మీ వాట్సాప్ ఛాటింగ్ హిస్టరీ మొత్తాన్ని సింగిల్ క్లిక్‌తో పొందాలంటే..?

ఇటీవల వాట్సాప్ తన ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం message search option అనే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

|

వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన నాటి నుంచి ఈ ఇన్‌స్టెంట్ మెసెజింగ్ యాప్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. క్రమం తప్పకుండా కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ వాట్సాప్ తన యూజర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.

హైదరాబాద్‌లో Mi Home స్టోర్హైదరాబాద్‌లో Mi Home స్టోర్

 వాట్సాప్ చాటింగ్ హిస్టరీని సింగిల్ క్లిక్‌తో తెలుసుకోవచ్చు

వాట్సాప్ చాటింగ్ హిస్టరీని సింగిల్ క్లిక్‌తో తెలుసుకోవచ్చు

ఇటీవల వాట్సాప్ తన ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం message search option అనే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సెర్చ్ ఫీచర్ ద్వారా మీ వాట్సాప్ చాటింగ్ హిస్టరీని సింగిల్ క్లిక్‌తో తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి..

లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి..

ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ యాప్‌ను తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. ఆ తరువాత యాప్‌ను లాంచ్ చేసి చాట్ విండో టాప్ రైటర్ కార్నర్‌లో కనిపించే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

ఎక్కువ ఉపయోగించే సెంటెన్స్ లేదా పదాన్ని టైప్ చేయండి..
 

ఎక్కువ ఉపయోగించే సెంటెన్స్ లేదా పదాన్ని టైప్ చేయండి..

ఆ సెర్చ్ బార్‌లో మీరు చాటింగ్‌లో ఎక్కువ ఉపయోగించే సెంటెన్స్ లేదా పదాన్ని టైప్ చేయండి. ఇప్పుడు మీరు టైప్ చేసిన పదాలతో ఉన్న చాటింగ్ హిస్టరీ స్ర్కీన్ పై ప్రత్యేక్షమవుతుంది. వాటిలో మీకు కావల్సిన హిస్టరీ రిజల్ట్‌ను పొందవచ్చు. ఒకవేళ మీరు చాటింగ్ హిస్టరీని ఎప్పటికప్పడు డిలీట్ చేస్తున్నట్లయితే పాత రిజల్ట్స్ కనిపించవు.

Best Mobiles in India

English summary
4 Easy Steps to Get Chat History of All Contacts in a Single Click in Your Whatsapp Account. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X