మెసెంజెర్‌లో దాగిన 4 రహస్యాలు తెలుసుకోండి

Written By:

మీరు మెసేంజర్ వాడుతున్నారా..అయితే అందులో మీకు తెలియకుండా చాలా రకాల ఆప్సన్లు కూడా ఉంటాయి. చాటింగ్ చేయడానికి మాత్రమే దీన్ని చాలామంది ఉపయోగిస్తుంటారు. అయితే మెసేంజర్ ఉపయోగించకుండానే మీరు ఛాట్ చేయవచ్చు.. దీంతో పాటు మరికొన్ని ట్రిక్స్ ఇస్తున్నాం ఓ లుక్కేయండి.

SBI YONO యాప్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Create your own chatbot

మీరు సొంతంగా నచ్చిన మీరు ఛాట్ చేయకుండానే చాట్ చేసినట్లు సెట్ చేసుకోవచ్చు .ఇందుకోసం మీరు సెట్టింగ్స్ లో కెళ్లి అక్కడ Messaging సెలక్ట్ చేసుకుంటే కింద Response Assistant అనే ఆప్సన్ కనిపిస్తుంది.అది క్లిక్ చేసి Send Instant Replies to anyone who messages your Page అనే దాన్ని ఎంచుకుంటే సరిపోతుంది. ఇది పేజీలకు మాత్రమే వర్క్ అవుట్ అవుతుంది.

షార్ట్ కట్

మీకు నచ్చిన వారిని షార్ట్ కట్ గా సెట్ చేసుకోవచ్చు. ఛాట్ బాక్స్ సెట్టింగ్ లో కెళ్లి అక్కడ మీరు ఎవరిని అయితే షార్ట్ కట్ లో పెట్టాలనుకుంటున్నారో వారిని సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

Automatically save photos

ఇన్ బాక్స్ లో వచ్చే మెసేజ్ లను మీరు మీ గ్యాలరీలో సేవ్ చేయకుండా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్ లో కెళ్లి మీరు ఫోటోస్ మీడియాని సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

Have a secret conversation

ఇది end-to-end encryption బటన్..దీని ద్వారా మీరు మీ మొబైల్ నుంచే ఛాట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
4 hidden Facebook Messenger tips Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot