ఆండ్రాయిడ్ ఫోన్ వేగాన్ని పెంచే యాప్స్

Written By:

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న వారిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య మొబైల్ మధ్యలో ఆగిపోవడం. ఇలా ఆగిపోతే చాలా విసుగు వస్తూ ఉంటుంది. అలా ఆగిపోకుండా చేసేందుకు కొన్ని యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్ ద్వారా యూజర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పేరుకుపోయిన జంక్ ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు.

టెల్కోలకు చుక్కలు, కాల్‌కట్ అయితే రూ. 10 లక్షల జరిమానా

ఆండ్రాయిడ్ ఫోన్ వేగాన్ని పెంచే యాప్స్

అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్‌ను క్లీన్ చేయవచ్చు. దీంతో డివైస్‌లో స్టోరేజ్ స్పేస్ ఆదా అవడమే కాదు, ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న యాప్ లాక్ ఫీచర్ ద్వారా డివైస్‌లోని యాప్స్‌ను లాక్, అన్‌లాక్ చేసుకోవచ్చు. దీంతో ఇతరులు ఫోన్‌ను తీసుకున్నా యాప్స్‌ను ఓపెన్ చేయలేరు. అవేంటో చూద్దాం.
ఎల్‌జి నుంచి V30, ఆగస్టు 31న ముహర్తం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Clean Master (Free)

అత్యధికులు వాడుతున్న యాప్ ఇది. దాదాపు 19 మిలియన్ ఓట్లు దీనికి వచ్చాయి. రేటింగ్ కూడా 4.5 ఇచ్చారు.

CCleaner (Free)

ఇది సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యే యాప్స్ ని క్లీన్ చేస్తుంది.

Startup Manager (Free)

ఇది కూడా ఓ మంచి యాప్

History Eraser (Free / $1.99)

ఇది కొంచెం యాడ్స్ తో విసిగిస్తుంది కాని మంచి క్లీన్ యాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Apps That Really Clean Up Your Android Device Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting