తక్కువ ధర టాబ్లెట్ కంప్యూటర్ల మార్కెట్ రోజు రోజుకు విస్తరిస్తున్న నేపధ్యంలో తయారీ కంపెనీల మధ్య పోటీవాతావరణం నెలకుంది. ఇటీవల లాంచ్ అయిన ఇంటెక్స్ ఐట్యాబ్, మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాబ్లెట్ పీసీలు వాడివేడిగా పోటీ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. క్లుప్తంగా వీటి స్పెసిఫికేషన్‌లు… ఇంటెక్స్ ఐట్యాబ్: 8 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 600పిక్సల్స్), ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, 3డి ప్రాసెసింగ్ యూనిట్, 640 x 480పిక్సల్ సామర్ధ్యం గల...
Hot Topics
మాస్ జనానికెక్కితే సూపర్ హిట్టే!!
మధ్య తరగతి మొబైల్ ప్రియుల నేస్తం కార్బన్ ఈ హాట్ సమ్మర్‌లో మరో కూల్ హిట్ పై గురి పెట్టింది. కార్బన్ కె630 పేరుతో డ్యూయల్ సిమ్ జీఎస్ఎమ్ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసేందుకు బ్రాండ్ సిద్ధంగా ఉంది. 85 గ్రాముల బరువు కలిగిన ఈ ఫోన్ ఉత్తమ కమ్యూనికేషన్ వ్యవస్థను ఒదిగి ఉంది. ఇతర వివరాల్లోకి వెళితే…. ఫోన్ స్ర్కీన్ 2.6 అంగుళాలు (రిసల్యూషన్ 240 x 320 పిక్సల్స్), QVGA TFT Display, 1.3...
ఆ పొత్తు వివరాలు బహిర్గతం..?
విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చెయ్యటంలో నోకియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజా పరిణామాల నేపధ్యంలో సామ్‌సంగ్ సైతం విండోస్ ఆధారిత ఫోన్‌లను ప్రమోట్ చేసేందుకు ఉత్సకన కనబరుస్తోంది. ఈ ఏడాదికిగాను మూడు విండోస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సామ్‌సంగ్ ప్రణాళిక రూపొందించింది. వీటిలో మొదటిది సామ్‌సంగ్ మండేల్ SGH-i667… చైనాకు చెందిన ప్రముఖ ఫోరమ్ WPXAP, ఈ ఫోన్‌కు సంబంధించిన ఫోటోను బహిర్గతం చేసింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో రూపుదిద్దుకుంటున్న ఈ హ్యాండ్‌సెట్ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను...
కాంభినేషన్ కేకపుట్టిస్తుంది!
ఆండ్రాయిడ్ కాంభినేషన్‌లో హువావీ (Huawei) మరో ఆసక్తికరమైన ఫోన్‌ను డిజైన్ చేసింది. పేరు ఆసెండ్ సీ8812. కుర్రకారును ఆకట్టుకునే విశిష్టమైన అంశాలను ఈ హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేశారు. ప్రస్తుతం, చైనా మొబైల్ మార్కెట్లో ఈ డివైజ్ లభ్యమవుతుంది. ఈ డివైజ్ కమ్యూనికేషన్ అదేమారుగా వినోదపు అవసరాలను సమృద్థిగా తీరుస్తుంది. ఫోన్ ఫీచర్లు: 4 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (480 x 800పిక్సల్ రిసల్యూషన్), బరువు 135 గ్రాములు, గుగూల్ 4.0.3 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్...
లీక్‌వీరులు మరో సారి..?
బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్స్ అలాగే టాబ్లెట్ పీసీల రూపకర్త , రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) 4జీ ఆధారిత టాబ్లెట్ పీసీని ఈ ఏడాది చివరాంకంలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ విషయాన్ని ఇటీవల యూఎస్ఏలో నిర్వహించిన బ్లాక్‌బెర్రీ మొబైల్ ఈవెంట్ కార్యక్రమంలో సంస్థ సీఈవో తోర్స్‌టెన్ హీన్స్ వెల్లడించారు. ఇదిలాఉండగా, రిమ్ 2012-13కు సంబంధించి భవిష్యత్ ప్రణాళికకు సంబంధించిన పలు కీలకవివరాలను లీక్‌వీరులు బట్టబయలు చేశారు. వీరు బహిర్గతం చేసిన సమాచారం ప్రకారం 4జీ...
ఫినిష్ చేసేందుకు ప్లాన్..?
ఆపిల్ అభిమానులను ఆయోమయానికి గురిచేసే ఓ చేదువార్త వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తుంది. ఈ బ్రాండ్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన ‘17 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో’ వచ్చే ఏడాది నుంచి కనుమరుగు కానుందటూ వార్తలు వినిపిస్తున్నాయి. 13,15 అంగుళాల వేరియంట్‌లలోని మ్యాక్‌బుక్ ప్రో ల్యాపీలను యువత అధికంగా ఆదరించటంతో 17 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ల్యాపీలకు ఊహించని స్థాయిలో ఆదరణ తగ్గిందని పలువురు విశ్లేషిస్తున్నారు. సంబంధిత సమాచారాన్ని ఆపిల్ ధృవీకరించాల్సి ఉంది. 2006 జనవరిలో తొలిసారిగా...
పై పైకి చైనా!!
చైనాలో సెల్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు దాటింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి-మార్చి) సెల్ వినియోగదారులు 3.2 కోట్ల మంది పెరగడంతో ఈ సంఖ్య మొత్తంగా 100 కోట్లు దాటినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఫిక్స్‌డ్‌లైన్ వినియోగదారుల సంఖ్య మొదటి మూడు నెలల్లో కోటి మందికిపైగా తగ్గడం మరో ముఖ్యాంశం. ఇండియా యూజర్ల సంఖ్య 95.14కోట్లు!! తాజాగా టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), మార్చి 2012...
ఫస్ట్ రిలీజ్ అక్కడే!
2012, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రదర్శనలో ఎల్‌జీ ప్రకటించిన ఆప్టిమస్ ఎల్7 స్మార్ట్‌ఫోన్ ఈ మేలో విడుదలకు సిద్ధమైంది. గెలాక్సీ ఎస్ 3 ఆవిష్కరణ అనంతరం మార్కెట్‌కు పరిచయం కాబోతున్న ఈ హ్యాండ్‌సెట్‌ను తొలత యూకెలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎల్‌జీ ‘ఎల్’ సిరీస్ నుంచి రాబోతున్న ఆప్టిమస్ ఎల్7 కీలక ఫీచర్లు: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 4.3’’ WVGA డిస్‌ప్లే, విస్తృత వీక్షణ సౌలభ్యత, 5 మెగా పిక్సల్...
స్టార్ల మధ్య ‘బిగ్‌ఫైట్’!!
స్మార్ట్‌పోన్ మార్కెట్లో సంచలనం రేకెత్తిస్తున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3కి ప్రత్యర్ధుల బెడద మొదలైంది. ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక సంస్థ ఎల్‌జీ ‘ఆప్టిమస్ ఎల్‌టీఈ2’ పేరుతో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో రాబోతున్న ఎల్‌టీఈ2, ఎస్3 స్మార్ట్‌ఫోన్‌ను గట్టిపోటీనివ్వగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆప్టిమస్ ఎల్‌టీఈ2లో నిక్షిప్తం చేసిన కీలక ఫీచర్లు: 2జీబి ర్యామ్, ట్రూ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, స్టాండర్డ్ 2150mAhబ్యాటరీ,...
మెగా ఫ్యామిలీ ‘హ్యాట్రిక్ వండర్’!!
సామ్‌సంగ్ కుటుంబం నుంచి తాజాగా విడుదలైన గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా వేడి పుట్టిస్తుంది. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో రూపుదిద్దుకున్న ఈ హ్యాండ్‌సెట్ పనితీరు విషయంలో పూర్తిస్థాయి సంతృప్తినిస్తుంది. ఈ మెగా సిరీస్ నుంచి తొలిగా విడుదలైన గెలాక్సీ ఎస్ స్మార్ట్‌ఫోన్ అప్పట్లో సంచలనం సృష్టంచగా, ఆ మోడల్‌కు సక్సెసర్‌గా విడుదలైన గెలాక్సీ ఎస్2 ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. వీటికి అప్‌డేటెడ్ వర్షన్‌గా విడుదలైన గెలాక్సీ ఎస్3, ఏ విధమైన రికార్డులు నెలకొల్పుతుందో...





























Follow us on