టాప్ టెన్ బెస్ట్ వీడియో కాలింగ్ యాప్స్

Written By:

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అయితే అందు మీకు వీడియో కాలింగ్ ఆప్సన్ ఉంటే మీరు ఎదుటివారిని చూస్తూ మాట్లేయవచ్చు...మరి ఏవి బెస్ట్ వీడియో కాలింగ్ యాప్స్ అనే సందేహాం చాలామందికి వస్తూ ఉంటుంది. వారికోసం ఓ 10 వీడియో కాలింగ్ యాప్స్ పరిచయం చేస్తున్నాం. వీటితో మీరు మరింత ఫ్రీగా మాట్లాడుకోవచ్చు కూడా.

Read more : మీ తెలివికి అసలైన పరీక్ష పెట్టే యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఇది మోస్ట్ పాపులర్ వీడియో కాలింగ్ యాప్. అందరూ ఎక్కువగా దీన్ని వాడుతుంటారు.

2

గూగుల్ నుంచి వచ్చిన ఈ యాప్ తో కూడా వీడియో కాలింగ్ చేసుకోవచ్చు.

3

ఇది చాలా ఏళ్ల క్రితమే వచ్చింది. ఇది 3జీ కనెక్షన్ మీద పాస్ వర్డ్ లతో పనిచేస్తుంది.

4

దీనికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 మిలియన్ల యూజర్లు ఉన్నారు.ఇదొక డీసెంట్ వీడియో కాలింగ్ యాప్

5

దీనికి ప్రపంచ వ్యాప్తంగా 600 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఇందులో గ్రూప్ చాట్ కూడా చేసుకోవచ్చు.

6

దీనికి వీడియో కాన్ఫరెన్స్ షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

7

ఇది అందరికీ సుపరిచితమైన యాప్. ఎక్కువగా దీన్నే ఉపయోగిస్తుంటారు.

8

ఇది మొట్ట మొదటగా వచ్చిన వీడియో కాలింగ్ యాప్. దీన్ని కొత్తగా ఆధునీకరించారు కూడా.

9

ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిన యాప్

10

ఇది వచ్చి రావడంతోనే దాదాపు 100 మిలియన్ల మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు. లొకేషన్ బేస్‌డ్ యాప్స్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 best video calling apps for Android
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot