పెట్రోలు ధర భగ్గుమంటోందా, సేవ్ చేసుకునే మార్గాలు తెలుసుకోండి

దేశంలో పెట్రోలు ధరలు రోజురోజుకు భగ్గుమంటున్నాయి. తగ్గినట్లే తగ్గి మళ్లీ ఆకాశానికి ధరలు చేరుకుంటున్నాయి.

|

దేశంలో పెట్రోలు ధరలు రోజురోజుకు భగ్గుమంటున్నాయి. తగ్గినట్లే తగ్గి మళ్లీ ఆకాశానికి ధరలు చేరుకుంటున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల్లో వస్తున్న మార్పులు ఇక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లపై గణనీయంగా ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు పెట్రోల్ సేవ్ చేసుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. మరి పెట్రోలు ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకుని దానికనుగుణంగా డబ్బులను సేవ్ చేసుకునే మార్గాలను ఓ సారి పరిశీలిద్దాం. ఈ యాప్స్ ద్వారా మీరు రియల్ టైమ్ ధరలను తెలుసుకుని దానికనుగుణంగా మీరు మీ డబ్బులను ఆదా చేసుకోవచ్చు. అవేంటో ఓ సారి చూద్దాం.

 

డబ్బులు సంపాదించి పెట్టే 12 యాప్స్ మీ కోసండబ్బులు సంపాదించి పెట్టే 12 యాప్స్ మీ కోసం

App: Fuel@IOC

App: Fuel@IOC

మీరు ఏ నగరంలో ఉన్నా ఈ యాప్ ద్వారా రియల్ టైం ధరలు తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ , ఐఓఎస్ ప్లాట్ ఫాం మీద ఈ యాప్ అందుబాటులో ఉంది. ఇండియన్ ఆయిల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు వివరాలు అందుతాయి.

 

 

App: SmartDrive

App: SmartDrive

BPCL's app ద్వారా మీ సిటీలో రోజువారి ధరలను తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ , ఐఓఎస్ ప్లాట్ ఫాం మీద ఈ యాప్ అందుబాటులో ఉంది.

Daily petrol/diesel price app

Daily petrol/diesel price app

ఈ యాప్ వివిధ నగరాల్లో రోజువారి పెట్రోలు, డీజిల్ ధరలను మీకు అందిస్తుంది. తద్వారా ధరలు ఎక్కడ తక్కువ, ఎక్కువ ఉన్నాయనేది మీరు తెలుసుకోవచ్చు.

MapMyFuel -- Petrol & Diesel Daily Price Update app
 

MapMyFuel -- Petrol & Diesel Daily Price Update app

IndianOil Corporation Limited (IOCL), Hindustan Petroleum Corporation Limited (HPCL), Bharat Petroleum Corporation Limited (BPCL), Reliance Petroleum, Essar Petroleum & Shell India కంపెనీల ధరలను మీకు ఎప్పటికప్పడు అప్ డేట్ ఇస్తుంది.

Daily Fuel Price -- Daily Petrol Diesel Price India

Daily Fuel Price -- Daily Petrol Diesel Price India

ఈ యాప్ కూడా మీ దగ్గర్లో ఉన్న కేంద్రాల్లోని రెగ్యులర్ ధరలను చూపిస్తుంది.

​Daily Petrol Diesel Price Update in India

​Daily Petrol Diesel Price Update in India

ఇది మీకు తేదీల వారీగా ధరల పట్టికను చూపిస్తుంది. దీని ద్వారా మీరు ఏ రోజు ఎంత ధర ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు.

 

 

IOCL, BPCL and HP websites

IOCL, BPCL and HP websites

ఇవి కంపెనీల అఫిషియల్ వెబ్ సైట్లు. మీరు నేరుగా ఈ పెట్రోల్ కంపెనీ సైట్లోకి వెళ్లి మీకు కావాల్సిన సమాచారాన్ని వెతికిపట్టుకోవచ్చు.

RSP DEALER CODE' to 92249-92249

RSP DEALER CODE' to 92249-92249

మీరు ఎసెమ్మెస్ ద్వారా కూడా పెట్రోల్ రేట్లను తెలుసుకోవచ్చు. మీ మొబైల్ నుండి RSP DEALER CODE'అని టైపు చేసి 92249-92249,9223112222 నంబర్లకు ఎసెమ్మెస్ చేస్తే భారత్ పెట్రోలియం ధరలు తెలుసుకోవచ్చు.

Hindustan Petroleum నంబర్ 9222201122

sms : HPPRICEDEALERCODE

 

​Paytm fuel cashback

​Paytm fuel cashback

పేటీఎం ద్వారా మీరు పెట్రోలు కొనుగోలు చేసినట్లయితే మీకు రూ.7500 వరకు క్యాష్ బ్యాక్ వస్తోంది. ప్రతి లావాదేవీకి మీరు ప్రతీ సారి క్యాష్ బ్యాక్ ఆఫర్ ని అందుకుంటారు. ప్రోమో కోడ్ ద్వారా మీరు ఈ ఆఫర్ పొందాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
9 apps and services to help you save on your petrol/diesel bill more news at Gizzbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X