దేశీయ మార్కెట్‌లోకి ఒకేసారి 8 స్మార్ట్ టీవీలు, ధర రూ. 12,999 నుండి ప్రారంభం


దేశీయ టీవీ రంగంలోకి మరో కంపెనీ దూసుకొచ్చింది. జర్మనీకి చెందిన కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ బ్లౌపంక్ట్‌ భారత మార్కెట్లోకి ఒకే సారి ఎనిమిది టీవీ మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. మూడు సిరీస్‌ల్లో ఈ టీవీలు లభిస్తాయని వీటి ధరలు రూ.12,999 నుంచి రూ.47,999 రేంజ్‌లో ఉంటాయని బ్లౌపంక్ట్‌ టెలివిజన్‌ ఇండియా ఎమ్‌డీ, సీఈఓ కరణ్‌ బేడి తెలిపారు. ఈ టీవీల విక్రయం కోసం ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్లౌపంక్ట్‌ భారత భాగస్వామి, ట్రిగుర్‌ ఎలక్ట్రానిక్స్‌కు ఎమ్‌డీగా కూడా వ్యహరిస్తున్న బేడి పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సెప్టెంబర్ 18 నుంచి ఈ టీవీల విక్రయం జరుగుతుందని, ఏడాది కాలంలో రూ.500 కోట్ల టర్నోవర్‌ సాధించడం లక్ష్యమని తెలిపారు. కాగా మూడు నుంచి ఐదేళ్ల కాలంలో ట్రిగుర్‌ ఎలక్ట్రానిక్స్‌తో కలిసి రూ.2,158 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని బ్లౌపంక్ట్‌ ఎమ్‌డీ అండ్రెజ్‌ సెబర్ట్‌ తెలిపారు.

ఈ సారి జియోఫోన్ 2 రికార్డు అమ్మకాలతో దుమ్మురేపింది

బెస్ట్ ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న టాప్ టెన్ 32 ఇంచ్ స్మార్ట్‌టీవీలు

Mi LED Smart LED TV 4A (32-inch)

దీని ధర రూ. 13,999

sports HD డిస్ ప్లేతో 1366x768 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. quad-core Amlogic SoCతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కాగా కొలతలు 733x478x180mm. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

 

Daiwa 80cm (32 inch) HD Ready LED Smart TV

దీని ధర రూ. 14,490

Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 10+10 Total 20W Speaker
Built-in Wifi
Ports 2 x HDMI, 2 x USB, 1 X VGA Port
RJ45 Port & SD Card Slot
Weight 6.84 Kg
Announced 2017
Power Consumption 50 W, 0.5 W (Standby)
Android Based
+ HD Ready
+ Smart TV
+ Air Mouse

 

 

Thomson Smart LED TV

దీని ధర రూ. 13,499

32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ
32ఎం3277 మోడల్‌:
1366x768 పిక్సల్స్ రిజల్యూషన్‌,
450 నిట్స్‌ , ఆండ్రాయిడ్‌ 5.1.1 కార్టిక్స్-ఏ53 ప్రాసెసర్‌,
1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌,
20వాట్స్‌ టోటల్‌ ఆడియో అవుట్‌పుట్‌,
వైఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి.

 

CloudWalker CloudTV 32 inch HD Ready LED Smart TV

దీని ధర రూ. 13,499

Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 16W Speaker
Built-in Wifi
Ports 3 x HDMI, 2 x USB
Weight 4.7 Kg
Announced in 2017
Power Consumption 50 W, 0.5 W (Standby)

1 HDMI & 2 USB Ports
+ HD Ready
+ Smart TV

 

Vu 80cm (32 inch) HD Ready LED TV

దీని ధర రూ.14,099
Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 16W Speaker
Ports 2 x HDMI, 2 x USB
Weight 4.3 Kg
Announced in 2017
Power Consumption 50 W, 0.5 W (Standby)
+ A+ Grade Panel IPS
+ 2 USB & 2 HDMI Ports
+ HD Ready
+ Amazing Speakers
- Build Quality

BPL 80 cm (32 inches) Stellar HD Ready LED Smart TV

దీని ధర రూ. 14,990

Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 16W Speaker
Ports 2 x HDMI, 2 x USB & 1 VGA Port
Wifi ConnectivityYes
Android Version 4.4 KitKat
Processor Dual Core
Weight 2.5 kg
Announced in 2017
Power Consumption 45 W, 0.3 W (Standby)
Smart TV with Android OS
+ HD Ready
N/A

 

Intex Avoir 80cm (32 inch) HD Ready LED Smart TV

దీని ధర రూ. 14,990

Display 32-Inch 1366 x 768 Resolution Display
Refresh Rate 60Hz
Viewing Angles 178 Degree
Speakers 16W Speaker
Ports 2 x HDMI, 2 x USB & 1 VGA Port
Wifi ConnectivityYes
Smart TV Yes
Weight 4.7 Kg
Announced in 2017
Power Consumption 55 W, 0.45 W (Standby)
Pros & Cons
+ Wifi Connectivity
+ HD Ready
- N/A

 


Honor 10 GT

Read More About: news technology mobiles tv
Have a great day!
Read more...

English Summary

Blaupunkt makes its Indian debut with a range of LED TV, price starts at Rs 12,999 more news at Gizbot Telugu