మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ఫోన్ చేసి చూపిస్తుంది

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. దాంతో అనేక రకాలైన పనులను చేస్తున్నారు. ముఖ్యంగా దాని రాకతో అనేక పనులు క్షణాల్లో జరిగిపోతున్నాయి. కొన్ని అత్యవసర పనులు అయితే కేవలం


ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. దాంతో అనేక రకాలైన పనులను చేస్తున్నారు. ముఖ్యంగా దాని రాకతో అనేక పనులు క్షణాల్లో జరిగిపోతున్నాయి. కొన్ని అత్యవసర పనులు అయితే కేవలం ఫోన్ ద్వారానే సాధ్యమవుతున్నాయి. ఇక ఫోన్లో ఉన్న alarms, clock time, camera or battery backup, fingerprint sensor వంటివి కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే మీరు చేయలేని పనులను మీ స్మార్ట్ ఫోన్ చేస్తుందని తెలుసా..ఈ విషయం నమ్మి తీరాల్సిందే.

Advertisement

ఈ శీర్షికలో భాగంగా మీరు చేయలేని మీకు తెలియని పనులను మీ స్మార్ట్ ఫోన్ ఎలా చేస్తుందో చెబుతున్నాం. ఆ పనులు ఏంటో ఓ సారి చూడండి.

Advertisement

News/Weather

మీరు స్మార్ట్ ఫోన్ కొన్న తరువాత మీరు న్యూస్ అప్ డేట్స్ పొందవచచు. కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు వెదర్, న్యూస్ లాంటి విషయాలను తెలుసుకోవచ్చు.

Monitor Your Heart Rate

ఇప్పుడొస్తున్న అన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ ఆటోమేటిగ్గా వస్తోంది. మీరు ఎప్పటికప్పుడు మీ హార్ట్ రేట్ చెక్ చేసుకోవచ్చు.ఆస్పత్రికి వెళ్లకుండా మీరు చెక్ చేసుకోవచ్చు.

విమాన ప్రయాణ సమాచారం

మీరు ఎప్పటికప్పుడు విమాన ప్రయాణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని యాప్స్ మీ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు ఇవి చేయవచ్చు.

ఫాస్ట్ ఛార్జింగ్

ఈ మధ్య చాలా కంపెనీలు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో ఫోన్లను అందిస్తున్నాయి. కాబట్టి మీకు ఛార్జింగ్ అయిపోతుందన్న దిగులే ఉండదు.

కారు స్టార్టింగ్

మీ స్మార్ట్ ఫోన్ ద్వారా కారు స్టార్టింగ్ చేసే టెక్నాలజీ కూడా వచ్చేసింది. మీరు ఎప్పుడైనా కారు కీస్ మర్చిపోయినా లేకుంటే పోగొట్టుకున్నా మీ స్మార్ట్ ఫోన్ చాలా సహయం చేస్తుంది ఈ విషయంలో.

మల్టిపుల్ యాప్స్

మీ ఫోన్లో ఒకేసారి మల్టిపుల్ యాప్స్ ని క్లోజ్ చేయవచ్చు.మీరు ఎన్ని యాప్స్ ఓపెన్ చేసినా వెంటనే క్లోజ్ అయిపోతాయి.

Measure Your Blood Alcohol Content

కొన్ని రిలేటెడ్ యాప్స్ మీరు ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. మీ బ్లడ్ లో ఆల్కాహాల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.

Sleep Better By Enabling Grayscale

మీరు ఎక్కువ సమయం నిద్రపోవాలనుకుంటున్నారా. అయితే ఇందుకోసం మీరు కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే అవి సుఖవంతంగా నిద్రను పట్టేలా చేస్తాయి. లైటింగ్ మీ నిద్రకు అనుకూలంగా మార్చి మిమ్మల్ని మరీ సుఖవంతంగా చేస్తాయి.

Help You Hang a Picture Straight

మీ స్మార్ట్ ఫోన్ మీకు ఆల్ రౌండర్ గా పనిచేస్తుంది. మీరు ఈ ఫోటోలో చూస్తున్నట్లు మీరు కరెక్ట్ గా మీ పని చేసే అవకాశం ఉంటుంది.

Create Text and Emoji Shortcuts

మీరు మీ ఫోన్ ద్వారా అనేక రకాలైన ఎమోజీలను అలాగే టెక్ట్స్ ను క్రియేట్ చేసుకోవచ్చు. మీరు షార్ట్ కట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు.

లైట్స్

మీరు చీకటిలో ప్రయాణిస్తున్న సమయంలో మీరు మీ ఫోన్ ని టార్చిలైటుగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రతి ఫోన్లో ఉంటుంది.

సేఫ్ వాకింగ్

మీరు ఏకాంతంగా కొన్ని భయంకరమైన రోడ్లలో ప్రయాణిస్తన్నప్పుడు మీరు అక్కడ ఏదైనా జరిగితే వెంటనే అలర్ట్ చేసేందుకు ఫోన్ కాల్స్ టెక్ట్స్ పంపుకునే అవకాశం ఉంది. తద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

మీఫోన్ మీ టీవి

మీరు మీ ఫోన్ ని టీవీగా వాడుకోవచ్చు. అందులో ఎన్నోరకాలైన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలు తెలుసుకోవచ్చు.

బ్యాటరీ రిమోట్

మీ ఫోన్ ద్వారా బ్యాటరీనీ చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా షోని ఆసక్తికరంగా చూస్తున్నప్పుడు మధ్యలో రిమోట్ వాడుతున్నారనుకోండి. అందులో బ్యాటరీ పనిచేయకుంటే వెంటనే మీ మొబైల్ ద్వారా దాన్ని ఆపరేట్ చేయవచ్చు. దీనికోసం కొన్ని యాప్స్ ఉన్నాయి.

కారు సమస్య

మీరు జర్నీలో ఉన్నప్పుడు మీ కారుకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు వెంటనే మీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మెకానిక్ ని పిలుచుకోవచ్చు.

ఫోటోస్ వెతకండి

మీ ఫోన్ ద్వారా ఏ ఫోటోనైనా క్షణాల్లో గూగుల్ ద్వారా వెతుక్కోవచ్చు. అలాగే వాటిన డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English Summary

18 things you probably didn't know your smartphone could do