ఈ 10 గేమ్స్‌ మీ ఫోన్‌లో ఉంటే..? బ్యాటరీ సున్నా!

Written By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ప్రధానంగా వేధిస్తోన్న సమస్య బ్యాటరీ బ్యాకప్. ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా తగ్గిపోటానికి ప్రధాన కారణం బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే వివిధ అప్లికేషన్‌లే. ప్రముఖ ఇంటర్నెట్ సెక్యూరిటీ కంపెనీ ఏవీజీ (AVG), తాజాగా ఆండ్రాయిడ్ యాప్స్ పనితీరుకు సంబంధించి రిపోర్ట్‌ను విడుదల చేసింది.

ఈ 10 గేమ్స్‌ మీ ఫోన్‌లో ఉంటే..? బ్యాటరీ సున్నా!

ఏఏ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఏంతెంత బ్యాటరీ ఖర్చుచేస్తుందన్న వివరాలను ఈ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. ఈ రిపోర్ట్ రూపకల్పనలో భాగంగా ఏవీజీ సంస్థ 10 లక్షల యూజర్లకు సంబంధించిన యాప్ వాడకాన్ని పరిశీలించింది. బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి 'బెస్ట్ ఇండియన్ సిటీలు'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గేమ్ 1

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

క్యాండీ క్రష్ సోడా సాగా

గేమ్ 2

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

క్యాండీ క్రష్ సాగా

గేమ్ 3

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

పెట్ రెస్క్యూ సాగా

గేమ్ 4

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

క్లాష్ ఆఫ్ క్లాన్స్

గేమ్ 5

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

ఫార్మ్ హీరోస్ సాగా

గేమ్ 6

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

కుకీ జామ్

గేమ్ 7

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

బూమ్ బీచ్

గేమ్ 8

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

బబ్బుల్ విచ్ 2 సాగా

గేమ్ 9

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

సాలిటెయిర్

గేమ్ 10

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

పౌ వర్చువల్ పెట్ గేమ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 online Games That kills your Smartphone Battery Faster. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting