్‌

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10 ప్లస్ పాయింట్స్‌

బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్

యూసీ బ్రౌజర్ 10.7 ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్‌తో సరికొత్త బ్రౌజింగ్ అనుభూతులను చేరువచేస్తుంది.

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10  ప్లస్ పాయింట్స్‌

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10 ప్లస్ పాయింట్స్‌

వేగవంతమైన యాక్సెస్

యూసీ బ్రౌజర్ 10.7 వర్షన్‌లోని మేనేజబుల్ కార్డ్ సిస్టం ద్వారా కంటెంట్‌ను మరింత వేగవంతంగా శోధించటంతో పాటు యాక్సెస్ చేసుకోవచ్చు.

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10  ప్లస్ పాయింట్స్‌
 
యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10 ప్లస్ పాయింట్స్‌

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌లో భాగంగా యాప్ విడ్జెట్‌లను మీకు నచ్చినట్లు అరేంజ్ చేసుకోవచ్చు.

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10  ప్లస్ పాయింట్స్‌

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10 ప్లస్ పాయింట్స్‌

ఉదాహరణకు, యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌లో హైడ్‌లైన్ కార్డ్‌ను టాప్‌లో పిన్ చేసారనుకుందాం. ఇప్పటి నుంచి మీరు బ్రౌజర్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారీ హోమ్ పేజీలో న్యూస్ హెడ్‌లైన్స్‌ను చదవగలుగుతారు.

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10  ప్లస్ పాయింట్స్‌

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10 ప్లస్ పాయింట్స్‌

తనకున్న ఐకానిక్ క్లౌడ్ టెక్నాలజీ సహాయంతో యూసీ బ్రౌజర్ అత్యుత్తమ వెబ్ పేజ్ లోడింగ్ స్పీడ్‌ను అందుకోగలుగుతుంది.

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10  ప్లస్ పాయింట్స్‌

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10 ప్లస్ పాయింట్స్‌

యూసీ బ్రౌజర్ 10.7 తమిళం, తెలుగు, మళయాళంతో పాటు ఇతర ప్రాంతీయ ఫాంట్ లను సపోర్ట్ చేస్తుంది.

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10  ప్లస్ పాయింట్స్‌

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10 ప్లస్ పాయింట్స్‌

యూసీ బ్రౌజర్ 10.7లోని వెబ్ అప్లికేషన్ సెంటర్ ద్వారా యూజర్లు HTML5ను సులువుగా ఇన్‌స్టాల్ చేసుకుని రన్ చేసుకోవచ్చు.

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10  ప్లస్ పాయింట్స్‌

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10 ప్లస్ పాయింట్స్‌

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10  ప్లస్ పాయింట్స్‌

యూసీ బ్రౌజర్ 10.7 అప్‌డేట్‌తో 10 ప్లస్ పాయింట్స్‌

లేటెస్ట్ వర్షన్ యూసీ బ్రౌజర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు ఈ Google Play లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
UC Browser 10.7 Update: Top 10 Features Of The Fastest Android Browser. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X