గూగుల్ నుంచి పేపర్ ఫోన్


గూగుల్ నుంచి సరికొత్త ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. ఇతర స్మార్ట్ ఫోన్ల మాదిరిగా కాకుండా చూడటానికి అచ్చం ఒక పేపర్ ముక్క మాదిరిగానే ఈ ఫోన్ కనిపిస్తుంది. డిజిటల్ వెల్ బీయింగ్ ఎక్స్ పెరిమెంట్స్ ప్యాకేజీలో భాగంగా గూగుల్ ఈ కొత్త పేపర్ ఫోన్ ను ప్రవేశపెడుతోంది. గూగుల్ ఓపెన్ సోర్స్ ఎక్స్ పెరిమెంట్స్ ల్లో పేపర్ ఫోన్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని ప్రవేశపెడుతోంది. అయితే గూగుల్ ప్రవేశపెట్టే ఈ కొత్త పేపర్ ఫోన్ నుంచి యూజర్లు ఎటువంటి సెల్ఫీలు తీసుకోవడం కుదరదు. కనీసం ఫోన్ కాల్స్ కూడా చేయడం సాధ్యపడదు.

Advertisement

కాగితపు ముక్క మాత్రమే

ఇది కేవలం ఒక కాగితపు ముక్క మాత్రమే. అయితే హోం పేజీపై సంక్షిప్త సమాచారంతో నిండి ఉంటుంది. దీర్ఘచతురస్రం మాదిరిగా ఈ పేపర్ ఫోన్ ను మడత పెట్టుకోవచ్చు. అలాగే ఓ క్రెడిట్ కార్డు కూడా ఉంటుంది.

 

డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ మరింత సులువు: మైక్రోసాఫ్ట్ AI- ఆధారిత HAMS టెక్నాలజీ

Advertisement
డిజిటల్ డిటెక్స్

డిజిటల్ డిటెక్స్ పేరుతో యూజర్లకు అందించడమే లక్ష్యంగా కంపెనీ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇటీవలే గూగుల్ 800 డాలర్ల విలువైన లేటెస్ట్ Pixel 4 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి విదితమే. అదే రోజున ఈ పేపర్ ఫోన్ ను కూడా పరిచయం చేసింది.

 

జియోఫైబర్ సిల్వర్ ప్లాన్‌కు పోటీగా BSNL 600GB బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ర్యాడర్ టెక్నాలజీ

ర్యాడర్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫోన్ ద్వారా యూజర్ల చేతుల్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. టెక్నికల్ ఫోన్లతో ఎక్కువ సమయం గడిపే యూజర్ల ఆసక్తిని తమవైపు ఆకర్షించేలా గూగుల్ ఈ కొత్త పేపర్ ఫోన్ ఆఫర్ చేస్తోంది.

 

డార్క్ వెబ్‌లో 1.3 మిలియన్ భారతీయుల బ్యాంక్ కార్డు వివరాలు లీక్

ప్రత్యేకమైన వాల్ పేపర్

ఇందులోని ప్రత్యేకమైన వాల్ పేపర్ ద్వారా యూజర్ రోజుకు ఎన్నిసార్లు తమ డివైజ్ ను Unclock చేశారో కౌంట్ చేస్తుంది. ఈ ఫోన్లోన డిజర్ట్ ఐలాండ్' ప్రొగ్రామ్ ద్వారా యూజర్లు తమ డివైజ్ లోని ముఖ్యమైన యాప్స్ ను 24గంటల వరకు యాక్సస్ చేసుకోవచ్చు

Best Mobiles in India

English Summary

Google's New Printable Paper Phone: A Sneak Peak