ట్రూ కాలర్‌తో సహా ఈ 42 యాప్స్ చాలా డేంజర్ !

ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

By Hazarath
|

స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది యాప్స్ వైపు..గూగుల్ ప్లే స్టోర్‌లో ఆసక్తిగా ఏ యాప్ కనిపించినా వెంటనే డౌన్‌లోడ్ చేస్తారు. అయితే ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ యాప్స్‌తో మాల్‌వేర్‌ అటాక్‌లు జరుగుతున్నట్టు పేర్కొన్నాయి.

రెడ్‌మి5ఎకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న భారత్ 5రెడ్‌మి5ఎకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న భారత్ 5

చైనీస్‌ యాప్స్‌ వివరాలను..

చైనీస్‌ యాప్స్‌ వివరాలను..

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు పెనుముప్పు కలిగించే చైనీస్‌ యాప్స్‌ వివరాలను ఇండియన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు వెల్లడించాయి. దీనిలో మొత్తం 42 మొబైల్‌ అప్లికేషన్లున్నాయి.

భారత భద్రతా వ్యవస్థకు ముప్పు..

భారత భద్రతా వ్యవస్థకు ముప్పు..

ఈ యాప్స్‌ వల్ల భారత భద్రతా వ్యవస్థకు ముప్పు వాటిల్లి ఉందని, వెంటనే మీ స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను తొలగించాలని దేశీయ సైన్యాన్ని, పార్లమెంటరీని ఆదేశించాయి.

షేర్ ఇట్, ట్రూకాలర్..

షేర్ ఇట్, ట్రూకాలర్..

ఇంటెలిజెన్స్‌ వర్గాలు అనుమానిత యాప్స్‌గా పేర్కొన్న వాటిలో అత్యంత పాపులర్ అయిన షేర్ ఇట్, ట్రూకాలర్, యాంటీ వైరస్, వెబ్ బ్రోజర్స్ వంటివి ఉన్నాయి.

42 డేంజర్ యాప్స్

42 డేంజర్ యాప్స్

Weibo, WeChat, SHAREit, Truecaller, UC News, UC Browser, BeautyPlus, NewsDog, VivaVideo- QU Video Inc, Parallel Space, APUS Browser, Perfect Corp, Virus Cleaner (Hi Security Lab), CM Browser, Mi Community, DU recorder, Vault-Hide, YouCam Makeup, Mi Store, CacheClear DU apps studio, DU Battery Saver, DU Cleaner, DU Privacy, 360 Security, DU Browser, Clean Master - Cheetah Mobile, Baidu Translate, Baidu Map, Wonder Camera, ES File Explorer, Photo Wonder, QQ International, QQ Music, QQ Mail, QQ Player, QQ NewsFeed, WeSync, QQ Security Centre, SelfieCity, Mail Master, Mi Video call-Xiaomi, and QQ Launcher.

 

 

స్పందించిన ట్రూకాలర్‌

స్పందించిన ట్రూకాలర్‌

కాగా ఈ విషయంపై స్పందించిన ట్రూకాలర్‌, తాము స్వీడన్‌కు చెందిన కంపెనీ అని, ఈ జాబితాలో తమ పేరు ఎందుకు వచ్చిందో విచారణ జరుపుతామని తెలిపింది. ట్రూకాలర్‌ మాల్‌వేర్‌ కాదని పేర్కొంది.

Best Mobiles in India

English summary
Government reportedly lists 42 Chinese apps as dangerous, including TrueCaller, UC Browser, Mi Store: Check if your phone has any of them More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X