ఫోటో కెమెరాల తయారీ సంస్థ ఫుజిఫిల్మ్ కొత్తశ్రేణి లోబడ్జెట్ డిజిటల్ కెమెరాలను భారత్‌లో విడుదల చేసింది. పేరు ఫుజిఫిల్మ్ JZ100. ముందుగా డివైజ్‌లోని ఫీచర్లను పరిశీలిద్దాం…. 129 గ్రాముల బరువు, 13.8 మెగా పిక్సల్ సీసీడి సెన్సార్, 2.7″ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 720 పిక్సల్ హై డెఫినిషన్ మూవీ షూట్, 8xజూమ్, 8x ఆప్టికల్ జూమ్ లెన్స్, బుల్ట్-ఇన్ ఫ్లాష్, షూటంగ్ రేట్ (1.2 fps), కాంట్రాస్ట్ డిటెక్షన్ ఆటో ఫోకస్, ఫేస్ డిటెక్షన్, హై...
Hot Topics
‘మూడ్’ వచ్చేస్తుంది!!
దేశంలో డ్యూయల్ సిమ్ ఫోన్‌లు సర్వ సాధారణమైపోయాయి. కాస్తంత భిన్నంగా ఆలోచించిన సేజ్ (XAGE) సంస్థ ఏకంగా ట్రిపుల్ సిమ్ ఫోన్‌ను రూపొందించింది. ఎమ్228 జీల్‌గా పిలవబడుతున్న ఈ హ్యాండ్‌సెట్ జీఎస్ఎమ్, సీడీఎమ్ఏ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. యూజర్లు మాన్యువల్‌గా నెట్‌వర్క్‌ను ఎంచుకోవచ్చు. ఫోన్ ఇతర ఫీచర్లు: 2.2 అంగుళాల కలర్ స్ర్కీన్, 1.3మెగా పిక్సల్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 12 గంటలు), మైక్రో ఎస్డీకార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 8జీబి...
కామం తీర్చే మర మనిషి.. త్వరలో!!
మనిషి మేధస్సుకు అవదులు లేకుండా పోతోంది. భూమి పై తమ స్థాయిని పటిష్టపరుచుకునేందుకు సాంకేతిక వనరులను కావల్సిన రీతిలో ఉపయోగించుకుంటున్నారు. స్వభావరీత్యా ప్రకృతిలో.. ఆకర్షణ, ప్రేమ, శృంగారం అనే అంశాలు సాధారణం. ఇవి లేనిదే మనుగడ కష్టం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ అంశాల పై చర్చలను నిషేధంగా భావిస్తారు. ఈ పరిస్థితులు నెలకొనటానికి కారణం అక్కడి సంస్కృతి సంప్రాదాయాలు. లైంగిక సంపర్కం విషయంలో కనీస అవగాహన లోపించటంతో అనేక మంది సెక్స్ సంబంధిత...
మెగా ప్లాన్.. వేడిలో వేడి?
టెక్ ప్రపంచంలో ఉత్కంఠ రేపుతున్న స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలక్సీ3, మే3న లాంచ్ కాబోతున్న విషయం తెలిసిందే. 2012 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ల గెలక్సీ ఎస్3 ఒకటిగా నిలుస్తుందన్న ధీమాను పలువురు వ్యక్తంచేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గెలక్సీ ఎస్3 ఆవిష్కరణ కార్యక్రమంలో ఓ సరికొత్త టాబ్లెట్ పీసీని శామ్‌సంగ్ పరిచయం చేయబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఆధారితంగా ఈ టాబ్లెట్ రన్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టాబ్లెట్ విడుదలకు సంబంధించి వ్యక్తమవుతున్న పుకార్లలో...
సెకనుకు పైసా తప్పనిసరి
టెలికాం ఆపరేటర్లు తమ మొబైల్ కస్టమర్లకు సెకనుకు ఒక పైసా టారిఫ్ ప్లాన్ తప్పక అమలుచేయాలని భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) సూచించింది. ఈ మేరకు ట్రాయ్ తాజాగా టారిఫ్ సవరణ ఉత్తర్వును జారీచేసింది. టెలికాం ఆపరేటర్లు ఒక్కో సర్వీస్ ఏరియాలో పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ఖాతాదార్ల కోసం ‘ఒక సెకను’ పల్స్‌రేటుతో కనీసం ఒక్కో టారిఫ్ ప్లాన్ అమలుచేయడం ఆనవాయితీగా ఉండాలని ఉత్తర్వులో పేర్కొంది. అలాగే మొత్తం మీద 25 టారిఫ్ ప్లాన్‌లు దాటని...
టాప్ టూ బోటమ్.. అదుర్స్!!
స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్ కంప్యూటర్ల నిర్మాణ రంగంలో అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న బ్రాండ్ శామ్‌సంగ్. తాజాగా ఈ కంపెనీ సిరీస్ 5 నుంచి 14 అంగుళాల మానిటర్‌తో కూడిన అల్ట్రాబుక్‌ను మార్కెట్లో లాంఛ్ చేసింది. ఉన్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ శక్తివంతమైన ఫీచర్లను ఒదిగి ఉంది. ఫీచర్లు: విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ కోర్ ఐ5 2467ఎమ్ ప్రాసెసర్ (1.6జిగాహెడ్జ్ సామర్ధ్యం), ఇంటెల్ హెచ్‌ఎమ్65 మదర్ బోర్డ్ చిప్‌సెట్, 14...
ఇద్దరూ.. ఇద్దరే!!
మొబైల్ హ్యాండ్‌సెట్ల నిర్మాణ రంగంలో క్రీయాశీలక పాత్రపోషిస్తున్న సోనీ అదేవిధంగా బ్లాక్‌బెర్రీలు సరికొత్త వేరియంట్‌లలో మొబైల్ ఫోన్‌లను లాంఛ్ చేశాయి. బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220, సోనీ ఎక్సపీరియా ఎస్ మోడల్స్‌లో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ల ఫీచర్లు క్లుప్తంగా.. బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220: బ్లాక్‌బెర్రీ కర్వ్ 9220 ఫీచర్లు: బ్లాక్‌బెర్రీ 7.1 ఆపరేటింగ్ సిస్టం, 2.44 అంగుళాల QVGAడిస్‌ప్లే, క్వర్టీ కీప్యాడ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీడియో రికార్డింగ్ సౌలభ్యత, ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ 32జీబి,...
అమెరికన్ అందగత్తెల చేతిలో..?
అంతర్జాతీయంగా ఆపిల్‌కు ఏర్పడ్డ క్రేజ్ అంతా ఇంతా కాదు, అమెరికన్ టాప్ సెలబ్రెటీస్ సైతం ఆపిల్ ఐప్యాడ్ పై మనసుపారేసుకున్నారు. ఈ డివైజ్ వారి వ్యక్తిగత అవసరాలను తీర్చటంతో పాటు దైనందని చర్యలలో కీలక భూమిక పోషిస్తుంది. ఐప్యాడ్‌ను వినియోగిస్తున్న అమెరికన్ తారమణులు చిత్రాలను కింద ఫోటో ఫీచర్‌లో చూడొచ్చు. కోల్ కార్గాషియన్ (Khloe Kardashian) కేటీ హోమ్స్ (Katie Holmes) కిమోరో లీ సిమ్మెన్స్ (Kimora Lee Simmons) నినా డోబ్రేవ్ ...
చేదు వార్త.. గుడ్‌బై చెప్పేసింది?
క్వర్టీ హార్డ్‌వేర్ ఫోన్ల తయారీని నిలుపుదల చేస్తున్నట్లు హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ హెచ్‌టీసీ సంచలన ప్రకటన చేసిందని విశ్వసనీయ వర్గాలు ఉటంకించాయి. సియాటిల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కంపెనీ డిజైన్ టీమ్ భవిష్యత ప్రణాళికలో భాగంగా ఈ వివరాలను వెల్లడించినట్లు సమాచారం. క్వర్టీ హార్డ్‌వేర్ వ్యవస్థతో పనిచేసే పలు ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లను హెచ్‌టీసీ డిజైన్ చేసింది. మార్కెట్లో ఆశాజనకమైన ఫలితాలు రాకపోవటంతో ఈ డిజైన్ ప్లాన్ నుంచి విరమించుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు స్పష్టం...
లోగుట్టు… తెలుసుకోండి!!
ఆధునిక ఫీచర్లతో సుసంపన్నమైన మొబైల్ హ్యాండ్సెట్లను డిజైన్ చెయ్యటంలో ఎల్‌జీ ఉత్తమ బ్రాండ్. తాజాగా ఈ దిగ్గజం అత్యున్నతమైన సాంకేతిక విలువలతో కూడిన వన్ టచ్ ఫీచర్ ఫోన్‌ను వృద్ధి చేసింది. పేరు ఎల్‌జీ GX500. అత్యాధునిక టెక్నికల్ స్పెసిఫికేషన్‌లతో పాటు సరికొత్త సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను ఈ స్మార్ట్ మొబైల్‌లో నిక్షిప్తం చేశారు. ఫోన్ మరిన్ని ఫీచర్లు: - 3 మెగా పిక్సల్ హై క్వాలిటీ కెమెరా (ఫోటోలతో పాటు వీడియోలను షూట్ చేసుకోవచ్చు),...




























Follow us on