దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియాలో గెలాక్సీ M సిరీస్ లో పెద్ద స్క్రీన్ మరియు పెద్ద బాటరీ సైజుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ల ను మార్కెట్ లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటుంది.ఈ సిరీస్ లో M 10, M 20, M 30 అనే ఫోన్ల ను లాంచ్ చేయాలని భావిస్తోంది. గడిచిన కొద్దీ వరాల నుంచి ఈ ఫోన్లకు సంబంధించి పలు ఫీచర్లు లీక్ అవుతూ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో శాంసంగ్ ఈ కొత్త ఫోన్ల లాంచ్ గురించి అధికారికంగా ప్రకటించింది. ఈ నెల అనగా జనవరి చివరి తేదీలలో ఈ ఫోన్లు లాంచ్ చేస్తునట్టు కంపెనీ స్పష్టం చేసింది. మీ స్మార్ట్ ఫోన్ లో ఫైల్స్ ని హైడ్ చేయడం ఎలా ? 6.2 ఇంచ్ ఇన్ ఫినిటీ వి డిస్ ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Exynos 7870 SoC, 3 జీబీ ర్యామ్, 16,32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్,13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్ టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ ఎఫ్ సీ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. 6.13 ఇంచ్ ఇన్ ఫినిటీ వి డిస్ ప్లే,1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Exynos 7870 SoC, 3 జీబీ ర్యామ్, 32,64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్,13,5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్ టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ ఎఫ్ సీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. 6.38 ఇంచ్ ఇన్ ఫినిటీ వి డిస్ ప్లే,1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Exynos 7870 SoC, 3 జీబీ ర్యామ్, 32,64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్,13,5,5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్ టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ ఎఫ్ సీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.