ఈ వాట్సప్ మెసేజ్ లు క్లిక్ చేశారో మీ ఫోన్ హ్యాక్ అవుతుంది

  ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఒకేఒక పదం వాట్సప్. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు దాన్నేకలవరిస్తుంటారు. గుడ్ మార్నింగ్ అంటూ ఒకరు పెడితే మరొకరు గుడ్ నైట్ అంటూ ముగిస్తారు.ఇందంతా బాగానే ఉంది కానీ మనకి ఒక్కసారి మనకి వాట్సాప్ లో కొన్ని ఫేక్ న్యూస్ తో పాటు ఆఫర్ల పేరిట కొన్ని మేసేజులు మరియు లింక్స్ వస్తు ఉంటాయి మనకు తెలియకుండా అలాంటి లింక్స్ ను క్లిక్ చేస్తే ఇంకా అంతే మీరు హ్యాకర్ చేతిలో బుక్ అయిపోతారు. నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా మీరు వాట్సాప్ లో క్లిక్ చేయకూడని కొన్ని మెసేజ్లను చెబుతున్నాము. ఓ లుక్కేయండి

   

  రూ.299కే 45జిబి డేటా..BSNL బ్రాడ్‌బ్యాండ్ కొత్త ప్లాన్..!

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  Adidas shoe hoax message

  Addidas 93 anniversary సందర్బంగా రూ.3,000 కే Addidas షూస్ ఇస్తున్నామంటూ కొన్ని మెసేజులు వస్తుంటాయి అలాంటి లింక్ ను క్లిక్ చేశారో ఇంకా మీరు హ్యకర్ల చేతిలో బుక్ అయినట్టే

  Zara voucher

  Adidas స్కామ్ మాదిరిగా, ఫ్యాషన్ బ్రాండ్ Zara యొక్క ఫ్రీ వోచర్ కూడా వాట్స్అప్ స్కామ్.అందువల్ల ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్ మీకు వస్తే దానిని పట్టించుకోకండి.

  Pizza Hut free large pizza మెసేజ్

  మీ వాట్సాప్ కి ఫ్రీ లార్జ్ Pizza ఫ్రమ్ పిజ్జా హట్ అని వస్తూ ఉంటాయి అలాంటి మెసేజులకు దూరంగా ఉండండి.

  WhatsApp subscription for premium services message

  వాట్సాప్ కి ఇప్పటి వరకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ లేదు అయితే ఒక్కోసారి ప్రీమియం సర్వీస్ మెసేజ్ కోసం సబ్ స్క్రయిబ్ చేసుకోండి అంటూ వాట్సాప్ లో మేసేజులు వస్తు ఉంటాయి.ఎట్టి పరిస్థితిలో అలంటి మెసేజులను క్లిక్ చేయకండి. ఒక వేళా క్లిక్ చేస్తే మీరు హ్యాకర్ చేతికి చిక్కుతారు.

  free beer from Heineken

  free beer from Heineken అంటూ వాట్సాప్ లో మెసేజులు వస్తూ ఉంటాయి అలాంటి మెసేజులకు దూరంగా ఉండండి

  Martinelli video will crash your phone

  Martinelli video will crash your phone అంటూ మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేయండి.

  Change WhatsApp colour

  ఇప్పటి వరకైతే వాట్సాప్ కంపెనీ కలర్ ను చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు అందువల్ల ఇలాంటి మెసేజ్ వస్తే వెన్తనె డిలీట్ చేయండి.

  Amazon Big Billion sale

  Amazon Big Billion sale అంటూ మెసేజ్ వస్తే క్లిక్ చేయకండి.

  Upgrade to WhatsApp Gold service

  ఇప్పటి వరకైతే WhatsApp Gold service అని ఏమి లేదు ఒక వేళ మీకు అలంటి మెసేజ్ వస్తే అది హ్యాకర్ నుంచి వచ్చింది అని మీరు తెలుసుకోండి.

   

   

  WhatsApp Popcorn carnival video

  Martinelli video లానే Popcorn carnival video అంటూ మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేయండి.

  Invitation to join new WhatsApp app for better features

  ఇలాంటి మేసేజ్ ను వెంటనే డిలీట్ చేయండి.

  You can be tracked by simply clicking on a link to download an image on WhatsApp

  ఇలాంటి కంటెంట్ ను అస్సలు డౌన్ లోడ్ చేయకండి

  Flipkart Christmas carnival sale

  Flipkart Christmas carnival sale అని మీఎకు మెసేజ్ వస్తే దానిని పట్టించుకోకండి.

  Donation or e-darshan

  ప్రముఖ దేవాలయాలకు డొనేషన్ లేదా దర్శనానికి టికెట్స్ ఇస్తామంటూ మెసేజులు వస్తే వెంటనే డిలీట్ చేయండి.పొరబాటున మీరు క్లిక్ చేస్తే హ్యాకర్ కు మీరు బుక్ అవుతారు.

  Special Apple sale iPhones for Rs 999

  Special Apple sale iPhones for Rs 999 అని మెసేజ్ వస్తే దానిని పట్టించుకోకండి.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  15 dangerous WhatsApp messages you should never click on.To Know More About Visit telugu.gizbot.com
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more