అసస్ కొత్త శ్రేణి ల్యాప్‌టాప్ ‘జెన్‌బుక్ UX32VD’ ఫీచర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపధ్యంలో బహిర్గతమైన స్పెసిఫికేషన్‍లు డివైజ్ ప్రాముఖ్యతను రెట్టింపు చేస్తున్నాయి. ప్రధానంగా ల్యాపీలో నిక్షిప్తం చేసిన కొత్త జనరేషన్ ప్రాసెసర్, హైడెఫినిషన్ స్ర్కీన్ అదేవిధంగా అత్యుత్తమ స్థాయి గ్రాఫిక్ వ్యవస్థలు యూజర్‌కు కొత్త తరహా కంప్యూటింగ్ అనుభూతులను చేరువ చేసేవిగా ఉన్నాయి. ల్యాపీ ప్రధాన ఫీచర్లు: - శక్తివంతమైన ఇంటెల్ కోర్ ప్రాసెసర్, - ఎన్-విడియా జీటీ620 గ్రాఫిక్ ప్రాసెసర్, -...
Hot Topics
ట్రెండ్‌సెట్టర్ ఊహాచిత్రం!!
ఆపిల్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సరికొత్త గ్యాడ్జెట్ ఐఫోన్ 5 సెప్టంబర్ లో విడుదల కానుందంటూ పుకార్లు వ్యక్తమవతున్నాయి. ఈ ఆవిష్కరణకు సంబంధించిన అధికారిక ప్రకటనను జూన్ లో నిర్వహించే ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫిరెన్స్ లో వెలువరించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ డివైజ్ డిస్ ప్లే అదేవిధంగా డిజైనింగ్ కు సంబంధించి అనేకమైన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఐఫోన్ 5కు సంబంధించి ప్రముఖ చిత్రకారుడు జోన ఫ్యాసెట్ గీసిన చిత్రాలు...
మేకింగ్‌లో మెగా గ్యాడ్జెట్!!
మెగా బ్రాండ్ సామ్‌సంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో మరోసారి మార్కెట్‌ను షేకాడించనుంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ మోడల్ నెంబరు SPH-L300. మరికొద్ది రోజుల్లో మార్కెట్‌ను తాకనున్న ఈ డివైజ్‌కు సంబంధించి పలు ఫీచర్లు బహిర్గతమయ్యాయి వాటి వివరాలు…. 4 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, 5 మెగా పిక్సల్ కెమెరా, నెట్‌వర్క్ సపోర్ట్ (3జీ, 4జీ), హై క్వాలిటీ ఆడియో, హై క్వాలిటీ వీడియో ప్లేయర్, ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,...
హీటెక్కుతున్న జపాన్?
జపాన్ టెక్నాలజీ మార్కెట్ రోజుకో ఆవిష్కరణతో హీటెక్కుతోంది. ఇటీవలే సోనీ తన ఎక్స్‌పీరియా మోడల్స్‌ను ప్రవేశపెట్టగా, తాజాగా పానాసానిక్ శక్తివంతమైన ఫీచర్లతో నిండిన నోట్ బీ11 ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరించింది. పానాసానిక్ బీ11 ల్యాప్‌టాప్ మెరుగైన ప్రాసెసర్‌తో వస్తుంది. నిక్షిప్తం చేసిన కోర్ ఐ7-3613క్యూఎమ్ చిప్‌సెట్ వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ల్యాపీ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్లే: 15 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 750జీబి హార్డ్‌డ్రైవ్, 256జీబీ ఎస్ఎస్‌డి డ్రైవ్. పొందురిచిన 15...
అవాక్కయ్యే రిజల్ట్..?
ఈ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ కొందామనుకునేవారికి ఎంపిక మరింత క్లిష్టతరం కానుంది. రాజీపడని అత్యాధునిక మొబైలింగ్ కమ్ కంప్యూటింగ్ స్పెసిఫికేషన్‌లతో త్వరలో అందుబాటులోకి రానున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3, ఆపిల్ ఐఫోన్ 5, నోకియా లూమియా 900 స్మార్ట్‌ఫోన్లు ఎంపిక విషయంలో వినియోగదారును కచ్చితంగా ఇరుకుకు నట్టేస్తాయి. అయితే ఆపిల్ ఐఫోన్ 4ఎస్‌లో నిక్షిప్తం చేసిన వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ సిరి మాత్రం ముమ్మాటికి ‘నోకియా లూమియా 900’నే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ అని కితాబిస్తుంది. ఇదేంటి ఆపిల్...
చైనా టార్గెట్ భారత్?
మొబైల్ ఫోన్‌ల నిర్మాణ రంగంలో చైనా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ దేశానికి చెందిన అనేక బ్రాండ్‌లు భారత మార్కెట్లలో హవాను కొనసాగిస్తున్నాయి. వ్యాపారానికి పూర్తి స్థాయి అనువైన ఇండియా వంటి దేశాల్లో తమ సామ్రాజ్యాన్ని విస్తిరించేందుకు చైనా సంస్థలు అనేక వినూత్న ఆవిష్కరణలను ప్రవేశపెడుతున్నాయి. ఈ కోవకే చెందిన చైనా మొబైల్ నిర్మాణ సంస్థ కిన్ జిన్ డా అత్యంత చిన్నదైన మొబైల్ ఫోన్‌ను దేశీయ విపణిలో విడుదల చేసేందుకు సన్నాహాలను చేస్తుంది. పేరు...
అభిమానుల నిరీక్షణ ఫలిచింది!!
అసస్ తాజాగా లాంచ్ చేసిన ల్యాప్‌టాప్ ‘యూఎక్స్21ఏ’ హై డెఫినిషన్ స్ర్కీన్‌ను ఒదిగి ఉండటంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఫీచర్లు హుందా అయిన పనితీరును ప్రదర్శిస్తాయి. అల్యూమినియం చాసిస్‌తో డిజైన్ కాబడిన ఈ ల్యాపీ ప్రొఫెష్‌నల్ లుక్‌ను సంతరించుకుంది. ల్యాప్‌టాప్ ఇతన ఫీచర్లు పరిశీలిస్తే: 11.6 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్, రిసల్యూషన్ 1920 X 1080పిక్సల్స్, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెడ్జ్ ఐవీ బ్రిడ్జ్‌కోర్ ప్రాసెసర్, ఇంటెల్ హైడెఫినిషన్...
స్పైస్ మరో సారి స్పైసీగా!!
ఉత్తమ క్వాలిటీ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ స్పైస్, FLO సిరీస్ నుంచి సిరికొత్త టచ్‌స్ర్కీన్ హ్యాండ్‌సెట్‌ను రూపొందించింది. పేరు‘టీవీ ఎమ్ 5600’.ఈ ఫోన్ ద్వారా ప్రత్యక్ష టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఫ్లో టచ్ టెక్నాలజీ ఉన్నత విలువలో కూడిన మల్టీమీడియా అనుభూతులను చేరువ చేస్తుంది. ధర రూ.3,099. ఐవోరీ వైట్, జెట్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ టచ్‌స్ర్కీన్ ఫోన్ లభ్యం కానుంది. ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే…. 3.2...
ఆ రికార్డును ఎగరేసుకుపోతుందా..?
‘విండోస్ ఆధారిత ఫోన్‌ల తయారీలో నోకియా పేరుమీద ఉన్న రికార్డును సామ్‌సంగ్ తిరగరాస్తుందా అంటే…. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్‌లో సాధ్యమేనంటున్నారు విశ్లేషకులు!.’ విండోస్ స్మార్ట్‌ఫోన్ అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చే బ్రాండ్ నోకియా. ఈ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పని చేసే స్మార్ట్‌ఫోన్‌లను ఇటీవల కాలంలో నోకియా అత్యధికంగా డిజైన్ చేసింది. మార్కెట్లో చోటుచేసుకున్న మార్పుల నేపధ్యంలో విండోస్ ఫోన్‌లను రూపొందించేందుకు సామ్‌సంగ్ ఉవ్విల్లూరుతుంది. 2012కు గాను మూడు విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నట్లు...
అంచనాలో దిమ్మ తిరిగే లెక్కలు!
‘కమ్యూనికేషన్ అవసరాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో మొబైల్ ఫోన్‌లకు అనూహ్య రీతిలో డిమాండ్ నెలకుంది. ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీటి వినియోగం తారా స్థాయికి చేరుకుంటోంది.’ 2014కుగాను దేశంలో మొబైల్ ఫోన్లకు డిమాండ్ 25 కోట్లకు చేరుకునే అవకాశముందని ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్(ఐసీఏ) గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మొబైళ్ల విలువ రూ.54,000 కోట్లు ఉంటుందని ఐసీఏ విశ్లేషించినట్లు కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి మిలింద్ దేవ్‌రా శుక్రవారం రాజ్యసభలో లిఖితపూర్వకంగా...





























Follow us on