బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోటోగ్రఫీ యాప్స్

స్మార్ట్‌ఫోన్ ద్వారా సెల్పీలు తీసుకోవటం మీకు చాలా ఇష్టమా..? భిన్నమైన యాంగిల్స్‌లో మీరు తీసుకునే బెస్ట్ క్వాలిటీ సెల్పీకి సరైన ఫినిషింగ్ టచ్ ఇస్తే అదిరిపోతుంది కదండి!. మీ సెల్ఫీ పిక్‌ను మరింత హ్యాండీగా తీర్చిదిద్దేందుకు అనేక ఫోటో ఎడిటింగ్ టూల్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.

బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోటోగ్రఫీ యాప్స్

Read More : నోకియా నువ్వు కేక..

మీలోని ఫోటోగ్రపీ టాలెంట్‌ను వెలికితీసి తక్కువ సమయంలోనే మిమ్మల్ని కొత్తగా ఆవిష్కరించే 10 బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోటో ఎడిటింగ్ యాప్స్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభ్యమవుతోన్న ఈ యాప్ప్ మీ ఫోటోలను కొత్తగా ఆవిష్కరించటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

PicsArt Photo Studio

పిక్సార్ట్ ఫోటో స్టూడియో
యాప్ డౌన్‌లోడ్ లింక్
పిక్సార్ట్ ఫోటో స్టూడియో యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది వాడుతున్నారు. ఈ యాప్‌ను ఫోటో ఎడిటర్ లానే కాకుండా collage maker ఇంకా డ్రాయింగ్ టూల్‌గా కూడా వాడుకోవచ్చు. ఈ యాప్ ద్వారానే సోషల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఎడిట్ చేసిన ఫోటోలను మీ మిత్రులకు షేర్ చేసుకోవచ్చు.

 

Retrica

రిట్రికా
యాప్ డౌన్‌లోడ్ లింక్
రిట్రికా యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది వాడుతున్నారు. ఫోటోలకు గొప్ప ఆర్టిస్టిక్ టచ్‌ను ఇవ్వటంలో రిట్రికా యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. 100కు పైగా ఫిల్టర్ సెట్టింగ్స్ ఈ యాప్‌లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

YouCam Perfect

యుక్యామ్ పర్‌ఫెక్ట్
యాప్ డౌన్‌లోడ్ లింక్

ఈ బెస్ట్ బ్యూటీ ఫోటో ఎడిటింగ్ యాప్ ద్వారా ఫోటోలను బెస్ట్ షాట్స్ గా మలుచుకోవచ్చు. మీ ముఖాన్ని స్మూత్ గా చూపించటంతో పాటు ముడతలు, మెటిమలు వంటి వాటిని తొలగిస్తుంది.

 

FotoRus

ఫోటోరుస్
యాప్ డౌన్‌లోడ్ లింక్

ఈ ఫోటో ఎడిటింగ్ టూల్‌లో భాగంగా మీ ఫోటోలకు మరింత మెరుగులద్దటంతో పాటు కొత్త ఫ్రేమ్‌లను యాడ్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

YouCam Makeup

యుక్యామ్ మేకప్
యాప్ డౌన్‌లోడ్ లింక్

ఈ యాప్‌లో నిక్షిప్తం చేసిన మేకప్ క్యామ్ టూల్ ద్వారా రియల్ టైమ్ లోనే స్పెషల్ ఫోటో ఎఫెక్ట్స్ తో కూడిన ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫోటోలకు స్పెషల్ ఎఫెక్ట్స్‌ను అద్దొచ్చు.

 

Mirror Image

మిర్రర్ ఇమేజ్
యాప్ డౌన్‌లోడ్ లింక్
ఈ యాప్ ద్వారా మీ ఫోటోలకు రిఫ్లెక్షన్ యాక్షన్స్‌ను జోడించి మరింత క్రియేటివ్‌గా మలచుకోవచ్చు. ఈ యాప్‌లో 60 ప్రత్యేకమైన ఫ్రేమ్‌లతో పాటు 40 ఫిల్టర్స్ ఉన్నాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Slideshow Maker

స్లైడ్‌షో మేకర్
యాప్ డౌన్‌లోడ్ లింక్
ఈ యాప్ ద్వారా మీ ఫోటో గ్యాలరీలో ఉన్న ఫోటోలతో ఓ వీడియో స్లైడ్‌షోను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలోని ఫోటోలకు సౌండ్ ట్రాక్ ను అటాచ్ చేయవచ్చు.

Boomerang

బూమీరంగ్
యాప్ డౌన్‌లోడ్ లింక్
Instagram నుంచి వస్తోన్న ఈ యాప్ ద్వారా షార్ట్ వీడియోలను రికార్డ్ చేసి వాటిని మీ మిత్రలకు షేర్ చేయవచ్చు. రికార్డ్ బటన్ పై రెండు సార్లు టాప్ చేయటం ద్వారా వీడియో రికార్డ్ అవుతుంది. వీడియో సెల్ఫీలను కూడా క్యాప్చుర్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

InstaBeauty

ఇన్‌స్టా బ్యూటీ
యాప్ డౌన్‌లోడ్ లింక్
ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ లో పొందుపరిచిన బ్యూటీ టూల్, స్లిమ్ ఫేస్, బ్లిమిష్, బిగ్ ఐస్ వంటి టూల్స్ మీ ఫోటోలను అద్భుతంగా తీర్చిదిద్దుతాయి. ఈ యాప్ ద్వారా వీడియోలను కూడా అద్భుతంగా ఫిల్టర్ చేసుకోవచ్చు.

 

InstaMag

ఇన్‌స్టా‌మాగ్
యాప్ డౌన్‌లోడ్ లింక్

ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఫోటోలను Magazine, Music Book ఇంకా Modern స్టైల్స్‌లో షేర్ చేసుకోవచ్చు. 300 ప్రత్యేకమైన డిజైన్ స్టైల్స్‌ను ఈ యాప్‌లో పొందుపరిచారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Free Photography Android Apps For Great Selfies. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot