ఫిబ్రవరి 25న ప్రత్యర్థులకు షాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్న సోనీ

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారీ దిగ్గజం సోనీ ప్రత్యర్థులకు షాక్ ఇవ్వడానికి రెడీ అయింది.ఇందులో భాగంగానే మూడు సరికొత్త ఫోన్లను లాంచ్ చేయబోతుంది.


ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారీ దిగ్గజం సోనీ ప్రత్యర్థులకు షాక్ ఇవ్వడానికి రెడీ అయింది.ఇందులో భాగంగానే మూడు సరికొత్త ఫోన్లను లాంచ్ చేయబోతుంది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జ‌ర‌గ‌నున్న మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ 2019 ప్ర‌ద‌ర్శ‌న‌లో సోనీ త‌న కొత్త ఫోన్ల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ సందర్భంలోనే Sony Xperia XZ4 ఫ్లాగ్ షిప్ ఫోన్‌తోపాటు Xperia XA3, XA3 Ultra మరియు L3 ఫోన్ల‌ను కూడా సోనీ విడుద‌ల చేసి మరోసారి స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తన సత్తా చాటుకోవాలని చూస్తుంది.

Advertisement

పాకిస్తాన్‌కు దిమ్మతిరిగింది, వెబ్‌సైట్లు అన్నీ హ్యాక్ చేసిన ఇండియా కుర్రాడు

Sony Xperia XZ4 ఫీచర్లు(అంచనా)

6.55 ఇంచ్ డిస్‌ప్లే, 3360 ×1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌,6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 52,16,0.3 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 4400 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Advertisement
Sony Xperia XA3 ఫీచర్లు(అంచనా)

6.0 ఇంచ్ డిస్‌ప్లే, 2560 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 630 ప్రాసెస‌ర్‌,3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13,5 మెగాపిక్స‌ల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 2870 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Sony Xperia XA3 Ultra ఫీచర్లు(అంచనా)

6.5 ఇంచ్ డిస్‌ప్లే, 2160 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌,6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 23,8 మెగాపిక్స‌ల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు,13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Sony Xperia L3 ఫీచర్లు(అంచనా)

5.77 ఇంచ్ డిస్‌ప్లే, 1440 ×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌,3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13,2 మెగాపిక్స‌ల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Best Mobiles in India

English Summary

Sony Mobile schedules MWC 2019 event on February 25.To Know More About Visit telugu.gizbot.com