Home
Apps

వాట్సప్ నుంచి ఈ ఏడాది రానున్న బెస్ట్ ఫీచర్లు ఇవే

ప్రపంచ వ్యాప్తంగా మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్తగా ముందుకు దూసుకుపోతోంది.

ప్రపంచ వ్యాప్తంగా మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్తగా ముందుకు దూసుకుపోతోంది. కొత్త కొత్త ఫీచర్లను యూజర్లను అందిస్తూ వస్తోంది. టెక్స్ట్ మెసేజింగ్ దగ్గర నుంచి ఫోటో షేరింగ్ వరకు, ఆడియో కాలింగ్ దగ్గర నుంచి వీడియో కాలింగ్ వరకు అన్ని రకాల కమ్యూనికేషన్ అవసరాలను సెకన్ల వ్యవధిలో తీర్చేస్తోంది. వాట్సప్ మెసేజెస్ ,ఫోటోలు,వీడియోలు బ్యాకప్ వంటి వాటిో యూజర్లను ఎప్పటికప్పుడు ఎక్కడికో తీసుకువెళుతోంది. ఈ నేపథ్యంలో వాట్స్ నుంచి ఈ ఏడాది రానున్న ఫీచర్లను ఓ సారి పరిశీలిద్దాం.

Consecutive Voice Messages

Consecutive Voice Messages

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాయిస్ మెసేజ్ ని ఆటోమేటిగ్గా ప్లే చేసుకోవచ్చు. దాన్ని ట్యాప్ చేస్తే అది ఆటోమేటిగ్గా వాయిస్ ని వినిపిస్తుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. బీటావర్షన్ లో అందుబాటులో ఉంది.

డార్క్ మోడ్

డార్క్ మోడ్

కంపెనీ ఈ ఏడాది జనవరిలో ఈ ఫీచర్ ను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు కంటి సమస్యల నుండడి కొంత మేరకు గట్టెక్కే అవకాశం ఉంది. లో లైట్ కండిషన్లో కూడా ఈ ఫీచర్ సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

మీడియా ప్రివ్యూ

మీడియా ప్రివ్యూ

ఈ ఫీచర్ మీడియాను అయినా అల్లో చేసే విధంగా అందుబాటులోకి రానుంది.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాట్సప్ యాప్ ఓపెన్ చేయకుంగానే ఫోటోలు, వీడియో, ఆడియో వంటి వాటిని వరుస క్రమంలో చూడవచ్చు.

కాంటాక్ట్స్ ర్యాంకింగ్

కాంటాక్ట్స్ ర్యాంకింగ్

ఈ ఫీచర్ చాలా ఆసక్తికరంగా ఉండనుంది. మీరు కమ్యూనికేట్ అయ్యే యూజర్లు ఎంత ర్యాంకులో ఉన్నారనే విషయం ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చే. ఈ ఏాది వచ్చే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
4 upcoming features that will make WhatsApp more exciting in 2019 More News at Gibot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X