మీ ఫోన్‌ని వైరస్ భారీ నుంచి కాపాడే యాప్స్..

Written By:

మీ ఫోన్ లో ఇంటర్నెట్ వాడుతున్నప్పుడుగాని లేకుంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు కాని చాలా స్లోగా ఉంటుందా..మీ ఫోన్ అంతగా ఫెర్ ఫార్మెన్స్ ఇవ్వడం లేదా.. అణుక్షణం అది స్లో అయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా..అయితే ఇలా జరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. మీ ఫోన్లు క్లీన్ చేసే సదుపాయ లేకపోతే ఇలా మీ మొబైల్ స్లోగా రన్ అయి మధ్యలో ఆగిపోతూ ఉంటుంది.అందుకోసం సెక్యూరిటీ యాప్స్ తప్పనిసరిగా మొబైల్ లో వేసుకోవాలి. అందులో భాగంగా మీకోసం ఓ 10 సెక్యూరిటీ యాప్స్ పరిచయం చేస్తున్నాం.నచ్చినవి సెట్ చేసుకోండి.

Read more : జేబులోపెట్టిన ఫోన్ నుంచి మంటలు: తేరుకునే లోపు కాలిపోయాడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ అసిస్టెంట్ ( Android Assistant)

1

ఇది మీ ఆండ్రాయిడ్ ఫోన్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటుంది.

రామ్ టూల్ బాక్స్ లైట్ (ROM Toolbox Lite)

2

దీన్ని బ్యాక్ అప్ రీస్టోర్ టూల్ అప్లికేషన్ గా కూడా ఉపయోగించుకోవచ్చు.

3జీ టూల్ బాక్స్ ( 3C Toolbox)

3

ఇది మీ ఫోన్లోని సాఫ్ట్‌వేర్‌ని అలాగే హార్డ్ వేర్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుతుంది.ఫెర్ పార్మెన్స్ రిపోర్ట్ ని అందిస్తుంది.

క్లీన్ మాస్టర్ ( Clean Master)

4

ఈ యాప్ ని చాలామంది వాడుతున్నారు. ఇది మీ ఫోన్ ని ఎప్పటికప్పుడు బూస్ట్ చేస్తూ ఉంటుంది.

స్పీడ్ బూస్టర్ ( DU Speed Booster)

5

ఈ యాప్ లో రకరకాలైన టూల్స్ ఉంటాయి. మెమొరీ బూస్టర్, అలాగే ట్రాష్ క్లీనర్ లాంటివన్నీ ఉంటాయి.

360 సెక్యూరిటీ ( 360 Security)

6

మల్టీ ప్యూచర్ సెక్యూరిటీ సొల్యూషన్

గ్రీనిఫై ( Greenify)

7

ఇది లైట్ వెయిట్ ఆటో పిలోట్ డివైస్ ఆప్టిమైజర్. మీ ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుంది.

సీసీ క్లీనర్ ( CCleaner)

8

ఇది డెస్క్ టాప్ క్లీనర్..అలాగే ఇప్పుడు ఆండ్రాయిడ్ పోన్లకు కూడా లబిస్తోంది.

యాప్ ఎమ్ జీఆర్ ( App MGR III)

9

ఇది కూడా మీ క్యాచీని మొత్తం ఒక్క దెబ్బతో క్లీన్ చేస్తుంది.

ఎస్ డి మెయిడ్ ( SD Maid)

10

ఎప్పటికప్పుడు అన్ ఇన్ స్టాల్ అయిన యాప్స్ ని ఇట్టే క్లీన్ చేసి పడేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Apps to Enhance & Optimize Your Android Smartphone
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting