మెసెంజర్ లైట్ యాప్ లో కొత్త ఫీచర్ ను యాడ్ చేసిన ఫేస్‌బుక్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రతీసారి సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూ పోతోంది.


సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రతీసారి సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూ పోతోంది. కొత్త కొత్తగా ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ మరింతగ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు శర వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఫేస్‌బుక్ తన మెసెంజర్ లైట్ యాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను యాడ్ చేసింది.ఇందులో యూజర్ అత్యంత కస్టమైజ్డ్ ఫీచర్స్ మరియు మెసెంజర్ లైట్ లో యానిమేటెడ్ GIF లు పంపించుకోవడానికి వీలు కల్పిస్తున్నారు.

Advertisement

నెట్‌ఫ్లిక్స్,అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితంగా పొందడం ఎలా ?

మెసెంజర్ లైట్ లో సాధారణమైన GIF లు పంపించుకునే అవకాశం ఉండేది...

గతంలో మెసెంజర్ లైట్ లో సాధారణమైన GIF లు పంపించుకునే అవకాశం ఉండేది అయితే ఇప్పుడు ఫేస్‌బుక్ అందిస్తున్న ఈ కొత్త ఫీచర్ వళ్ళ మీకు కావాల్సిన యానిమేటెడ్ GIF లు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు.

Advertisement
GIF లు పంపించడానికి థర్డ్ పార్టీ కీ బోర్డ్....

GIF లు పంపించడానికి థర్డ్ పార్టీ కీ బోర్డ్ (గూగుల్ కీబోర్డ్ వంటివి) వారి లైబ్రరీలో GIF ల కోసం సర్చ్ చేసి మరిన్ని ఎక్సప్రెస్సివ్ మెసేజులను పంపండి.

 

 

యూజర్లు ఇప్పుడు వారి మెసేజులను...

యూజర్లు ఇప్పుడు వారి మెసేజులను వివిధ వ్యక్తులు మరియు గ్రూప్స్ తో కస్టమైజ్ చేయవచ్చు మరియు చాట్ మరింత వ్యక్తిగతీకరించడానికి వివిధ రంగుల ఎంపికలను మరియు ఎమోజీలను తయారు చేయవచ్చు.ఈ కొత్త అప్ డేట్ తో , ఫేస్‌బుక్ యొక్క మెసెంజర్ లైట్ యాప్ రిచ్ సర్వీస్ యాప్ గా మారింది, అయితే యాప్ సైజు ఇప్పటికీ 10MB గానే ఉంది.

 

 

Best Mobiles in India

English Summary

Facebook adds new updates in Messenger Lite.To Know More About Visit telugu.gizbot.com