ఆ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే, వాట్సాప్ ప్రభంజనాన్ని ఎవరు అడ్డుకోలేరు!

|

తన యాప్‌ను సపోర్ట్ చేసే అన్ని ప్లాట్‌ఫామ్‌లకు end-to-end encryptionను అందిస్తూ బెస్ట్ సెక్యూర్డ్ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌గా అవతరించిన వాట్సాప్ మరో విప్లవాత్మక ఫీచర్‌తో ముందుకు రాబోతోంది.

ఆ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే, వాట్సాప్ ప్రభంజనాన్ని ఎవరు అడ్డుకోలేరు!

Read More : 18వ పుట్టిన రోజు జరుపుకుంటున్న గూగుల్.. ఆసక్తికర విషయాలు

Android Authority వెల్లడించిన వివరాల ప్రకారం వాట్సాప్ త్వరలో six-digit పాస్ కోడ్ ప్రొటెక్షన్ ఫీచర్‌ను తన 100 కోట్ల పై చిలుకు యూజర్లకు అందించనుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లయితే వాట్సాప్ చాటింగ్ మరింత సెక్యూర్డ్‌గా ఉంటుంది.

లెక్కకు మిక్కిలి ఫీచర్లతో...

లెక్కకు మిక్కిలి ఫీచర్లతో...

లెక్కకు మిక్కిలి ఫీచర్లతో నేటి యువతరాన్ని ఉర్రూతలూగిస్తోన్న వాట్సాప్ ద్వారా మెసేజెస్‌తో పాటు ఆడియో వీడియో ఫైల్స్‌ను నిరంతరాయంగా షేర్ చేసుకోవచ్చు. ఇన్ని సదుపాయాలతో వస్తోన్న వాట్సాప్ అప్లికేషన్‌లో చిన్నా, చితకా సమస్యలు తలెత్తటాన్ని సర్వసాధారణంగా భావించాలి. మీ ఫోన్‌లోని వాట్సాప్ అకౌంట్ సరిగ్గా పనిచేయకపోయినట్లయితే ఈ సూచనలను ఫాలో అవ్వండి...

లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ అప్లికేషన్...

లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ అప్లికేషన్...

లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ అప్లికేషన్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ డివైస్ ఆండ్రాయిడ్ 2.1 ఆపై వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను సపోర్ట్ చేస్తున్నదై ఉండాలి. 2016 చివరి నాటికి ఆండ్రాయిడ్ 2.1, 2.2 వర్షన్‌లకు వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

పాత వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను...
 

పాత వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను...

పాత వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడుతోన్న వారు లేటెస్ట్ వర్షన్ యాప్‌ను పొందే క్రమంలో ఏమైనా సమస్యలను ఫేస్ చేస్తున్నట్లయితే తన ఫోన్ సెట్లింగ్స్‌లోని Unknown Sources ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే Settings >> Security >> Unknown Sources

వై-ఫై లేదా డేటా నెట్‌వర్క్ ఎర్రర్స్ కారణంగా

వై-ఫై లేదా డేటా నెట్‌వర్క్ ఎర్రర్స్ కారణంగా

సాధారణంగా వై-ఫై లేదా డేటా నెట్‌వర్క్ ఎర్రర్స్ కారణంగా వాట్సాప్ అకౌంట్ నిర్వహణలో సమస్యలు తలెత్తుంటాయి. మీ ఫోన్‌లోని వాట్సాప్ అకౌంట్ ద్వారా మెసెజ్‌లను సైతం సెండ్ చేయలేకపోతున్నట్లయితే ఇలా చేయండి.. - మీ ఫోన్‌లో లేటెస్ట్ వాట్సాప్ యాప్ ఇన్‌స్టాల్ చేసి చూడండి. - మీ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి. - యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి రీఇన్‌స్టాల్ చేసి చూడండి.

మీ ఫోన్ కాంటాక్ట్స్‌ గుర్తించటం లేదా...

మీ ఫోన్ కాంటాక్ట్స్‌ గుర్తించటం లేదా...

వాట్సాప్ మీ ఫోన్ కాంటాక్ట్స్‌ను గుర్తించలేక పోవటానికి చాలా కారణలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఖచ్చితమైన ఫోన్ నెంబర్ లను మీరు పొందుపరచకపోవటం.

ఇలా రికవర్ చేసుకోండి.

ఇలా రికవర్ చేసుకోండి.

వాట్సాప్ మీ అన్ని మెసేజ్‌లను మీఫోన్ ఎక్స్‌టర్నల్ మెమెరీ (ఎస్డీ కార్డ్‌లో) స్టోర్ చేస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. డిలీట్ కాబడిన వాట్సాప్ మెసేజ్‌లను ఇక్కడ రికవర్ చేసుకోవచ్చు.

ముందుగా మీ ఫోన్ ఎస్డీ కార్డ్‌లోకి వెళ్లి...

ముందుగా మీ ఫోన్ ఎస్డీ కార్డ్‌లోకి వెళ్లి...

ముందుగా మీ ఫోన్ ఎస్డీ కార్డ్‌లోకి వెళ్లండి. ఆ తరువాత WhatsApp > Databasesలోకి వెళ్లినట్లయితే రెండ ఫైళ్లు మీకు కనిపిస్తాయి. అవి msgstore-yyyy..dd..db.crypt, msgtore.db.crypt. వీటిలో మొదటి ఫైల్ మీరు పంపిన, మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్‌లకు సంబంధించి 7 రోజుల డేటాను మీ స్టోర్ చేస్తుంది. మరో ఫైల్ ప్రస్తుత రోజుకు సంబంధించిన డేటాను స్టోర్ చేస్తుంది. టెక్స్ట్ ఎడిటర్ ద్వారా ఈ ఫైళ్లలోని డేటాను రీడ్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
WhatsApp to Include Passcode Protection Feature for Chats?. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X