జోరు మీదున్న మెగా ఫ్యామిలీ!

Samsung Galaxy

  స్మార్ట్‌‌ఫోన్‌ల విభాగంలో మెగా ఫ్యామిలీగా గుర్తింపుతెచ్చుకున్న సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా నెలకున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం పోసిన గెలాక్సీ బ్రాండ్ గ్యాడ్జెట్ ప్రియుల మదిలోకి బలంగా చొచ్చుకుపోయింది. తాజాగా ఈ సిరీస్ నుంచి విడుదలైన గెలాక్సీ ఎస్3 మార్కెట్లో వేడిని పెంచటంతో పాటు ప్రత్యర్ధి బ్రాండ్‌లకు సవాల్ విసురుతోంది. ఇప్పటి వరకు గెలాక్సీ సిరీస్ నుంచి అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీలు...

సూపర్ మొబైలింగ్..స్మార్ట్ మ్యూజిక్!!

Motorola Motosmart Mix XT550

  మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా మోటరోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. పేరు మోటోస్మార్ట్ మిక్స్ XT550. ఆండ్రాయిడ్ ఆధారితంగా ఈ డివైజ్ పనిచేస్తుంది. హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన ఉత్తమ క్వాలిటీ ఆడియో వ్యవస్థ వినసొంపైన సంగీతాన్ని విడుదల చేస్తుంది. ఇతర ఫీచర్లు: ఫోన్ బరువు 131 గ్రాములు, 4 అంగుళాల మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 800 మెగాహెడ్జ్ క్వాల్కమ్ సింగిల్‌కోర్ ప్రాసెసర్, 3మెగా పిక్సల్...

యంగ్ జనరేషన్ కోసం!!

Wireless FinePix FP170

  ఫోటో కెమెరా నిర్మాణ సంస్థ ఫుజిఫిల్మ్ సరికొత్త వాటర్‌ప్రూఫ్ డిజిటల్ కెమెరాను రూపొందించింది. మోడల్ ఫైన్‌పిక్స్ FP170. కొత్త జనరేషన్ ఫోటోగ్రఫీ విభాగంలో రాణించాలనుకునే యువతకు ఈ కెమెరా ఉత్తమ ఎంపిక. వైర్‌లెస్ ఫీచర్ ఆధారంగా ఈ డివైజ్‌లోని ఫోటోలను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దుమ్ము, చమ్మ, వేడి వంటి ప్రతికూల పరిస్ధితులను ఫైన్ పిక్స్ FP170 సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. కెమెరా ప్రధాన ఫీచర్లు: 14 మెగా పిక్సల్ కెమరా సెన్సార్, వాటర్ ప్రూఫ్ (33ఫీట్), వైర్‌లెస్...

పని…. కేకో కేక!

Lenovo ThinkPad L430

  ఉత్తమ క్వాలిటీ కంప్యూటర్లను డిజైన్ చెయ్యటంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చకున్న లెనోవో తాజగా థింక్‌ప్యాడ్ సిరీస్ నుంచి ఓ అత్యుత్తమ ల్యాప్‌టాప్‌ను రూపొందించింది. పేరు ఎల్430. శక్తివంతమైన ఇంటెల్ మూడవ జనరేషన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టంను గ్యాడ్జెట్ సపోర్ట్ చేస్తుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే……. 14 అంగుళాల స్ర్కీన్ రిసల్యూషన్ (1366 x 768పిక్సల్స్), మన్నికతో కూడిన గ్రాఫిక్ యూనిట్, ఇంటెల్ చిప్‌సెట్, హై డెఫినిషన్ వెబ్‌కెమెరా,...

ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరింత సులభతరం

Intel

  గ్రామీణ ప్రాంతాల్లో సైతం అంతర్జాల (ఇంటర్నెట్) వినియోగాన్ని సులభతరం చేస్తూ కొత్త తరహా ఆవిష్కరణకు ప్రాసెసర్ల తయారీ సంస్థ ఇంటెల్ శ్రీకారం చుట్టింది. ‘దర్ఫణ్’ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను ఇంటెల్ లాంచ్ చేసింది. ఇది పూర్తిగా ఉచితం. ఎవరైనా దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిషు, గుజరాతీ, మరాఠీ వంటి 6 భాషల్లో దర్పణ్ లభిస్తుంది. ఇంటర్నెట్‌ను వినియోగించుకునేందుకు బ్రౌజర్ ఉపయోగించాల్సిన పని లేకుండా ఇది సహాయకారిగా ఉంటుంది. కంప్యూటర్‌లోకి...

‘జూన్ కలెక్షన్లపై ఆ రెండూ ధీమా?’

Samsung Galaxy S3

  జూన్ మార్కెట్‌‌ను రెండు అంశాలు ప్రభావితం చేసే అవకాశముందని పలువురు అంచనావేస్తున్నారు. వీటిలో సినీ ప్రపంచానికి చెందిన అంశం ఒకటి  కాగా, రెండోది టెక్నాలజీ విభాగానికి చెందినది. దిగ్గజ బ్రాండ్ సామ్‌సంగ్, అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన ‘గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్’ను మే3న లండన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ప్రపంచవాప్తంగా హైప్ సృష్టిస్తున్నఈ గ్యాడ్జెట్‌ను భారత్‌లో జూన్ మొదటి వారం నుంచి విక్రయించనున్నారు. వీటి అమ్మకాలు భారీగా ఉండొచ్చని, ఈ పరిణామం జూన్...

టార్గెట్ జపాన్‌..వ్యూహరచన సిద్ధం!

Panasonic launches three J10 Netbook models

  న్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ పానాసానిక్, జే10 సిరీస్ నుంచి పలు వేరియంట్‌లలో నెట్‌బుక్‌లను డిజైన్ చేసింది. ఈ సరికొత్త కంప్యూటింగ్ గ్యాడ్జెట్లు జపాన్ మార్కెట్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పానాసానిక్ మునుపటి మోడల్ జే9తో పోలిస్తే జే10 డివైజ్‌లు సొగసరి ఇంకా క్లాసికల్‌గా రూపొందించబడ్డాయి. ఫీచర్లు: 10 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్) , కోర్ ఐ3,ఐ5,ఐ7 వేరియంట్ లలో ప్రాసెసర్లు (ఎంపికను బట్టి), ఇంటెల్ చిప్‌సెట్, ర్యామ్ (4జీబి, 8జీబి), 1టాబ్...

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు?

Android Jellybean device to be launched in 2012

  రెండు దిగ్గాజల మధ్య త్వరలో నెలకొననున్న భీకర పోటీకి సంబంధించి విశ్లేషణలు వేడెక్కుతున్నాయి. గుగూల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 5.0 జెల్లీబీన్’, మైక్రోసాఫ్ట్ లెటెస్గ్ ఆపరేటింగ్ సిస్టంలు ‘విండోస్ 8’లు కొద్ది మాసాల తేడాతో విడుదల కానున్న నేపధ్యంలో ఉత్కంఠ వాతావరణం నెలకుంది. జెల్లీబీన్ వోఎస్ జూన్ నుంచి అందుబాటులోకి రానుంది. విండోస్ 8ను అక్టోబర్‌లో లాంచ్ చేస్తున్నట్లు సమాచారం . ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వోఎస్‌తో రూపుదిద్దుకున్న హ్యాండ్‌సెట్‌లు 2012 చివరినాటికి అందుబాటులోకి రానున్నట్లు...

దరువుకు ‘సై’…!

Nokia 110 and 112 dual SIM specifications

  విశ్వసనీయ బ్రాండ్ నోకియా ప్రముఖ విశిష్టతలతో కూడిన రెండు ఫీచర్ ఫోన్‌లను తాజాగా రూపొందించింది. వీటి పేర్లు నోకియా 110, నోకియా 112. మార్కెట్‌ను శాసించేందకు సిద్ధంగా ఈ హ్యాండ్‌సెట్‌ల కీలక ఫీచర్లు అదేవిధంగా పనితీరు: నోకియా 110: డ్యూయల్ సిమ్, 1.8 అంగుళాల స్ర్కీన్, 0.3 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 64ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, స్టాండర్డ్ Li-ion 1020 mAh బ్యాటరీ (స్టాండ్‌బై 637 గంటలు, టాక్‌టైమ్ 10.5 గంటలు), బ్లూటూత్ 2.1 వర్షన్,...

ఇండస్ట్రీ రికార్డులు షేకవటం ఖాయమా…?

Lifebooks from Fujitsu

  కంప్యూటర్ పరికరాల తయారీలో క్లాసికల్ బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకన్న ఫుజిట్సు, ఇంటెల్ ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్లతో కూడిన లైఫ్‌బుక్‌లను రెండు వేరియంట్‌లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. లైఫ్‌బుక్ LH532, లైఫ్‌బుక్ LH772 మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్లు కంప్యూటింగ్ ప్రపంచాన్ని శాసించగల సత్తాని కలిగి ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటి రాకతో నోట్‌బుక్ మార్కెట్ కొత్త శోభను సంతరించుకోనుందని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. లైఫ్‌బుక్ LH532 ప్రధాన ఫీచర్లు 14 అంగుళాల డిస్‌ప్లే...