అదుపు తప్పిన China స్పేస్ స్టేషన్, జనం పై పడబోతోందా..?

|

China మొదటి స్పేస్ స్టేషన్ Tiangong-1తో చైనా శాస్త్రవేత్తలకు పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్లు వెబ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది ఏ క్షణాన్న అయిన ఈ భారీ శాటిలైట్ భూమి మీద కుప్పకూలే అవకాశముందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Read More : సైలెంట్‌గా వచ్చి సంచలనాలు రేపుతోన్న Honor 5C

చైనా మొదటి స్పేస్ స్టేషన్  Tiangong-1తో  చైనా శాస్త్రవేత్తలకు పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్లు వెబ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది ఏ క్షణాన్న అయిన ఈ భారీ శాటిలైట్ భూమి మీద కుప్పకూలే అవకాశముందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు ధీటుగా 2011లో లాంచ్ అయిన ఈ స్పేస్ స్టేషన్‌ను రెండేళ్లు పనిచేసే ఆ తరువాత మన మహా సముద్రంలో ల్యాండ్ అయ్యే విధంగా శాస్త్రవేత్తలు రూపకల్పన చేసుకున్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ స్పేస్ స్టేషన్‌తో చైనా శాస్త్రవేత్తలకు సంబంధాలు తెగిపోయిన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇది ఎక్కడపడుతోందా తెలియని సందిగ్థత వాతావరణం నెలకుంది.

అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు ధీటుగా 2011లో లాంచ్ అయిన ఈ స్పేస్ స్టేషన్‌ను రెండేళ్లు పనిచేసే ఆ తరువాత మన మహా సముద్రంలో ల్యాండ్ అయ్యే విధంగా శాస్త్రవేత్తలు రూపకల్పన చేసుకున్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ స్పేస్ స్టేషన్‌తో చైనా శాస్త్రవేత్తలకు సంబంధాలు తెగిపోయిన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇది ఎక్కడపడుతోందా తెలియని సందిగ్థత వాతావరణం నెలకుంది.

Read More : కిక్కుతో పాటు టెన్సన్ రేకెత్తించే ఫోటోలు

ప్రపంచపు రెండవ అతిపెద్ద

ప్రపంచపు రెండవ అతిపెద్ద

చైనాకు చెందిన Tiangong-1 స్పేస్ స్టేషన్ ప్రపంచపు రెండవ అతిపెద్ద అంతరిక్ష కేంద్రంగా గుర్తింపుతెచ్చుకుంది.

ఎక్కడ కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి

ఎక్కడ కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి

అంతరిక్షంలో రెండు సంవత్సరాలు పాటు సేవలందించిన ఈ వ్వోమనౌక నిర్థేశించిన షెడ్యూల్ ప్రకారం మహా సముద్రంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే పరిస్థితు చేజారిపోవటంతో ఇది ఎక్కడ కుప్పకూలుతుందో చైనా శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు.

ముప్పు నుంచి గట్టేక్కాలంటే

ముప్పు నుంచి గట్టేక్కాలంటే

భూమి పైకి దూసుకొస్తున్న ఈ భారీ స్పేస్ స్టేషన్ ముప్పు నుంచి గట్టేక్కాలంటే ఈ భారీ శాటిలైట్ మహా సముద్రం లేదా ఏడారి ప్రాంతంలో కుప్పకూలాల్సి ఉంది.

భారీ ప్రాణ నష్టం
 

భారీ ప్రాణ నష్టం

8 టన్నుల బరువుండే ఈ భారీ స్సేస్ స్టేషన్ జనసామర్థ్యం కలిగిన భూభాగం పై పడినట్లయితే ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించే అవకాశ ముంది.

మరొకటి సిద్ధం...

మరొకటి సిద్ధం...

పరిస్థితులు ఇంత జటిలంగా మారినప్పటికి చైనా అంతరిక్ష పరిశోధనా శాఖ ఈ సెప్టంబర్‌లో Tiangong-2 స్పేస్ స్టేషన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవడం విడ్డూరం.

వెంటనే స్పందించాల్సిన అవసరం

వెంటనే స్పందించాల్సిన అవసరం

కమ్ముకొస్తున్న ఈ విపత్తు పై చైనా ప్రభుత్వం వెంటనే స్పందించాల్సి ఉంది. ఇరుగు పొరుగు దేశాలను అప్రమత్తం చేయటం ద్వారా సమస్యను ధీటుగా  ఎదుర్కొనే ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. 

Best Mobiles in India

English summary
China space station Tiangong-1 in freefall, heading towards earth. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X