మీరు తప్పనిసరిగా ఆడాల్సిన 10 ఆండ్రాయిడ్ గేమ్స్

Written By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల రాకతో గేమింగ్ మరింతగా విస్తరించింది. ఈ హ్యాండ్‌సెట్‌లను ఉపయోగించే ప్రతి ఒక్క యూజర్ కాస్తంత తీరక సమయం దొరికితే చాలు తన ఫోన్‌లోని గేమ్స్ పట్ల అమితమైన ఇష్టత చూపుతారు. ఆండ్రాయిడ్ గేమింగ్ ప్రియుల కోసం అనేక వర్షన్‌లలోని గేమ్స్‌ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్నాయి.

Read More : రూ.1కే LeEco లీ2 ఫోన్, త్వరపడండి

మీరు తప్పనిసరిగా ఆడాల్సిన 10 ఆండ్రాయిడ్ గేమ్స్

ఆండ్రాయిడ్ గేమ్స్ పట్ల ముగ్దులవుతోన్న గేమింగ్ ప్రియులు గేమ్‌లో ఎంతగా లీనమైపోతున్నారంటే..? ఎవరు పలకరించినా పట్టించుకోనంతగా! అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్‌తో కనవిందుచేస్తోన్న ఆండ్రాయిడ్ గేమ్స్‌ను రెప్ప వాల్చకుండా ఆస్వాదిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లను మరింత క్రేజీగా ఉర్రూతలూగిస్తోన్న 10 ఆన్‌లైన్ గేమ్స్‌ను ఇప్పుడు చూద్దాం..

Read More : ఈ ఫోన్‌లలో 5 రోజుల బ్యాటరీ బ్యాకప్ గ్యారంటీ!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు తప్పనిసరిగా ఆడాల్సిన 10 ఆండ్రాయిడ్ గేమ్స్

ఈ సాహసోపేతమైన సైడ్ స్ర్కోలింగ్ అడ్వెంజర్ గేమ్‌ను అద్భుతమైన మంచు కొండల బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేసారు. ఆల్టో అతని మిత్రులు స్నో బోర్డ్ పై మంచు కొండల్లో చేసే ప్రయాణం ఇతివృత్తంగా ఈ గేమ్ ఉంటుంది.

మీరు తప్పనిసరిగా ఆడాల్సిన 10 ఆండ్రాయిడ్ గేమ్స్

ఈ గేమ్ మొత్తం పక్షలు వాటికున్న అనేక శక్తుల చుట్టూ తిరుగుతుంది.100 మిలియన్‌ల డౌన్‌లోడ్‌లను అధిగమించిన తొలి గేమ్‌గా యాంగ్రీ బర్డ్స్ గుర్తింపుతెచ్చుకుంది. ఈ ఆటను ఫిన్‌లాండ్‌కు చెందిన ప్రముఖ కంప్యూటర్ గేమింగ్ డెవలపర్ రోవియో ఎంటర్‌టైన్‌మెంట్ 2009 డిసెంబర్‌లో విడుదల చేసింది.

మీరు తప్పనిసరిగా ఆడాల్సిన 10 ఆండ్రాయిడ్ గేమ్స్

ఈ సాహసోపేతమైన గేమ్ చీకటి అడవి గుండా సాగుతుంది. అడివి అంతా ప్రశాతంగా కనిపిస్తున్నప్పటికి ఎదో సమస్య ప్లేయర్‌ను వెంటాడుతూనే ఉంటుంది. ప్లేయర్ వీరోచితంగా పోరాడి ఈ సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది.

మీరు తప్పనిసరిగా ఆడాల్సిన 10 ఆండ్రాయిడ్ గేమ్స్

రెండు వందల లెవల్స్ ఉన్న ఈ గేమ్‌లో మెచీన్ సహాయంతో గుడ్లను తరువాతి లెవల్‌ కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. గేమ్ ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది.

మీరు తప్పనిసరిగా ఆడాల్సిన 10 ఆండ్రాయిడ్ గేమ్స్

120 లెవల్స్ ఉన్న ఈ గేమ్‌లో ప్లేయర్ హెండ్రిక్స్ హౌస్‌లోని మిస్టరీలను చేధించాల్సి ఉంటుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎత్తుకు పై ఎత్తులతో సాగుతుంది.

మీరు తప్పనిసరిగా ఆడాల్సిన 10 ఆండ్రాయిడ్ గేమ్స్

ఈ గేమ్‌లో భాగంగా ప్లేయర్ వివిధ రంగులలో ఆకృతులను సృష్టించవచ్చు. చక్కటి వినోదంతో పాటు మెదడుకు మోత కూడా.

మీరు తప్పనిసరిగా ఆడాల్సిన 10 ఆండ్రాయిడ్ గేమ్స్

ఈ మల్టీ ప్టేయర్ గేమ్‌లో గెలవాలంటే ఎత్తులకు పై ఎత్తులు వేయవల్సి ఉంటుంది. చక్కటి వినోదంతో పాటు మెదడుకు మోత కూడా.

మీరు తప్పనిసరిగా ఆడాల్సిన 10 ఆండ్రాయిడ్ గేమ్స్

ఈ మల్టీ ప్టేయర్ గేమ్‌లో ప్లేయర్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది.

మీరు తప్పనిసరిగా ఆడాల్సిన 10 ఆండ్రాయిడ్ గేమ్స్

ఈ పజిల్ గేమ్ వైబ్రెంట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. చక్కటి వినోదంతో పాటు మెదడుకు మోత కూడా.

మీరు తప్పనిసరిగా ఆడాల్సిన 10 ఆండ్రాయిడ్ గేమ్స్

ఈ డిటెక్టివ్ తరహా గేమ్‌లో ప్లేయర్ రహస్యాలను చేధిస్తూ తాను బంధించబడిన గిది లోపల నుంచి బయటపడాల్సి ఉంటుంది. చక్కటి వినోదంతో పాటు మెదడుకు మోత కూడా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 must-play Android games.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot