వై-ఫైతో వైర్‌లెస్ చార్జింగ్, త్వరలో సాకారం

|

మీ స్మార్ట్‌ఫోన్‌ను ఏ విధమైన అవుట్‌లెట్‌కు కనెక్ట్ చేయకుండా పూర్తిగా ఛార్జ్ చేయగలరా..? ఈ ప్రక్రియ ఇప్పుడు సాధ్యం కానప్పటికి త్వరలో మాత్రం కచ్చితంగా సాధ్యమవుతుంది.

 
వై-ఫైతో వైర్‌లెస్ చార్జింగ్, త్వరలో సాకారం

వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు పరిశోధకులు పోవైపై (PoWiFi) పేరుతో సరికొత్త టెక్నాలజీ అభివృద్థి చేసారు. ఈ టెక్నాలజీ ద్వారా వై-ఫై రూటర్ సహాయంతో వివిధ వై-ఫై డివైస్‌లను వైర్‌లెస్‌గా చార్జ్ చేసుకోవచ్చు.

 
వై-ఫైతో వైర్‌లెస్ చార్జింగ్, త్వరలో సాకారం

ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే భవిష్యత్‌లో అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Wi-Fi Powered Electronics Have Become a Reality, Computers Might be Next. Read More in Telugu Gizbot.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X