ఒకేసారి మూడు ఫోన్లతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన Meizu


చైనా దిగ్గజం Meizu ఇండియా మార్కెట్లోకి ఒకేసారి మూడు ఫోన్లను లాంచ్ చేసి రీఎంట్రీ ఇచ్చింది.ఇప్పటికే దిగ్గజ కంపెనీలన్ని నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంటే వాటికీ పోటీ ఇవ్వడనికి Meizu కంపెనీ రెడీ అయింది.అందుకోసం బడ్జెట్ ధరలో అధునాతనమైన ఫీచర్స్ తో Meizu M6T, Meizu C9, Meizu M16th  స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది.ఇందులో Meizu M16th కంపెనీ ఫ్లాగ్ షిప్ ఫోన్ ఈ ఫోన్లో ఏఐ ఫేస్ అన్‌లాక్ తో పాటు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి అధునాతనమైన ఫీచర్లు ఏర్పాటు చేశారు.Meizu లాంచ్ చేసిన ఈ కొత్త ఫోన్ల ఫీచర్స్ ను ఒకసారి పరిశిలిస్తే...

ప్రశ్నార్థకంగా మారిన 10కోట్ల మంది వినియోగదారుల భద్రత

Meizu M6T

ధర : రూ.7,999

ఫీచర్లు...

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ,ఫాస్ట్ చార్జింగ్.

 

Meizu C9

ధర : రూ.4,999

ఫీచర్లు...

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1400 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Meizu 16th

ధర : రూ.4,999

ఫీచర్లు...

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఏఐ ఫేస్ అన్‌లాక్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

జియో ఆఫర్...

ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి జియో Rs. 2,200 క్యాష్ బ్యాక్ తో పాటు 100GB అదనపు డేటా ఆఫర్ చేస్తుంది.


Have a great day!
Read more...

English Summary

Meizu M6T, Meizu C9, Meizu M16th Launched in India: Price, Specifications.To Know More About Visit telugu.gizbot.com