బెస్ట్ texing ఆండ్రాయిడ్ యాప్స్ అదుర్స్....

మల్టిపుల్ డివైస్ లకు ఉత్తమమైనది

By Madhavi Lagishetty
|

టెక్స్టింగ్ కమ్యూనికేషన్ అనేది ఈ రోజుల్లో అత్యంత సులభమైన మార్గాల్లో ఇది ఒకటి. వాట్సప్ , ఫేస్ బుక్ ఉన్నప్పటికీ...కొంత సమయాన్ని స్నేహితులతో చాటింగ్ చేయడానికి పాత sms మార్గాలను ఎంచుకుంటున్నారు.

5 Best Texting Apps for Android

స్టాక్ టెక్స్టింగ్ యాప్స్ అంటే మీరు విసుగుచెంది ఉండవచ్చు. అయితే మీ కోసం ఇక్కడ కొన్ని బెస్ట్ టెక్స్టింగ్ ఆండ్రాయిడ్ యాప్స్ ఉంచుతున్నాం.

sms ప్రో :

sms ప్రో :

ఈ యాప్ మీరు ఎక్కువగా టెక్స్టింగ్ చేయడానికి సహాయపడుతుంది. థీమ్స్ , స్టిక్కర్స్ ఆకర్షణమైన డిజైన్లలో రూపొందించారు. థీమ్స్, స్టిక్కర్స్ ను ఉపయోగించి ఎస్ ఎం ఎస్ లను పంపుకోవచ్చు. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.

అనుకూలీకరణకు ఉత్తమం:

అనుకూలీకరణకు ఉత్తమం:

హ్యండ్ సెట్ smsకు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అయినప్పటికీ కొన్ని మంచి అనుకూలీకరణ లక్షణాలను కలిగి ఉంది. ఈ యాప్ ఈ -కార్డు, పుట్టిన రోజు టెక్ట్స్ తోపాటు మోటివేషన్ సందేశాలు ఈ యాప్ లో ఉన్నాయి. ఈ యాప్ తో టెక్ట్సింగ్ తో మధ్య మధ్యలో కొన్ని థీమ్స్ ను కూడా పొందుతారు.

ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే ఇండియా విలీనం పూర్తిఫ్లిప్‌కార్ట్‌లో ఈబే ఇండియా విలీనం పూర్తి

మల్టిపుల్ డివైస్ లకు ఉత్తమమైనది:

మల్టిపుల్ డివైస్ లకు ఉత్తమమైనది:

మై ఎస్ ఎం ఎస్ యాప్ , ఆండ్రాయిడ్, విండోస్, మాక్, వెబ్ బ్రౌజర్ల కోసం అందుబాటులో ఉంది. ఇది మీ ఆండ్రాయిడ్ ఫోన్ నంబర్ ను ఉపయోగించి కంప్యూటర్ లేదా టాబ్లెట్ నుంచి చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతేకాదు, ఇది గ్రూప్ మెసేజ్, ఎంఎంఎస్, మెసేజ్ షెడ్యూలింగ, మెసేజ్ పంపడానికి ఎవర్ నోట్ డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్ వంటి సేవలతో అనుసంధానిస్తుంది.

సమగ్ర సేవ కోసం:

సమగ్ర సేవ కోసం:

క్రోమ్ ఎస్ ఎం ఎస్ అనే ఈ యాప్ సుదీర్ఘకాలం నుంచి ఉంది. ఆండ్రాయిడ్ మెసేజింగ్ కోసం ఉపయోగొంచి ముఖ్యమైన వాటిలో ఇది ఒకటి. ఇది ఎమోజీలు, పాస్కోడ్ యాప్ లాక్ , మెసేజ్ లాక్స్, ప్రైవసీ ఆప్షన్ , బ్లాక్ లిస్ట్, క్విక్ రిప్లేస్ ని కలిగి ఉంది. అంతేకాదు పుష్ బుల్లెట్ , ఆండ్రాయిడ్ వేర్ అనుకూలతను కూడా అందిస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Texting is one of the most common ways of communication these days. Even though we have Whatsapp and Facebook, some time we use the good old SMS to communicate with our friend.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X