వినాయక చవితి స్పెషల్.. సామ్‌సంగ్ ఫోన్‌ల పై అమెజాన్ అందిస్తోన్న 10 బెస్ట్ డీల్స్‌


వినాయకచవితి పండుగ సేల్‌ను పురస్కరించుకుని 10 బెస్ట్ సెల్లింగ్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై అమెజాన్ ఇండియా ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఈ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా డిస్కౌంట్ ధరలతో పాటు నో కాస్ట్ ఈఎమ్ఐ, అదనపు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ, 100% కొనుగోలు ప్రొటెక్షన్ వంటి అదనపు సౌకర్యాలను కూడా అమెజాన్ ప్రొవైడ్ చేస్తోంది. ఇదే సమయంలో యాక్సిక్ బ్యాంక్ అలానే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్ యూజర్లకు 5 శాతం వరకు రాయితీని అమెజాన్ అందిస్తోంది.10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై అమెజాన్ అందిస్తోన్న 10 బెస్ట్ డీల్స్‌ వివరాలనును ఇప్పుడు తెలుసుకుందాం...

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 పై 7% తగ్గింపు..

గెలాక్సీ నోట్ 9 కీలక స్పెసిఫికేషన్స్..
6.4 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్+ (2960 × 1440 పిక్సల్స్) సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే విత్ 516 పీపీఐ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, ప్రాసెసర్ వేరియంట్స్ ( క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా కోర్ 845 సాక్ విత్ అడ్రినో 630 జీపీయూ, సామ్‌సంగ్ ఎక్సినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెసర్ విత్ మాలీ G72MP18 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (128జీబి, 512జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 512 జీబి వరకు పెంచుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4000mAh బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8 స్టార్ పై 8% తగ్గింపు..

గెలాక్సీ ఏ8 స్టార్ స్పెసిఫికేషన్స్..
6.28 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్+ (1080 ×2220 పిక్సల్స్) సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 660 14ఎన్ఎమ్ మొబైల్ ప్లాట్‌ఫామ్, అడ్రినో 512 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 24 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 24 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్ర్, 3700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్ పై 20% తగ్గింపు..

గెలాక్సీ ఆన్7 ప్రైమ్ స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ (1920 x 1080 పిక్సల్స్) 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆండ్రాయడ్ 7.1.1 (నౌగట్) ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్, ఆర్మ్-మాలీ టీ830 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (నానో+నానో), 4జీ VoLTE సపోర్ట్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8 ప్లస్ పై 28% తగ్గింపు

గెలాక్సీ ఏ8 ప్లస్ స్పెసిఫికేషన్స్..
6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (1080×2220 పిక్సల్స్) సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టాకోర్ ఎక్సినోస్ 7885 14ఎన్ఎమ్ ప్రాసెసర్, మాలీ జీ71 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE సపోర్ట్, 3500mAh బ్యాటరీ విత్ అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 పై 26% తగ్గింపు

గెలాక్సీ నోట్ 8 స్పెసిఫికేషన్స్..
6.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ప్లస్ (2960 × 1440పిక్సల్స్) సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే విత్ 512 పీపీఐ అండ్ 18.5:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటంగ్ సిస్టం, ప్రాసెసర్ వేరియంట్స్ (ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 విత్ అడ్రినో 540 జీపీయూ, ఆక్టా కోర్ సామ్‌సంగ్ ఎక్సినోస్ 9 సిరీస్ 8895 ప్రాసెసర్), మాలీ-జీ71 ఎంపీ20 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా, డ్యుయల్ సిమ్ (నానో+నానో / మైక్రోఎస్డీ), 4జీ వోల్ట్ సపోర్ట్, 3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ6 ప్లస్ పై 16% తగ్గింపు

గెలాక్సీ ఏ6 ప్లస్ స్పెసిఫికేషన్స్..
6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (080 x 2220పిక్సల్స్) సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే విత్ 18.5:9 యాస్పెక్ట్ రేషియో అండ్ 2.5 కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటంగ్ సిస్టం, 1.8గిగాహెట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ విత్ అడ్రినో 506 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 24 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ వోల్ట్ సపోర్ట్, 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ6 పై 33% తగ్గింపు

గెలాక్సీ ఏ6 స్పెసిఫికేషన్స్..
5.6 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ (1480 x 720 పిక్సల్స్) సూపర్ అమోల్డ్ 18.5: 9 ఇన్ఫినిటీ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 787014ఎన్ఎమ్ ప్రాసెసర్, మాలీ టీ830 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

 

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 కోర్ పై 10% తగ్గింపు

గెలాక్సీ జే2 కోర్ స్పెసిఫికేషన్స్..
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 540 x 960 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ఎక్సినోస్ 75750 14ఎన్ఎమ్ ప్రాసెసర్, మాలీ టీ720 ఎంపీఐ జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 2600mAh బ్యాటరీ.

 

 

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2018) మోడల్ పై 6% తగ్గింపు

గెలాక్సీ జే2 (2018) స్పెసిఫికేషన్స్..
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 540 x 960 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 425 మొబైల్ ప్లాట్‌ఫామ్, అడ్రినో 308 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 2600mAh బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ జే4 పై 18% తగ్గింపు

గెలాక్సీ జే4 స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల హైడెఫినిషన్ (1280 x 720 పిక్సల్స్) సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ఎక్సినోస్ 7570 14ఎన్ఎమ్ ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి0, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Have a great day!
Read more...

English Summary

Amazon Ganesh Chaturthi 2018 offers on Samsung smartphones.To Know More About Visit telugu.gizbot.com