ఈ GPS/Navigation యాప్స్ తో జర భద్రం గురు

మన చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు గూగుల్ ప్లో స్టోర్‌లో కెళ్లి రకరకాల యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటాం. Google Play Store నుండి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని చాలామంది అపోహపడుతుంటారు.

|

మన చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు గూగుల్ ప్లో స్టోర్‌లో కెళ్లి రకరకాల యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటాం. Google Play Store నుండి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని చాలామంది అపోహపడుతుంటారు. వాస్తవానికి ప్లే స్టోర్ లో కూడా ప్రమాదకరమైన అనేక ఫేక్ యాప్స్ చలామణి అవుతున్నాయి.బాగా పేరున్నయాప్స్ క్లోన్‌గా ఇవి కనిపిస్తుంటాయి.ఈ నేపథ్యంలో చాలామంది ఒరిజినల్ GPS/Navigation యాప్స్ కి బదులుగా ఫేక్ GPS/Navigation అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. వీటితో చాలా డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్డ్ వేర్ పనితీరు దెబ్బతినడంతోపాటు మన వ్యక్తిగత అంశాలూ కూడా ఈ యాప్స్ ద్వారా ప్రమాదంలో పడతాయని చెబుతున్నారునేటి స్పెషల్ స్టోరీలో భాగంగా అలాంటి ఫేక్ GPS/Navigation యాప్స్ ను మీకు తెలువుతున్నాము మీ ఫోన్లో ఆ యాప్స్ ఉంటె వెంటనే డిలీట్ చేసుకోండి.

ఫిబ్రవరి మొదటి వారంలో లాంచ్ కానున్న Redmi Note 7ఫిబ్రవరి మొదటి వారంలో లాంచ్ కానున్న Redmi Note 7

#1

#1

Voice GPS direction

 #2

#2

GPS Route Finder

#3

#3

GPS Route Tracker

#4
 

#4

GPS Maps & Navigation

#5

#5

Maps GPS Navigation

#6

#6

Live Earth Map

#7

#7

Live Earth Map & Satellite

#8

#8

Traffic updates: GPS free maps

#9

#9

Free GPS, Maps & Navigation

#10

#10

GPS Satellite maps

#11

#11

Free GPS Maps- Star Play Creations

#12

#12

GPS Street View- Maps Go

#13

#13

Voice GPS Driving- Delta raza apps

#14

#14

GPS Live Street Maps

#15

#15

Free GPS Traffic updates

Best Mobiles in India

English summary
15 apps that have fooled millions of Android smartphone users.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X