‘ మే’లో మరో బీభత్సం..మీరు సిద్ధమేనా?

LG to D1L smartphone to launch in May

  రానున్న మే మరో బృహత్తర ఆవిష్కరణకు వేదిక కానుంది. అత్యధిక మంది వినియోగదారులచే నెంబర్1 బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎల్‌జీ ఓ హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కోడ్ నెం ‘D1L’. డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్, ఎల్‌టీఈ కనెక్టువిటీ వంటి పటిష్టమైన వ్యవస్థలను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు ఎల్‌జీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా బహిర్గతమయ్యాయి. ఎల్‌జీ ఫ్లాగ్‌షిప్...

వావ్.. లక్కీ ఛాన్స్!!

Samsung Galaxy Tab 7.7 price drops

  సర్వోత్తమ బ్రాండ్ శామ్‌సంగ్ తన గెలక్సీ సిరీస్ లైనప్ నుంచి అనేక వేరియంట్‌లలో టాబ్లెట్ కంప్యూటర్లను లాంఛ్ చేసింది. వీటిలో తాజాదైన గెలక్సీ ట్యాబ్ 7.7 ఇటీవలే ఇండియన్ రిటైల్ మార్కెట్లోకి వచ్చింది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైల్ సంస్థలైన Flipkart, LetsBuyలు వీటిని విక్రియిస్తున్నాయి. మార్కెట్లో ఈ టాబ్లెట్ నిర్థిష్ట ధర రూ.33,000. Flipkart.com ఈ ధరను 28,500 తగ్గించింది , అంతేకాకుండా గెలక్సీ ట్యాబ్ 7.7 కోనుగోలు పై Rs 3,099 విలువ చేసే...

బంధాలను బలపరిచేస్తుంది!!

Samsung Chat 322 now available at Rs 3700

  ప్రపంచాన్ని శాసిస్తున్న శామ్‌సంగ్ చాట్ 322 పేరుతో ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మార్కెట్లో లభ్యమవుతున్న మన్నికతో కూడిన చవక హ్యాండ్‌సెట్‌లలో శామ్‌సంగ్ విడుదల చేసిన చాట్ 322 ఒకటి. డ్యూయల్ సిమ్ సపోర్ట్.. తక్కువ బరువు.. వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీ లాంటి గొప్ప అంశాలను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. శామ్‌సంగ్ చాట్ 322లో ఏర్పాటు చేసిన ఫీచర్లు అదే విధంగా స్పెసిఫికేషన్‌లు వివరాలు: * డ్యూయల్ సిమ్ సపోర్ట్,...

లైఫ్ విత్ బ్యూటిఫుల్ సౌండ్!!

Shure SE115m+

  ఫ్రముఖ ఆడియో గ్యాడ్జెట్ల తయారీ సంస్థ ష్యూర్ ఇటీవల డిజైన్ చేసిన ఇయర్ ఫోన్‌లకు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సంస్థ రూపొందించిన SE115m+ హెడ్ ఫోన్ పై మార్కెట్లో వాడి వేడి చర్చ సాగుతోంది. ఐఫోన్ హ్యాండ్‌సెట్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ ఆడియో సిస్టం క్లారిటీ విషయంలో ఏమాత్రం రాజీపడదు. రెడ్, బ్లూ, పింక్, బ్లాక్ వంటి భిన్నమైన కలర్ వేరియంట్‌లలో ఈ హెడ్‌ఫోన్ లభ్యమవుతుంది. హెడ్...

ముచ్చటగా ముగ్గురు మొనగాళ్లు!!

Sony

  సోనీ అభిమానులకు ఈ సమాచారం ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా తన కంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న సోనీ తన సైబర్‌షాట్ సిరీస్ నుంచి 3 సరికొత్త పాయింట్ షూట్ డిజిటల్ కెమెరాలకు సంబంధించి వివరాలను బహిర్గతం చేసింది. ఈ తాజా అద్భుతాలతో వినియోగదారులు మైమరుపుతో కూడిన ఫోటోగ్రఫీకి లోనవుతారు. కొత్త కెమెరా మోడల్స్ వాటి వివరాలు… . సోనీ డీఎస్సీ – WX50 . సోనీ డీఎస్సీ – WX70 . సోనీ డీఎస్సీ...

అయితే గెలుపెవరిదో.?

Comparison of Micromax FunBook and HCL MeTab

  దేశీయ కంపెనీలు హెచ్‌సీఎల్ అదేవిధంగా మైక్రో‌మ్యాక్స్ కొద్ది రోజుల క్రితం మార్కెట్లో రెండు టాబ్లెట్ కంప్యూటర్లను లాంఛ్ చేశాయి. విద్యకు సంబంధించి వివిధ విభాగాల స్టడీ మెటీరియల్‌ను ఈ పీసీల్లో ముందుగానే ఇన్‌బుల్ట్ చేశారు. హార్డ్‌వేర్ విషయంలో సమాన ప్రాతిపదికను కలిగి ఉన్న ఈ రెండు డివైజ్‌లు ధర ఇతర కాన్ఫిగరేషన్‌ల విషయాల్లో స్వల్ప తేడాలు కలిగి ఉన్నాయి. వాటిని క్షుణ్నంగా పరిశీలిద్దాం.. హెచ్‌సీఎల్ మీ ట్యాబ్ యూ1: . 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే...

కారు చౌకగా బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లు..?

RIM

  బ్లాక్‌బెర్రీ ఫోన్ల రూపకర్త రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) ఇటీవల ఇండియాలో బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల ధరలను (ఎంపిక చేసినవి మాత్రమే) 18 నుంచి 26 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకట్టుకోవటంతో పాటు ఆండ్రాయిడ్ అధిపత్యాన్ని తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిమ్ ఇండియా అప్పట్లో తెలపింది. తాజాగా ఈ సర్వోత్తమ బ్రాండ్ తమ హ్యాండ్‌సెట్‌ల ధరలను మరింత తగ్గించే యోచనలో ఉంది. ధరల తగ్గింపు అంశం పై రిమ్ ఇండియా మేనేజింగ్...

శామ్‌సంగ్ అపూర్వ సృష్టి!!

Samsung

  దిగ్గజ బ్రాండ్ శామ్‌సంగ్ ఫ్లెక్సిబుల్ ఆమోల్డ్ డిస్‌ప్లేలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదికగా ప్రదర్శించబడిన వీటిని ఈ ఏడాది క్వార్టర్ -2 నుంచి ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫ్లెక్సిబుల్ ఆమోల్డ్ డిస్‌ప్లేలుగా పిలవబడుతున్న వీటిని YOUM అనే బ్రాండ్ నేమ్‌తో శామ్‌సంగ్ ట్రేడ్‌మార్క్ చేసింది. ఇవే కాకుండా TAMOLED, PAMOLED, FAMOLED, WAMOLED అనే ట్రేడ్‌మార్క్ పేర్లను కంపెనీ ఫైల్ చేసింది. శామ్‌సంగ్ రూపొందిస్తున్న ఆమోల్డ్ డిస్‌ప్లే స్ర్కీన్‌లలో గ్లాస్...

నోకియా టాప్‌క్లాస్ స్మార్ట్‌ఫోన్ జస్ట్‌ ఫర్ 9,299!!

Nokia Symbian Anna

  ప్రపంచవ్యాప్తంగా నోకియాకు లభిస్తున్న ఆదరణ చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్చపోవల్సిందే. విశ్వసనీయతకు పెద్దపీట వేసే నోకియా మన్నిక, క్వాలిటీ, పనితీరు వంటి ఉత్తమ అంశాలను పరిగణలోకి తీసుకుని గ్యాడ్జెట్‌లను డిజైన్ చేస్తుంది. ఈ టాప్‌క్లాస్ బ్రాండ్ భారతీయుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. సింబియాన్ అన్నా ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్ ‘నోకియా 500’ను ఇప్పుడు కేవలం రూ.9,299 చెల్లించి సోంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. స్మార్ట్‌ఫోన్ కోనుగోలు చేసే ఆలోచనలో ఉన్న...

గూడాఛారి విప్పిన గుట్టులో ఏముంది..?

Google Tablet

  సొంత బ్రాండెడ్ హార్డ్‌వేర్ వ్యవస్థతో స్మార్ట్‌ఫోన్‌లను డిజైన్ చేసి ఈ విభాగంలో తన సత్తాను చాటుకున్న గుగూల్, టాబ్లెట్ కంప్యూటర్‌ల సెక్టార్ లోనూ పైచేయి సాధించేందుకు సన్నాహాలు చేస్తోంది. అసస్‌తో జత కట్టి ఆధునిక ఫీచర్లతో సుసంపన్నమైన టాబ్లెట్ కంప్యూటర్‌ను గుగూల్ ఇటీవల రూపొందించింది. ఈ డివైజ్ మార్కెట్ విడుదలకు సంబంధించి ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూలై 2012 నుంచి గుగూల్ టాబ్టెట్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయని ప్రముఖంగా వార్తలు వినబడుతున్నాయి....