చైనా ఎందుకంత చవక..?

|

ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ధరలకు లభ్యమవుతన్న సెల్‌ఫోన్‌లు చైనావి మాత్రమే. క్వాలిటీ విషయాన్ని పక్కనబడితే సామాన్యులు సైతం సొంత చేసుకునే ధరల్లో చైనా మొబైల్ పోన్‌లు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యాపిల్, సామ్‌సంగ్, సోనీ వంటి కంపెనీలు లెనోవో, హువావీ, షియోమీ వంటి చైనా బ్రాండ్‌లు గట్టి పోటీనిస్తున్నాయి.

 

చైనా ఫోన్‌లు.. చూస్తే వదలరు!

ఒక్క సెల్‌ఫోన్‌లు మాత్రమే కాదు పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువ చేసే ట్యాబ్లెట్ పీసీలు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను చైనా బ్రాండ్‌లు ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ జీతాలకే కూలీలు లభించటం. సమ్మెలు.. బంద్‌లు వంటి వాటికి చైనా కంపెనీలు దూరంగా ఉండటం కారణంగాగానే ఆ దేశ ఉత్పత్తి అంతలా ఎగబాకుతోంది. చైనాలో తయారయ్యే ఉత్పత్తులకు సంబంధించి పలు అసక్తికర అంశాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

చైనా ఎందుకంత చవక..?

చైనా ఎందుకంత చవక..?

ఓ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చైనా, అత్యధిక సంఖ్యలో శ్రామిక బలాన్ని కలిగి ఉంది. ఈ దేశంలో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య 112 మిలియన్‌లు.

చైనా ఎందుకంత చవక..?

చైనా ఎందుకంత చవక..?

ప్రపంచంలో అతిపెద్ద ఉత్పాదక దేశాల్లో చైనా ఒకటి.

చైనా ఎందుకంత చవక..?

చైనా ఎందుకంత చవక..?

ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న గొడుగుల్లో 70శాతం గొడుగులు చైనాలోనే తయారవుతాయి.

చైనా ఎందుకంత చవక..?
 

చైనా ఎందుకంత చవక..?

ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే బటన్‌లలో 60శాతం చైనాలోనే తయారవుతాయి.

చైనా ఎందుకంత చవక..?

చైనా ఎందుకంత చవక..?

చైనా తయారు చేసిన ఉత్త్పత్తుల్లో 9శాతం సరుకు అమెరికాకు రవాణా అవుతుంది.

చైనా ఎందుకంత చవక..?

చైనా ఎందుకంత చవక..?

అమెరికా జనాభా వినియోగిస్తున్న బూట్లలో 72శాతం చైనాలో తయారుకాబడినవే

చైనా ఎందుకంత చవక..?

చైనా ఎందుకంత చవక..?

క్రిస్మిస్ సీజన్‌ను పురస్కరించుకుని అమెరికాలో ఉపయోగించే కృత్రిమ క్రిస్మస్ దీపాలు పూర్తిగా చైనాలో తయారు కాబడినవే.

చైనా ఎందుకంత చవక..?

చైనా ఎందుకంత చవక..?

అమెరికాలో ఉపయోగించే 50 శాతం గృహోపకరణాలు చైనాలో తయారు కాబడినవే.

చైనా ఎందుకంత చవక..?

చైనా ఎందుకంత చవక..?

అమెరికాలో ఉపయోగించే 50 శాతం బొమ్మలు చైనాలో తయారైనవే.

చైనా ఎందుకంత చవక..?

చైనా ఎందుకంత చవక..?

మార్కెట్లో రూ.500, రూ. వెయ్యికు లభ్యమవుతున్న చైనా సెల్‌ఫోన్‌లకు రేడియేషన్ తాకిడి ఎక్కువ. ఉన్నత ప్రమాణాలు తక్కువ స్థాయిలో కలిగి ఉన్నఈ ఫోన్‌లు పలు సందర్భాల్లో విస్పోటనం చెందే అవకాశముంది.

Best Mobiles in India

English summary
Why chinese products are so cheaper. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X