ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఊహించని డిస్కౌంట్లలో ఐఫోన్లు

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ఐ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది.


దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ఐ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. డిసెంబరు19న ప్రారంభమైన ఈ సేల్ ఈ నెల 23వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో ఆపిల్ ఐఫోన్లు పై పలు ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా ఐఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఈ శీర్షికలో భాగంగా డిస్కౌంట్ పొందిన ఐఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

Advertisement

ఫ్లిప్‌కార్ట్ డెలివరీ హబ్ నుంచి 150 మొబైల్స్ ను దొంగలించిన ఢిల్లీ కేటుగాళ్లు

iPhone XR (10% డిస్కౌంట్)

iPhone XR 64 జీబీ వేరియంట్‌ రూ .67,999 లకే లభ్యం. కాగా దీని ఎంఆర్‌పీ ధర రూ.76,900గా ఉంది.అలాగే 128జీబీ వేరియంట్ రూ .72,999కు లభిస్తుంది.దీని ఎంఆర్‌పీ ధర రూ.81,900గా ఉంది.

Advertisement
iPhone XS(4% డిస్కౌంట్)

iPhone XS 256 జీబీ వేరియంట్‌ రూ .1,09,900 లకే లభ్యం. కాగా దీని ఎంఆర్‌పీ ధర రూ.1,14,900గా ఉంది.అలాగే 512జీబీ వేరియంట్ రూ .1,29,900కు లభిస్తుంది.దీని ఎంఆర్‌పీ ధర రూ.1,34,900గా ఉంది.

iPhone XS Max (4% డిస్కౌంట్)

iPhone XS Max 64 జీబీ వేరియంట్‌ రూ .1,04,900 లకే లభ్యం. కాగా దీని ఎంఆర్‌పీ ధర రూ.1,09,900గా ఉంది.అలాగే 256 జీబీ వేరియంట్ రూ .1,19,900కు లభిస్తుంది.దీని ఎంఆర్‌పీ ధర రూ.1,24,900గా ఉంది.

iPhone 7(3% డిస్కౌంట్)

iPhone 7 32 జీబీ వేరియంట్‌ రూ .37,999 లకే లభ్యం. కాగా దీని ఎంఆర్‌పీ ధర రూ.39,999గా ఉంది.

iPhone 7 Plus(1% డిస్కౌంట్)

iPhone 7 Plus 32 జీబీ వేరియంట్‌ రూ .48,999 లకే లభ్యం. కాగా దీని ఎంఆర్‌పీ ధర రూ.49,900గా ఉంది.

iPhone 6S(6% డిస్కౌంట్)

iPhone 6S 32 జీబీ వేరియంట్‌ రూ .27,900 లకే లభ్యం. కాగా దీని ఎంఆర్‌పీ ధర రూ.29,900గా ఉంది.

Best Mobiles in India

English Summary

iPhones at cheapest prices: iPhone 6S, iPhone 7, iPhone XR getting huge discounts on Flipkart.To Know More About Visit telugu.gizbot.com