ఇకపై ఒకేసారి 10 వీడియోలు పంపుకోవచ్చు

ఇన్‌స్టాగ్రాం యూజ‌ర్లంద‌రికీ మ‌రో కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది.

By Hazarath
|

ఇన్‌స్టాగ్రాం యూజ‌ర్లంద‌రికీ మ‌రో కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో ఇన్‌స్టాగ్రాంను వాడుతున్న వారు ఇక‌పై 10 ఫొటోలు లేదా వీడియోలను ఒకేసారి సెండ్ చేసుకోవ‌చ్చు. 10 ఫొటోలు లేదా వీడియోలను యూజర్లు తమకు ఇష్టమున్న ఆర్డర్ ప్రకారం సెలెక్ట్ చేసుకుని ఒకేసారి తమ ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇంతకు ముందు ఇన్‌స్టాగ్రాం బీటా యాప్‌ను వాడుతున్న యూజర్లకే అందుబాటులో ఉండగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో యూజర్లందరికీ లభిస్తోంది. ఆయా ప్లాట్‌ఫాంలపై ఈ యాప్‌ను కొత్త వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోడం ద్వారా ఈ ఫీచర్‌ను పొందవచ్చు.

 

అంబాని తొలిసారిగా మనసు విప్పి చెప్పిన సీక్రెట్స్

ఫేస్‌బుక్‌తో డిప్రెషన్ వస్తుందని పరిశోధకులు గుర్తించారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాన్నుంచి బయటపడవచ్చు.

పాయింట్ 1

పాయింట్ 1

ఊరికనే ఫేస్‌బుక్‌ వంక అలా చూస్తూ ఉండిపోవద్దనీ... అందులో మీరు కూడా పాలుపంచుకుంటూ ఉండమనీ సూచిస్తున్నారు. అలా కుదరకపోతే అసలు ఓ వారం రోజులపాటు సోషల్‌మీడియా జోలికే పోవద్దని సలహా ఇస్తున్నారు.

పాయింట్ 2

పాయింట్ 2

సహజంగానే సోషల్‌మీడియాలో ఉండే వ్యక్తులు తమ ఘనతనీ, ఆడంబరాన్నీ చాటుకునేందుకు వీలుగా డాబుసరి పోస్టులు పెడుతుంటారు. వాటిని చూడకుండా ఉండటమే బెటర్

 పాయింట్ 3

పాయింట్ 3

సోషల్‌ మీడియా ద్వారా చెలరేగిపోవడానికి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం, లింక్‌డ్‌ఇన్‌, వాట్సప్‌... ఇలా నానారకాల సైట్లు అందుబాటులో ఉన్నాయి. అన్నింటినీ చూస్తూ కాలం గడిపేయకండి..వీలున్నప్పుడు ఒక్కోటి చూడండి. అకౌంట్లు తక్కువుగా ఒపెన్ చేసుకుంటే మంచిది.

 పాయింట్ 4
 

పాయింట్ 4

ఓ అధ్యయనంలో తేలిందేమిటంటే ఏడు లేక అంతకుమించి సోషల్‌ మీడియా సైట్లను అనుసరిస్తున్నవారిలో క్రుంగుబాటుకి సంబంధించిన లక్షణాలు మూడురెట్లు అధికంగా కనిపించాయట.సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

పాయింట్ 5

పాయింట్ 5

ఎవరు ఏం చెప్పినా మనం ఆచరించేదానిలోనే ఏదైనా ఆధారపడి ఉంటుంది. సో మీరు ఆచరిస్తే మీకే మేలు.

Best Mobiles in India

English summary
Instagram now lets you post up to 10 photos and videos in a single post read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X