Home
Apps

వాట్సాప్‌ను వణికిస్తోన్న రూమర్స్..

By Sivanjaneyulu Bommu

వాట్సాప్‌లో అసత్యాలు, అపోహలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను వేదికగా చేసుకుంటున్న పలువురు ఆకతాయలు బూటకపు ప్రచారాలకు తెరలేపుతున్నారు. దయచేసి వీటిని నమ్మకండి. ఇంటర్నెట్‌లో అలజడి రేపుతోన్న పలు ఆసక్తికర పుకార్లను ఇప్పుడు చూద్దాం..

Read More : హానర్ నుంచి అదిరిపోయే ఫోన్‌లు..

నకిలీ ఈమెయిల్స్ ద్వారా..

నకిలీ ఈమెయిల్స్ ద్వారా..

హాక్యర్లు తమ కొత్త ఎత్తుగడలో భాగంగా నెటిజనులను వాయిస్ మెసేజ్, మిస్సుడ్ కాల్ నోటిఫికేషన్, నకిలీ ఈమెయిల్స్ ద్వారా బురిడి కొట్టిస్తున్నారు. ఇటువంటి నోటిఫికేషన్లకు మీరు స్పందించినట్లయితే వైరస్ లేదా మాల్వేర్లు మీ డివైస్‌లోకి ప్రవేశించి మొత్తం డేటాను ధ్వంసం చేసే ప్రమాదముంది.

10 మందికి షేర్ చేస్తే.. గొప్ప ప్రయోజనం

10 మందికి షేర్ చేస్తే.. గొప్ప ప్రయోజనం

ఈ వాట్సాప్ మెసెజ్‌ను మీ మిత్రులకు షేర్ చేస్తే, వాట్సాప్ అకౌంట్ మీకు పూర్తిగా ఉచితమని గతంలో పలు రూమర్స్ వచ్చాయి. వీటిలో ఎలాంటి వాస్తవం లేదు వాట్సాప్ అకౌంట్ పూర్తి ఉచితమని తెలుసుకోండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాట్సాప్ ఎప్పుడు మీకు మెసేజెస్ పంపదు..

వాట్సాప్ ఎప్పుడు మీకు మెసేజెస్ పంపదు..

వాట్సాప్ తమ యూజర్లకు ఎప్పటికి మెసేజ్‌లు పంపదు. ఈ విషయాన్ని స్వయంగా వాట్సాప్ తన అధికారిక బ్లాగ్‌లో వెల్లడించింది. కాబట్టి వాట్సాప్ పేరుతో మీ వ్యక్తిగత నెంబర్లకు వచ్చే మెసేజ్‌లను నమ్మకండి.

వాట్సాప్ యాక్టివ్ కాలింగ్ ఫీచర్‌..

వాట్సాప్ యాక్టివ్ కాలింగ్ ఫీచర్‌..

వాట్సాప్ యాక్టివ్ కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాటమనేది వాట్సాప్ నుంచి వచ్చే మెసేజ్ ద్వారా సాధ్యమవుతుందని ని ఓ రూమర్ ప్రచారంలో ఉంది. ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. వాట్సాప్ యాక్టివ్ కాలింగ్ ఫీచర్ అనేది పూర్తిగా ఉచితం. యాక్టివ్ కాలింగ్ సదుపాయాన్ని కలిగి ఉన్న వాట్సాప్ యూజర్ మరొక యూజర్‌కు కాల్ చేయటం ద్వారా ఇది యాక్టివేట్ అవుతుంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బూటకపు వాట్సాప్ మెసె

బూటకపు వాట్సాప్ మెసె

ఇదిక బూటకపు వాట్సాప్ మెసెజ్ (ఉదాహరణ మాత్రమే)

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కారణం లేకుండా ..

కారణం లేకుండా ..

ఏ విధమైన కారణం లేకుండా వాట్సాప్ మీ అకౌంట్‌ను సస్పెండ్ చేయదు. ఏదైనా బలమైన కారణముంటేనే వాట్సాప్ చర్య తీసుకుంటుంది.

ఎలాంటి లాటరీలు ఉండవు..

ఎలాంటి లాటరీలు ఉండవు..

వాట్సాప్ ఎలాంటి లాటరీలను ప్రోత్సహించటం లేదు. లాటరీ తగిలందంటూ మీ అకౌంట్‌కు వచ్చే మెసేజ్‌లను ఏ మాత్రం విశ్వసించకండి. ఇవి పూర్తిగా నిరాధారమైనవి.

వాట్సాప్ డబ్బులు వసూలు చేస్తుందటూ..

వాట్సాప్ డబ్బులు వసూలు చేస్తుందటూ..

మీరు పంపే మెసెజ్‌లకు వాట్సాప్ ఏ విధమైన చార్జ్‌లను వసూలు చేయదు. ఇది పూర్తిగా ఉచితం.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాట్సాప్ మూసేస్తున్నారంటూ..

వాట్సాప్ మూసేస్తున్నారంటూ..

వాట్సాప్ మూసేస్తున్నారంటూ వదంతులు కొన్ని మోసపూరిత మెసెజ్‌లు హల్ చల్ చేస్తున్నాయి. ఇవి పూర్తిగా నిరాధారం.

వాట్సాప్ నమ్మకమైన ఫ్లాట్‌ఫామ్‌ల నుంచే ఇన్‌స్టాల్ చేసుకోండి

వాట్సాప్ నమ్మకమైన ఫ్లాట్‌ఫామ్‌ల నుంచే ఇన్‌స్టాల్ చేసుకోండి

వాట్సాప్ అప్లికేషన్‌ను మీ ఫోన్‌లలో గూగుల్ ప్లే, విండోస్, ఐఓఎస్ వంటి నమ్మకమైన ఫ్లాట్‌ఫామ్‌ల నుంచే నుంచే ఇన్‌స్టాల్ చేసుకోండి. థర్టీ పార్టీ సోర్సుల నుంచి వద్దు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

More from GizBot

Best Mobiles in India

English summary
10 Scams and Shams of WhatsApp You Should Never Fall for. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X