మీ ఫోటోలను అందమైన కార్టూన్లుగా మార్చేయవచ్చు

Written By:

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అందులో అనేక రకాలైన పనులు చేస్తుంటాము.. ఫోన్ లేకుండా ఓ అయిదు నిమిషాలు గడిపితే ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. బ్యాంకింగ్ సేవల నుంచి బుకింగ్ దాకా , అలాగే వాట్సప్ నుంచి ట్విట్టర్ దాకా అన్ని పనులు చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో మీ ఫోటోలను అప్ లోడ్ చేయడంలో అయితే ముందుంటారు కూడా. అయితే ఎప్పుడూ అవే ఫోటోలను పెట్టి బోర్ కొట్టేవారికి కొన్ని రకాల ఆప్సన్లు అందుబాటులో ఉన్నాయి. అవే కార్టూన్లు..వాటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

ప్రభుత్వాన్ని నడపాలంటే అంబాని సంపద చాలు ! మీ కోసం ఆసక్తికర విషయాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

CARTOON EFFECT ON PHOTO

ఈ యాప్ లో ఫోటోలను కార్టూన్లుగా మార్చుకుంటే అచ్చం చిత్రకారులు వేసినట్లుగా కనిపిస్తాయి. ఇందులో కొన్ని రకాల ఎడిటింగ్ ఆప్సన్లు కూడా ఉన్నాయి. మీ ఫోటోలో ఎక్కడ హైలెట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఈ యాప్ ద్వారా చేయవచ్చు. అలాగే మీ పిక్చర్ సైజును కూడా మార్చుకోవచ్చు.ఆండ్రాయిడ్ యూజర్లకు బెస్ట్ యాప్.

CHANGE PHOTO INTO CARICATURE

ఇది మీ ఫోటోలను ఆటోమేటిగ్గా కన్వర్ట్ చేస్తుంది. మేల్, ఫిమేల్ చిత్రాలను మీకు నచ్చిన విధంగా రకరకాల కార్టూన్లలో మీకందిస్తుంది. ముఖ్యంగా నవ్వును తెప్పించే కార్టూన్లు ఇక్కడ చాలా ఉంటాయి. మీరు షేర్ చేయాలన్నా సేవ్ చేసుకోవాలన్నా ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

MOMENTCAM CARTOONS & STICKERS

ఇది కూడా మీ ఫోటోలను కార్టూన్లుగా మార్చడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మీరు బ్యాక్ గ్రౌండ్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుల పుట్టినరోజులకి అలాగే ఏవైనా ఈవెంట్లకు మీరు వీటిని ఉపయోగించుకోవచ్చు.

FUNNY IMAGES PHOTO EDITOR

ఇందులో మీకు కావలసిన అనేక రకాలైన ఫన్నీ ఇమేజ్ లు ఉంటాయి. కార్టూన్ మాదిరిగా కాకుండా మీ ఫోటోని వివిధ రకాల ఫన్ సైజుల్లో మీకు అందిస్తుంది. ఇందులో మీకు edit, resize, rotate, crop లాంటి ఆప్సన్లు కూడా ఉంటాయి.

PHOTO CARTOON & SELFIE CAMERA

ఇదొక పెన్సిల్ కిట్ కార్టూన్. మీ సెల్పీలను అత్యంత అందమైన కార్టూన్లుగా మలిచి మీకందిస్తుంది. మీ ఫోటోలను రీసైజులో కూడా సెట్ చేసుకోవచ్చు. క్రాప్ చేయకుండానే మీరు మీ ఇమేజ్ సైజ్ ఛేంజ్ చేసుకోవచ్చు

PROPS

ఈ యాప్ లో మీరు మీ హెయిర్ స్టైల్ ని అత్యంత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మీరు బ్యాక్ గ్రౌండ్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుల పుట్టినరోజులకి అలాగే ఏవైనా ఈవెంట్లకు మీరు వీటిని ఉపయోగించుకోవచ్చు.

CARTOON PHOTO FILTERS

ఈ యాప్ లో ఫోటోలను కార్టూన్లుగా మార్చుకుంటే అచ్చం చిత్రకారులు వేసినట్లుగా కనిపిస్తాయి. ఇందులో కొన్ని రకాల ఎడిటింగ్ ఆప్సన్లు కూడా ఉన్నాయి. మీ ఫోటోలో ఎక్కడ హైలెట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఈ యాప్ ద్వారా చేయవచ్చు. అలాగే మీ పిక్చర్ సైజును కూడా మార్చుకోవచ్చు.ఆండ్రాయిడ్ యూజర్లకు బెస్ట్ యాప్.

ARTISTA CARTOON & SKETCH CAM

ఇందులో మీకు కావలసిన అనేక రకాలైన ఫన్నీ ఇమేజ్ లు ఉంటాయి. కార్టూన్ మాదిరిగా కాకుండా మీ ఫోటోని వివిధ రకాల ఫన్ సైజుల్లో మీకు అందిస్తుంది. ఇందులో మీకు edit, resize, rotate, crop లాంటి ఆప్సన్లు కూడా ఉంటాయి

CARTOON PHOTO EDITOR

ఇది కూడా మీ ఫోటోలను కార్టూన్లుగా మార్చడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మీరు బ్యాక్ గ్రౌండ్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుల పుట్టినరోజులకి అలాగే ఏవైనా ఈవెంట్లకు మీరు వీటిని ఉపయోగించుకోవచ్చు.

CARTOON PICTURES

ఈ యాప్ లో ఫోటోలను కార్టూన్లుగా మార్చుకుంటే అచ్చం చిత్రకారులు వేసినట్లుగా కనిపిస్తాయి. ఆండ్రాయిడ్ యూజర్లకు బెస్ట్ యాప్.

CARTOON ART PICS PHOTO EDITOR

ఇందులో మీకు కావలసిన అనేక రకాలైన ఫన్నీ ఇమేజ్ లు ఉంటాయి. కార్టూన్ మాదిరిగా కాకుండా మీ ఫోటోని వివిధ రకాల ఫన్ సైజుల్లో మీకు అందిస్తుంది. ఇందులో మీకు edit, resize, rotate, crop లాంటి ఆప్సన్లు కూడా ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Best Android Apps to Turn Your Photos into Cartoon More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot