షియోమి ఫోన్లకు MIUI 11 అప్‌డేట్, ఈ ఫోన్లకు మాత్రమే...!

చైనా దిగ్గజం షియోమి తన కొత్త ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్ ఎంఐయూఐ 11ను యూజర్ల కోసం తాజాగా విడుదల చేసింది .


చైనా దిగ్గజం షియోమి తన కొత్త ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్ ఎంఐయూఐ 11ను యూజర్ల కోసం తాజాగా విడుదల చేసింది .ప్రస్తుతం ఆండ్రాయిడ్ వన్ సిరీస్ షియోమీ ఫోన్లు మినహా అన్ని షియోమీ ఫోన్లు ఎంఐయూఐ 10 పై రన్ అవుతున్నయి. అయితే ఇప్పుడు దానికి కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటు ఈ ఫోన్ అప్ డేట్ పొందే ఫోన్ల వివరాలను కూడా అందించింది.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా ఇండియాలో MIUI 11 అప్‌డేట్ పొందే ఫోన్ల వివరాలను మీకు తెలుపుతున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

Advertisement

ఈ గాడ్జెట్లు ఎందుకు ప్రదర్శనకు ఉంచారో ఎవరకీ అర్థం కాదు

Xiaomi Mi Mix 2

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

5.99 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్,64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్,12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,4జీ వీవోఎల్‌టీఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

Advertisement
Xiaomi Poco F1

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.18 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్ 2160x 1080పిక్సల్స్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ వన్ ప్లాట్ ఫామ్ విత్ ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 SOC ప్రాసెసర్ , అడ్రిన్ 512 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,6జీబీ ర్యామ్ , స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్విక్ ఛార్జ్ సపోర్ట్.

 

Xiaomi Redmi Note 6 Pro

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi Note 5 Pro

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi Note 5

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi Redmi Y2

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Xiaomi Mi MAX 2

బెస్ట్ ధర కోసం క్లిక్ చేయండి

ఫీచర్లు

6.44 ఇంచ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ , 4 జీబీ ర్యామ్,64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌఘాట్ , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై,5300 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English Summary

MIUI 11 announced: List of smartphones that might receive MIUI 11 update in India.To Know More About Visit telugu.gizbot.com