కొత్త ప్రపంచంలోకి వెళదాం

By Hazarath
|

మనుషులు తమ కళ్లతో ప్రపంచాన్ని చూస్తారు...ప్రపంచంలోని అందాలను ఆస్వాదిస్తారు...అలాగే ప్రపంచంలో పక్షులు ఎలా ఎగురుతున్నాయి. అవి ప్రపంచాన్ని ఎలా ఆస్వాదిస్తున్నాయి. వాటి చూపుతో ప్రపంచంలోని ప్రదేశాలు ఎలా కనిపిస్తున్నాయి. ఇలాంటి అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే దీనిపై మార్ష్ మాలో అనే సంస్థ కొత్త ఆలోచలనకు శ్రీకారం చుట్టింది. మనుషులను అడవిలోకి తీసుకెళ్లి వారికి జంతువుల కళ్లలాంటి కళ్లను అమర్చి ప్రపంచాన్ని చూసే ఏర్పాట్లు చేస్తోంది. సీ మీరు కూడా అలా చూడాలనుకుంటే నార్త్ ఇంగ్లండ్ లోని గ్రిజ్ డేల్ అడవుల్లోకి వెళ్లాల్సిందే. దానికి సంబంధించిన చిత్రాలు చూద్దాం.

Read more: మార్స్ మీద మంకీ చక్కర్లు

మనుషులు తలకు ఇలా తగిలించుకుని..

మనుషులు తలకు ఇలా తగిలించుకుని..

మనుషులు తలకు ఇలా తగిలించుకుని అడవిలోకెళ్లాలి. తద్వారా మీరు ప్రపంచం ఎలా ఉంటుందో చూడవచ్చు.

360 డిగ్రీల కోణంలో ఫోటోలను ..

360 డిగ్రీల కోణంలో ఫోటోలను ..

లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ పరికరంతో మీరు 360 డిగ్రీల కోణంలో ఫోటోలను తిలకించవచ్చు.

జంతువులు ఎలా బయటి ప్రపంచాన్ని చూస్తున్నాయో..

జంతువులు ఎలా బయటి ప్రపంచాన్ని చూస్తున్నాయో..

జంతువులు ఎలా బయటి ప్రపంచాన్ని చూస్తున్నాయో మనం కూడా అలాగే ఆ ప్రపంచాన్ని చూడొచ్చు. 

అడవిలోని అందాలు 360 డిగ్రీల కోణంలో..

అడవిలోని అందాలు 360 డిగ్రీల కోణంలో..

అడవిలోని అందాలు 360 డిగ్రీల కోణంలో చూడొచ్చు. నీ పక్కన ఉన్నవారిని కూడా అదే విధంగా చూడొచ్చు. 

మీరు అది పెట్టకుని చూస్తే ఫోటో వ్యూ మీకు ఇలా కనిపిస్తుంది.

మీరు అది పెట్టకుని చూస్తే ఫోటో వ్యూ మీకు ఇలా కనిపిస్తుంది.

మీరు అది పెట్టకుని చూస్తే ఫోటో వ్యూ మీకు ఇలా కనిపిస్తుంది.

హెచ్ డీలో చూసినట్లే ఈ చిత్రాలు మీకు కనిపిస్తాయి

హెచ్ డీలో చూసినట్లే ఈ చిత్రాలు మీకు కనిపిస్తాయి

హెచ్ డీలో చూసినట్లే ఈ చిత్రాలు మీకు కనిపిస్తాయి

అతి చిన్న వస్తువు కూడా మీకు చాలా పెద్దదిగానూ..

అతి చిన్న వస్తువు కూడా మీకు చాలా పెద్దదిగానూ..

అతి చిన్న వస్తువు కూడా మీకు చాలా పెద్దదిగానూ ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది. 

చుట్టూ పరిసరాలు మిమ్మల్ని కొత్త ప్రపచంలోకి తీసుకువెళతాయి

చుట్టూ పరిసరాలు మిమ్మల్ని కొత్త ప్రపచంలోకి తీసుకువెళతాయి

చుట్టూ పరిసరాలు మిమ్మల్ని కొత్త ప్రపచంలోకి తీసుకువెళతాయి 

ఇక చిన్న చిన్న కీటకాలు అయితే మీకు ఇలా..

ఇక చిన్న చిన్న కీటకాలు అయితే మీకు ఇలా..

ఇక చిన్న చిన్న కీటకాలు అయితే మీకు ఇలా స్పష్టంగా కనపడతాయి. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

Read more about:
English summary
Here write Virtual Reality allows you to see the world through the eyes of an animal

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X