బాక్సులు బద్దలుకొట్టేందుకు ‘ఇద్దరు మిత్రులు’ ఏ రేంజ్‌లో ఉన్నారు..?

iPad2-Samsung Galaxy Tab 75O

“ప్రపంచ కంప్యూటింగ్ మార్కెట్లో అలజడి మొదలైంది.. అధునాతన సాంకేతిక ప్రకంపనలు ఏ క్షణాన్నైనా తాకోచ్చన్న సంకేతాలు ఇప్పటికే స్పష్టంగా అందాయి. ఆపిల్ ఐప్యాడ్ 2, శ్యామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 750 టాబ్లెట్ పీసీల ఉధృతికి ఎన్ని బ్రాండ్లు చెల్లాచెదురవుతాయో వేచి చూడాలి మరి..’’ అమ్మకాల రికార్డులను కుండ బద్దలగొట్టే సత్తా కలిగిన ‘ఆపిల్’, శ్యామ్‌సంగ్ పోటీ బ్రాండ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ‘ఐప్యాడ్ – 2’ పేరుతో ఆపిల్ , ‘గెలక్సీ ట్యాబ్ 750’ పేరుతో శ్యామ్‌సంగ్‌లు,...

శ్యామ్‌సంగ్, గూగుల్ భాగస్వామ్యంలో ‘నెక్సస్ ప్రైమ్’

Samsung Nexus

యూనివర్సల్ మొబైల్ గెయింట్ శ్యామ్‌సంగ్ త్వరలో సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్‌తో బిజినెస్‌ని కలుపుకొనుంది. ఈ రెండు సంస్దలు కలసి త్వరలోనే సూపర్ స్మార్ట్ పోన్‌ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్యామ్‌సంగ్ నెక్సస్ సిరిస్‌లో విడుదల చేయనున్న ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ అప్ గ్రేడెడ్ టెక్నాలజీతో ఎవరి ఊహాలకు అందనంత అందంగా మాత్రమే కాకుండా ఇందులో ఫీచర్స్ కూడా అలానే రూపోందిస్తామని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మొబైల్ నిపుణులు అందరూ కూడా ఈ మొబైల్...

‘లక్ష్మీ’తో ‘ఎయిర్ టెల్’…!!

Beetel Magiq

నాణ్యమైన మన్నిక..ఆకట్టకునే డిజైన్.. అత్యుత్తమ పనితీరు.. దీర్ఘ కాల బ్యాటరీ వ్యవస్థ ఇవి వినియోగదారులకు ఇండియన్ టాబ్లెట్ కంపెనీలు ఇస్తున్న వాగ్థానాలు. మొన్న ల్యాప్‌టాప్‌లు యుగాన్ని చూశాం, నిన్న నోటు‌బుక్ ల యుగాన్ని చూశాం, నేడు టాబ్లెట్ల యుగాన్ని చూస్తున్నాం. సొంత గూటి కంపనీ అయిన లక్ష్మీ కమ్యూనికేషన్స్, ఎయిర్‌టెల్ సంస్థ అయిన బీటెల్ మ్యాజిక్ లు ప్రపంచ టాబ్లెట్ల సెగ్మంట్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దబడిన టాబ్లెట్లను వినియోగదారులకు అందించేందకు ఈ రెండు...

ఎగిరేందుకు సిద్దమైన నోకియా జంట పక్షులు..

Nokia 700 and 701

నోకియా మొబైల్ మార్కెట్లోకి కొత్తగా రెండు సింబియన్ బెల్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్స్‌ని విడుదల చేసింది. దీనిని బట్టి చూస్తుంటే ఇండియన్ మార్కెట్లో ఈ సీజన్లో నోకియా తక్కవ ధర కలిగిన లగ్జరీ మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసింది. త్వరలోనే ఇండియాలో అడుగు పెట్టనున్న ఆరెండు సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్స్ నోకియా 700, నోకియా 701. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ తయారీదారులు కస్టమర్స్ యొక్క అభిరుచులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మొబైల్స్‌ని విడుదల చేయడం...

‘గణేష్ మహారాజ్’ సాక్షిగా ‘బెర్లిన్’లో..!!

Samsung Galaxy Tab 7.7

‘‘శ్యామ్‌సంగ్ వినియోగదారులకు వినాయక చవితి పూట మరో తీప మాట..!! శ్యామ్‌సంగ్ తన శక్తినంతా దారపోసి రూపొందించిన మూడు అధునాతన సాంకేతిక పరికరాలను గురువారం బెర్లిన్‌లో విడుదల చేయునంది..’’ ఏదో ఒక కొత్త ఐడియాతో పోటీ బ్రాండ్లకు దడ పుట్టంచే శ్యామ్‌సంగ్ మరో కొత్త ప్రయోగంతో మార్కెట్‌ను తాకనుంది. సాంకేతిక వస్తు ప్రపంచంలో కొత్త మార్పుకు శ్రీకారం చుడుతూ ‘శ్యామ్‌సంగ్’ మొబైల్ హ్యాండ్ సెట్లతో పాటు టాబ్లెట్స్, మొబైల్ కంప్యూటింగ్ టాబ్లెట్లను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు పూర్తి...

సోనీ కొత్త ఆండ్రాయిడ్ ‘ఎక్స్‌పీరియా నియో వి’

Sony Ericsson Xperia Neo V

మొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న తయారీదారు సోనీ ఎరిక్సన్. స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లో విడుదల చేయడంలో తనదైన శైలిని ప్రదర్శిస్తుంది సోనీ ఎరిక్సన్. ఇప్పటికే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ విభాగంలో చాలా మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసినప్పటికీ కొత్తగా మరో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయనుంది. సోనీ ఎరిక్సన్ విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ పేరు ‘ఎక్స్ పీరియా నియో వి’. చూడడానికి చాలా అందంగా కనిపించే ఈ స్మార్ట్...

ఏసర్ కొత్త విండోస్ ఫోన్ డబ్ల్యు4…

Acer Window 7.5

అద్బుతమైన ఫీచర్స్‌తో మార్కెట్లోకి విడుదలైన ఏసర్ ల్యాప్ టాప్స్‌లో ఉన్న అప్లికేషన్స్ సహాయంతో జీవితం ఈజీగా గడచిపోతుంది. అంతటితో ఏసర్ ఆగకుండా మరలా కొత్త హాంగులతో అధునాతన హ్యాండ్ సెట్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దాని పేరు ఏసర్ డబ్ల్యు4. ఏసర్ డబ్ల్యు4లో ఉన్నప్రత్యేకమైన విశిష్టత ఏమిటంటే ఇందులో రన్ అయ్యే ఆపరేటింగ్ సిస్టమ్ ‘మైక్రోసాప్ట్ విండోస్ ఫోన్ 7 మ్యాంగో’. ఏసర్ డబ్ల్యు4 మొబైల్‌లో మల్టీ టాస్కింగ్ పనులు చేసేందుకు గాను 1GHz Qualcomm MSN8255 Snapdragon...

మోటరోలా సుపిరియర్ డిజైన్ ఈఎక్స్ 109 ఫీచర్స్

Motorola EX109

అమెరికన్ కంపెనీ అయిన మోటరోలా మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన కస్టమర్స్‌‌ని ఏర్పరచుకుంది. ఎల్లప్పుడూ కస్టమర్స్ అభిరుచులకు తగ్గట్టుగా మోడల్స్‌ని తయారు చేసే మోటరోలా మార్కెట్లోకి కొత్తగా మోటరోలా ఎకనమిక్ సుపిరియర్ డిజైన్‌ని ప్రవేశపెట్టింది. దానిపేరు ‘మోటరోలా మోటోకీ మిని ఈఎక్స్ 109′. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉండడంతో పాటు టిఎఫ్‌టి డిస్ ప్లే దీని సొంతం. ఇక మొబైల్‌ని చేతిలో ఈజీగా ఇమడింప...

ఇక మీదట ఫేస్‌బుక్లో డీల్స్ సర్వీస్ ఉండబోదు..

Facebook Shutting Down

ఫేస్‌బుక్లో ఏప్రిల్ 5వ తారీఖున ఎంతో అట్టహాసంగా ఫేస్‌బుక్ డీల్స్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐతే సడన్‌గా ఫేస్‌బుక్ డీల్స్‌‌ని మూసివేస్తున్నట్లు అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ సందర్బంలో అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఫేస్‌బుక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన డీల్స్ సర్వీస్‌ని నాలుగు నెలలు నుండి టెస్టు చేయడం జరిగింది. మేము ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఫేస్‌బుక్ డీల్స్ సర్వీస్‌ని రానున్న రోజుల్లో నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అందుకు గల కారణాలను తెలియజేస్తూ సాధారణంగా...

‘స్పైడర్ మ్యాన్’ కాదు ‘స్లైడర్ ట్యాబ్’..!!

Acer Iconia A101-ASUS EEE

‘‘నిన్నమొన్నటి వరకు అద్భుత సాంకేతికతతో తీర్చిదిద్దిన ‘స్పైడర్ మ్యాన్’ సినిమా గురించి తెగ చెప్పుకునేవారు.. కాని నేడు ట్రెండ్ మారింది సాంకేతికతను ప్రత్యక్షంగా చూపిస్తున్న స్లైడర్ ట్యాబ్లెట్ పీసీల గురించి ఊరూరా చెప్పుకుంటున్నారు.’’ ప్రపంచ వ్యాప్తంగా చాక్లెట్లు.. బిస్కెట్లలలా అమ్ముడవుతున్న ‘టాబ్లెట్ పీసీలు’ కంప్యూటింగ్ వ్యవస్థలో సరికొత్త ఒరవడికి నాంది పలికాయి. టాబ్లెట్ పరికరాలు కుప్పలు కప్పులుగా విడుదలవుతున్నప్పటికి వాటిల్లో అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉన్నవి మాత్రమే పోటీలో నిలుస్తున్నాయి. తమ లోపాలను తెలుసుకున్న తయారీ సంస్థలు...