మీ డబ్బును ఆదా చేసే యాప్స్

Written By:

ఈ రోజుల్లో డబ్బులు లేనిదే ఏ పని జరగడం లేదు. ఎక్కడికెళ్లినా డబ్బులతోనే పనిజరుగుతోంది. ఇక ముబైల్ ఫోన్లలో ఏవైనా వస్తువులు కొనే వారు అందులో డిస్కౌంట్ ఎంత ఉందని వెతుకుతుంటారు .అది ఎటువంటి షాపింగ్ అయినా కావచ్చు. వారికి కావలిసింది డబ్బులు సేవ్ కావడం. అయితే మీకు డబ్బులు సేవ్ అయ్యే ఓ 10 యాప్స్ పరిచయం చేస్తున్నాం . చూడండి.

Read more : రెడ్టిట్‌లో హ్యాకింగ్ ఇలా పసిగట్టవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రౌన్ ఇట్ ( Crown it)

ఇది పుడ్ ఐటమ్స్ కి సంబంధించిన యాప్ . ఎక్కడెక్కడ ఎంత డిస్కౌంట్ ఉందో ఇట్టే తెలుపుతుంది. మీకు క్యాష్ బ్యాక్ ని కూడా అందిస్తుంది.

డిబ్జ్ ( Dibz )

ఇది డొమినోకి సంబంధించిన యాప్. పిజ్జా అభిమానులు ఈ యాప్ లో మీ మనీని సేవ్ చేసుకోవచ్చు. అలాగే వైన్ కూడా ఉండే అవకాశం ఉంది.

హెల్స్ చాట్ (Helpchat)

ఇందులో క్యాబ్స్ బుకింగ్ రీ చార్జ్ వంటి ఆప్సన్స్ నుంచి క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

హ్యాపీ అవర్స్ ( Happy Hours India)

ఇది మందు బాబులకు బాగా పనికొస్తుంది. డిస్కౌంట్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో చెబుతుంది.

మై స్మార్ట్ ప్రైస్ ( Mysmartprice)

ఇందులో 100 వైబ్ సైట్లకు చెందిన సమాచారం ఉంటుంది. డిస్కౌంట్లు ఎక్కడెక్కడ ఇస్తున్నారో కూడా తెలియజేస్తుంది.

హోపర్ (Hopper)

ఇది ట్రావెల్ యాప్. ట్రావెల్ కి చెందిన సమస్త సమాచారాన్ని మీకు క్యాష్ బాక్ తో సహా అందిస్తుంది.

ఫ్రైస్ బాబా ( PriceBaba)

మొబైల్ కి చెందిన యాప్.

ఎన్ క్యాష్ ఇట్ ( Encash it)

ఇందులో లేటెస్ట్ డీల్ కి సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది.

మనీ లవర్ ( Money Lover)

ఇది మీ పర్సనల్ ఫైనాన్స్ ను ఎలా మెయింటెన్ చేయాలో తెలిపే యాప్.

క్యాష్ కరో ( Cashkaro)

ఇది మొత్తానికి సంబంధించిన యాప్ .అన్ని రకాల సోషల్ ఈ కామర్స్ సైట్లకు సంబంధించిన సమాచారం మీకు డిస్కౌంట్ తో మీకు లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Awesome Apps That Will Help You Save A Lot Of Money
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot