Just In
Don't Miss
- News
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం, భవనాలకు వ్యాపించిన మంటలు, రంగంలోకి 20 ఫైరింజన్లు..
- Movies
'వెంకీమామ' తొలిరోజు వసూళ్లు.. మామాఅల్లుళ్ళ ప్రభావం ఎలా ఉందో చూడండి
- Sports
కోహ్లీలా కష్టపడితేనే: వెస్టిండిస్ ఆటగాళ్లకు కోచ్ సూచన
- Lifestyle
శనివారం మీ రాశిఫలాలు 14-12-2019
- Automobiles
ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో
- Finance
మ్యాట్రిమోని సైట్ సాయంతో దొరికిపోయిన ‘షేర్’ కిలాడీలు!
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
ఈ ఏడాది ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో రాబోతున్న కొత్త ఫీచర్లు ఇవే
దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ గూగుల్ తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ Q యొక్క మొదటి బేటా వెర్షన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.ఆండ్రాయిడ్ Pi విజయవంతం అయిన నేపథ్యంలో ఇప్పుడు ఆండ్రాయిడ్ Q మీద అందరికీ భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ Q స్మార్ట్ఫోన్ల యూజర్స్ కోసం అనేక ఫీచర్స్ ను తీసుకొస్తుంది.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా ఆండ్రాయిడ్ Q లో రాబోతున్న ఆ కొత్త ఫీచర్స్ ఏంటో మీకు తెలుపుతున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి.
ఈ ఫోల్డబుల్ మొబైల్ ఫోన్లను చూస్తే మతిపోవాల్సిందే

System-wide Dark theme
కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ లో సిస్టమ్ వైడ్ డార్క్ థీమ్‌ను ఇవ్వనున్నారు. కాగా ఇప్పటికే డార్క్ మోడ్ ధీమ్ లో పలు రకాల ఫీచర్లను అందించిన సంగతి తెలిసిందే.

More control on app’s access to your location
మీ లొకేషన్ ను యాక్సిస్ చేయడానికి యాప్స్ కు మరింత కంట్రోల్ ఇవ్వనుంది

Quick file sharing option
ఫైల్ షేరింగ్ కూడా Android Q లో సులభం అవుతుంది. ఫైల్ ను షేర్ చేస్తున్నప్పుడు వినియోగదారులు వేగంగా లోడ్ అవుతున్న మరియు మరిన్ని ఉపయోగకరమైన మెనుని చూస్తారు. URL ను షేర్ చేస్తున్నప్పుడు, లింకును కాపీ చేయటానికి ఎంపిక మెనూ పైన కనిపిస్తుంది.

New battery indicator
మిగిలిన బ్యాటరీ లైఫ్ ఇతర నోటిఫికేషన్ ఐకాన్లతోపాటు స్క్రీన్ ఎగువన మూలలో చూపించిన విధంగా Android Q కూడా మారుతుంది.

New colour themes
కొత్త కలర్ థీమ్స్ Android Q బీటా 1 లో కూడా ఉన్నాయి. రంగు అసెంట్ ఆప్షన్స్ అయితే పరిమితం చేయబడ్డాయి - డివైస్ డిఫాల్ట్, బ్లాక్, గ్రీన్ మరియు పర్పుల్. ఇది 'డెవలపర్ ఆప్షన్స్' లో చూడవచ్చు

To connect to Wi-Fi without showing the password
Wi-Fi నెట్వర్క్ కు కనెక్ట్ చేయడం Android Q తో సులభంగా మారుతుంది. వినియోగదారులు QR కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా ఇప్పుడు సులభంగా కనెక్ట్ చేయవచ్చు.

Third-party apps’ camera to get better
గూగుల్ 'ఆండ్రాయిడ్ Q యాప్ డెవలపర్లు ఇమేజెస్ లోని డెప్త్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడాన్ని అనుమతిస్తుంది. కెమెరా లెన్స్ ద్వారా వస్తువులు దూరం సమాచారం కలిగి డేటా యాక్సెస్ చేయగలరు.థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఇది మెరుగైన కెమెరా ఫలితాలకు దారి తీస్తుంది.

Support for new audio and video formats
ఈ కొత్త OS వెర్షన్ ఇప్పుడు ఓపెన్ సోర్స్ వీడియో కోడెక్ AV1 కు మద్దతు ఇస్తుంది. దీని అర్థం తక్కువ బ్యాండ్ విడ్త్ ఉపయోగించి Android పరికరాలకు అధిక-నాణ్యత వీడియో కంటెంట్ ప్రసారం చేయగలదు.

New 'Desktop Mode'
ఆండ్రాయిడ్ Q బీటా 1 లో 'Desktop Mode' అనే ఫీచర్ ను యాడ్ చేసారు.దీనిలో హ్యాండ్సెట్ సజావుగా ఎక్స్టర్నల్ డిస్ప్లే తో కలుపుతుంది.

Support for foldable screens
ఆండ్రాయిడ్ Q ని ఫోల్డబుల్ ఫోన్ ని సపోర్ట్ చేసే విధంగా తీర్చిదిద్దారు. ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ ఈ ఆపరేటింగ్ సిస్టం ద్వారా ఫోల్డబుల్ ఫోన్ లో సపోర్ట్ చేయనున్నాయి.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790