Just In
- 12 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 14 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 18 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Shareit బోర్ కొట్టిందా, అయితే ఈ యాప్స్ ట్రై చేయండి
ఇంటర్నెట్ లేకుండా రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఫైల్స్ షేర్ చేయాలంటే ఒకప్పుడు బ్లూ టూత్ ను వాడే వాళ్ళం.ఈ బ్లూ టూత్ లో ఏదైనా ఫైల్స్ పంపించాలంటే చాలా సమయం పట్టేది.ఆలా సమయం ఎక్కువ పట్టకుండా చెక్ పెట్టడానికి లెనోవో సంస్థ "Share it" ను లాంచ్ చేసింది.మీడియా ట్రాన్సఫర్ ఫైల్స్ లో బెస్ట్ యాప్ అనేది ఏదైనా ఉంటె అది కచ్చితంగా Share it అనే చెప్పొచ్చు. కానీ ఒక్కసారి ఈ యాప్ లో ఫైల్స్ ట్రాన్సఫర్ చేసేటప్పుడు అనేక యాడ్స్ మరియు ఇతర పనికి రాని ఫీచర్స్ యూజర్లకు చిరాకు పుట్టిస్తుటుంది. ఒక వేళా మీరు ఈ Share it యాప్ తో అలిసిపోయి ఇతర మీడియా ఫైల్ షేరింగ్ యాప్స్ కోసం ఎదురు చూస్తున్నటైతే ఒకసారి మేము తెలిపే యాప్స్ ను పరీక్షించండి.

Xender:
ఇది Share it యాప్ ను పోలి ఉన్న యాప్. ఈ యాప్ Windows PC, మరియు ఆండ్రాయిడ్ ,ios ప్లాట్ ఫామ్ ల మీద పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా,వెబ్ షేర్ ఫీచర్ సహాయం తో ఒక మొబైల్ నుండి మరో మొబైల్ కు ఫైల్స్ షేర్ చేయవచ్చు.వెబ్ షేర్ ఫీచర్ ను ఉపయోగించినప్పుడు, రెండవ మొబైల్ కు ఫైళ్లను స్వీకరించడానికి Xender యాప్ లేకపోయిన పర్వాలేదు.

Zapya:
ఈ యాప్ Share it కంటే కొంచెం బెటర్ యాప్. ఈ యాప్ Windows PC, మరియు రెండు ప్లాట్ ఫామ్ ల మీద పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా,వెబ్ షేర్ ఫీచర్ సహాయం తో ఒక మొబైల్ నుండి మరో మొబైల్ కు ఫైల్స్ షేర్ చేయవచ్చు. ఒక మొబైల్ నుంచి రెండవ మొబైల్ కు ఫైల్స్ షేర్ చేసేటప్పుడు డేటా కనెక్షన్ అవసరం లేదు.

Silfer File Transfer:
Share it కు పోటీ ఇచ్చే యాప్ ఏదైనా ఉంది అంటే అది Silfer File Transfer యాప్ అనే చెప్పుకోవాలి. ఈ యాప్ Windows PC, ఆండ్రాయిడ్ ,ios ప్లాట్ ఫామ్ ల మీద పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా,వెబ్ షేర్ ఫీచర్ సహాయం తో ఒక మొబైల్ నుండి మరో మొబైల్ కు ఫైల్స్ షేర్ చేయవచ్చు. ఈ యాప్ లో ఫైల్స్ ను Wi-Fi డైరెక్ట్, Wi-Fi మరియు హాట్స్పాట్ ద్వారా బదిలీ చేయవచ్చు.

Feem:
ఇది చాలా ఫాస్ట్ ఫైల్ ట్రాన్సఫరింగ్ యాప్.ఈ యాప్ వినియోగించేటప్పుడు ఎటువంటి యాడ్స్ రావు. ఈ యాప్ Windows PC, Linux ఆండ్రాయిడ్ ,ios ప్లాట్ ఫామ్ ల మీద పనిచేస్తుంది. Wi-Fi అందుబాటులో లేకపోయినా ఫైల్స్ ను షేర్ చేయవచ్చు.

Dukto:
ఈ యాప్ 2014 లో లాంచ్ చేయబడింది . డెవలపర్లు ఈ యాప్ ను విడిచిపెట్టినప్పటికీ, డుకోటో యాప్ ఇప్పటికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ Windows PC, ఆండ్రాయిడ్ ,ios ప్లాట్ ఫామ్ ల మీద పనిచేస్తుంది.

Sweech:
ఈ యాప్ Android లో మాత్రమే పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా ఫైల్స్ ను చాలా సులభంగా షేర్ చేసుకోవచ్చు .

Wifi File Transfer:
ఈ యాప్ Android లో మాత్రమే పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా ఫైల్స్ ను చాలా సులభంగా షేర్ చేసుకోవచ్చు.ఈ యాప్ లో 5ఎంబీ కన్నా ఎక్కువ ఉన్న ఫైల్స్ ను షేర్ చేసుకోలేము.

Mi Drop:
చైనా మొబైల్ దిగ్గజం షియోమీ ఈ యాప్ ను లాంచ్ చేసింది. ఈ యాప్ క్రాస్ ప్లాటుఫార్మ్స్ ను అనుమతించదు. అయితే FTM ను ఉపయోగించి PC కు ఫైల్స్ ను షేర్ చేయవచ్చు. ఈ యాప్ Mi ఫోన్లలో ఇన్ బిల్ట్ ఫీచర్ ,ఇతర స్మార్ట్ ఫోన్స్ యూజర్లు ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.

Files Go:
ఈ యాప్ Android లో మాత్రమే పనిచేస్తుంది. Files Go యాప్ క్రాస్ ప్లాటుఫార్మ్స్ ను అనుమతించదు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470