మీకు నచ్చిన వారితో డేటింగ్ చేయాలనుకుంటున్నారా..?

Written By:

సోషల్ మీడియాలో మీకు టిండర్ యాప్ గురించి తెలుసా..ఇది డేటింగ్ యాప్ ..ఇందులో మీకు నచ్చిన వారిని సెలక్ట్ చేసుకోని మీరు ప్రేమాయణం కొనసాగించవచ్చు. అలాగే వారితో డేటింగ్ చేయవచ్చు. ఇది అచ్చం ఫేస్‌బుక్ లాగా ఉన్నా కొంచెం దానికన్నా తక్కువ స్థాయిలో ఉంటుంది.

మీకు నచ్చిన వారితో డేటింగ్ చేయాలనుకుంటున్నారా..?

చాలామంది పీపుల్స్ ఈ టిండర్ ను కేవలం రోమాన్స్ కోసమే ఉపయోగిస్తారు. అయితే ఇందులో గే కపుల్స్ కూడా వారి పార్టనర్ ని వెతుక్కునే ఛాన్స్ ఉందండోయ్. 25 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండేవారు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఈ యాప్ ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ డివైస్ లలో లభ్యమవుతోంది. అయితే మీరు మా పార్టనర్ అందులో వెతుక్కోవాలనుకుంటే ఈ విషయాలు ఓ సారి గమనించండి.

Read more : ఫ్లిప్‌కార్ట్ మనీ‌లోకి వెళ్లే ముందు ఇవి తెలుసుకోండి !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో

ఇందులో మీరు ఎటువంటి ఫేక్ ఫోటోలు పెట్టకుండా రియల్ ఫోటో పెట్టండి.మీ భాగస్వామిని వెతుక్కునే సమయంలో ఇది చాలా ఉత్తమ పద్ధతి

క్వాలీటీస్

మీరు మీలో ఉన్న పాజిటివ్ లక్షణాలను అలాగే క్వాలీటీస్ ని అందులో మెన్సన్ చేయండి. అవి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

దొంగల కోసం కాదు

ధిండర్ ని చెడ్డ పనుల కోసం ఉపయోగించేవారు దాని జోలికి వెళ్లొద్దు. దీన్ని ఆ వేలో ఎవరూ చూడొద్దని టిండర్ యాజమాన్యం కోరుకుంటోంది.

పాజిటివ్ లైఫ్

మీరు అందులోకి పాజిటివ్ గా లాగిన్ అవ్వండి. మీకు కావలిసిన భాగస్వామిని ఎన్నుకోండి. మీ మైండ్ సెట్ అంతా పాజిటివ్ గానే అందులో పెట్టంది. నెగిటివ్ ఆలోచనలకు తావివ్వొద్దు.

మీ టాలెంట్

అందులో మీ టాలెంట్ కు సంబంధించిన విషయాలు ఎక్కువగా సెర్చ్ చేయండి. మీకు ఏ ఆటలు వచ్చే వాటిని అందులో కూలంకషంగా చర్చించండి.

ఎంక్వయిరీ

మీరు వెతుకుతున్న పార్టనర్ ఫ్యాషన్ ను ఎంక్వయినీ చేయండి. ఇది చాలా ముఖ్యమైనది.ఫ్యాషన్ అంటే ట్రావెలింగ్, డ్యాన్సింగ్ , మ్యూజిక్ లాంటివి

మెసేజ్

మీరు ఎప్పుడూ మెసేజ్ లతోనే టిండర్ ని స్టార్ట్ చేయండి. మేసేజ్ అనేది మీ పరిచయానికి తొలి వేదిక. ఆతరువాత కాలింగ్ పైన దృష్టి పెట్టండి

రెడ్ ఫ్లాగ్

రెడ్ ఫ్లాగ్ అంటే మీరు వెతుకుతున్న వ్యక్తి మీనుంచి ఇంకా ఏదో ఆవిస్తుందని అర్థం అంటే కాలింగ్ అలాగే కాంటాక్ట్ నంబర్..ఇది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. సో బీకేర్ పుల్ గా ఉండండి.

ప్రొపైల్ పిక్చర్స్

మీరు ఫ్రొపైల్ ఫిక్చర్ చూసి మెసేజ్ లు చేయకండి. ఇవి కొన్ని ఫేక్ వి అయి ఉంటాయి. సో పర్సన్ ఇంట్రస్ట్ , అలాగే బ్యాక్ గ్రౌండ్ ని చూడండి.

టిండర్ గురించి

ఇది దొంగల కోసం అలాగే అబద్దాలు చెప్పేవారి కోసం అలాగే ఫన్నీగా బిహెవ్ చేసేవారి కోసం కాదు. ఇది నిజంగా మీకు తగ్గ భాగస్వామిని వెతుక్కునే సైట్. సో మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని మీ పార్టనర్ ని వెతుక్కోండి. నచ్చని పక్షంలో మీ అకౌంట్ ని డిలీట్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Ways to find True Love on Tinder!
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot