Just In
- 6 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 9 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 12 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- 14 hrs ago
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Don't Miss
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Movies
Pathaan Day 6 Collections: షారుక్ ప్రభంజనం.. కలెక్షన్స్ తగ్గినా సరికొత్తగా రికార్డుల మోత! వసూళ్లు ఎంతంటే?
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
ఈ టాప్ 5 గూగుల్ యాప్స్‌తో ఫుట్‌బాల్ పండగ చేస్కోండి..
ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ 2018 ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ లవర్స్ కు పండగ లాంటిదే. అనుక్షణం ఉత్కంఠ రేపే ఫుట్ బాల్ మ్యాచులంటే అభిమానులు పడి చస్తారు. ఎన్ని పనులు ఉన్నా సరే ఫుట్‌బాల్ అప్ డేట్స్ పై ఓ కన్ను వేస్తుంటారు అభిమానులు. ఇందు కోసం వివిధ రకాల యాప్స్ ను ఆశ్రయిస్తుంటారు. సరిగ్గా ఫిఫా లవర్స్ కోసమే ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ఫిఫా అప్ డేట్స్ ను అందించేందుకు సిద్ధంగా ఉంది. టాప్ 5 గూగుల్ యాప్స్ పీఫా ఫుట్‌బాల్ లైవ్ అప్ డేట్స్ అందించే ముచ్చటైన యాప్స్ మీకోసం..

గూగుల్ సెర్చ్..
గూగుల్ సెర్చ్ కాలమ్ లో లైవ్ సాకర్ బగ్ ను ఏర్పాటు చేశారు. ఇది ఆటోమేటిగ్గా అప్ డేట్ అవుతోంది. తద్వారా లైవ్ స్కోర్స్ తెలుసుకోవచ్చు. అలాగే సెర్చ్ లో ట్రెండింగ్ ఇమేజెస్, టేబుల్స్, ట్వీట్స్, ఇమేజెస్, వీడియో క్లిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక గూగుల్ ఫిఫా వరల్డ్ కప్ ను చాలా ప్రతిష్టాత్మకంగా సర్వీసెస్ అందించేందుకు ముందుకు వచ్చింది.

పిన్ లైవ్ స్కోర్స్ ఆన్ యాండ్రాయిడ్..
మీ స్మార్ట్ ఫోన్ ఓఎస్ యాండ్రాయిడ్ కూడా ఫుట్‌బాల్ మ్యాచులకు సంబంధించిన అప్ డేట్స్ అందించేందుకు ఇంట్రెస్టింగ్ ఫీచర్ తో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా మీరు ఎంపిక చేసుకున్న మ్యాచులను వాల్‌పేపర్‌లపై అప్ డేట్స్ ను డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా చూసే వీలుంది. ఆటో అప్ డేట్ ద్వారా ఇవి పనిచేస్తాయి.

గూగుల్ న్యూస్...
ఇక గూగుల్ న్యూస్ సైతం ఫిఫా వరల్డ్ కప్ కు సంబంధించిన న్యూస్ స్టోరీస్, లైవ్ అప్ డేట్స్, ఇమేజీలు, ట్వీట్ లు, కాలమ్స్, రాబోయే మ్యాచుల వివరాలు, జట్టు బలాబలాలకు సంబంధించిన వివిధ హైలైటెడ్ న్యూస్ లను ఒకే పేజ్ లో అందిస్తోంది.

గూగుల్ అసిస్టెంట్..
ఇక గూగుల్ అసిస్టెంట్ సైతం వాయిస్ కమాండ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో పాటు, స్కోర్స్, రానున్న మ్యాచ్ షెడ్యూల్స్, న్యూస్ అందించేందుకు సిద్ధంగా ఉంది. ఒక డెడికేటెడ్ ఫుట్‌బాల్ ట్రాకర్ ను గూగుల్ సెట్ చేసింది.

గూగుల్ మ్యాప్స్...
ఇక ఫుట్‌బాల్ మ్యాచులను ఎంజాయ్ చేసేందుకు గూగుల్ మ్యాప్స్ మరో సరికొత్త ఫీచర్ తో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా మ్యాచ్ జరుగుతున్నప్పడు మీ సమీపంలోని బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల వివరాలను అందిస్తుంది. అప్పుడు ఎంచక్కా మ్యాచ్ మజా మీ స్నేహితులతో పొందే అవకాశం ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470