Home
Apps

మీరు ఎక్స్ మూవీలు చూసినా మీ మొబైల్‌ని రక్షించే యాప్స్‌

సోషల్ మీడియా పరిధి విశ్వవ్యాప్తం అయిన నేపథ్యంలో అందరూ స్మార్ట్ ఫోన్ల వెంట పరుగులు పెడుతున్నారు.

By Hazarath Aiah

సోషల్ మీడియా పరిధి విశ్వవ్యాప్తం అయిన నేపథ్యంలో అందరూ స్మార్ట్ ఫోన్ల వెంట పరుగులు పెడుతున్నారు. అందులో అనేక రకాలైన యాప్స్ డౌన్లోడ్ చేయడమో, ఇన్ స్టాల్ చేయడమో చేస్తున్నారు. ముఖ్యంగా ఖాళీ సమయాల్లో ఫోన్ నుంచి ఆ మూవీలు చూస్తున్నారన్నది కాదనలేని వాస్తవం. అయితే ఇలాంటి సమయంలోనే ఫోన్లోకి వైరస్ వస్తుందనేది నగ్న సత్యం. మరి ఈ వైరస్ నుండి ఫోన్ ని కాపాడుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని మార్గాలు ఉన్నాయని చెప్పవచ్చు. మీ ఫోన్లోకి వైరస్ వచ్చిన వెంటనే అలర్ట్ చేసేందుకు అలాగే మీ ఫోన్లోని చెత్తని క్లీన్ చేసేందుకు కొన్ని రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

Clean Master

Clean Master

దీన్ని దాదాపు 500 మిల్లియన్ల మంది తమ ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకున్నారు. జంక్ ఫైల్స్ ని ఇది మీ ఫోన్ నుండి తొలగించి సేఫ్ గా ఉంచుతుంది.

Cache Cleaner – DU Speed Booster

Cache Cleaner – DU Speed Booster

దీన్ని దాదాపు 230 మిల్లియన్ల మంది ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకున్నారు. ఫోన్ బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ని optimizing చేస్తుంది. ఫ్రీ స్పేస్ కోసం పనికిరాని చెత్త ఫోన్లో ఏం ఉందో చెబుతుంది.

Go Speed

Go Speed

మీ ఫోన్ బ్యాక్ గ్రౌండ్లో యాప్స్ రన్ కానివ్వకుండా చేసేందుకు ఇది బెస్ట్ యాప్.

Power Clean

Power Clean

దీన్ని దాదాపు 200 మిల్లియన్ల మంది ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకున్నారు. quick cleaning mechanism వారు దీన్ని డెవలప్ చేశారు.

Ace Cleaner

Ace Cleaner

Ace Clean, Ace Boost, Quiet Notification, Battery saver, and CPU Cooler లాంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. డూప్లికేట్ ఫోటోలను పసిగట్టి అలర్ట్ చేస్తుంది.

Cleaner Extreme Lite

Cleaner Extreme Lite

క్యాచీని క్లియర్ చేసేందుకు బెస్ట్ యాప్

App Cache Cleaner- 1 Tap Clean

App Cache Cleaner- 1 Tap Clean

సింగిల్ టాప్ ద్వారా మీరు క్యాచీని క్లియర్ చేసుకోవాలనుకుంటే ఈ యాప్ ద్వారా ప్రయత్నించవచ్చు.

All-In-One Toolbox: Cleaner, Booster, App Manager

All-In-One Toolbox: Cleaner, Booster, App Manager

అన్ని రకాల టూల్స్ ఇందులో కనిపిస్తాయి. పై వాటిలాగే ఇది కూడా పనిచేస్తుంది.

Systweak Android Cleaner

Systweak Android Cleaner

ఈ యాప్ కూడా ఫోన్ ని సేఫ్ గా ఉంచేందుకు సాయపడుతుంది.

The cleaner

The cleaner

ఈ యాప్ కూడా ఫోన్ ని సేఫ్ గా ఉంచేందుకు సాయపడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
10 Apps That Really Clean Up Your Android Device More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X