ఈ యాప్స్‌తో మీ ఇంట వెలుగులే వెలుగులు !

Written By:

గూగుల్ ప్లే స్టోర్ అనేది ఓ పెద్ద పుట్ట. అందులో మారు లెక్కపెట్టలేనన్ని యాప్స్ ఉంటాయి. అయితే వాటిలో అందరూ కొన్ని మాత్రమే యూజ్ చేస్తారు. ఇంకా ఏవైనా ప్రధానంగా కావాలనుకుంటే వాటిని మాత్రమే డౌన్ లోడ్ చేసుకుంటారు. మీకు ఇప్పుడు ఓ అయిదు యాప్స్ పరిచయం చేస్తున్నాం. వీటితో మీ ఇంట్లో వెలుగులు వెదజల్లుతాయి.మీ ఇల్లు స్మార్ట్ హోమ్ అవుతుంది. అన్నింటినీ మీరు ఎక్కడున్నా కంట్రోల్ చేయవచ్చు.

మార్చి తర్వాత మరో రెండు నెలలు పొడిగింపు ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

SmartThings Mobile

ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు పనిచేస్తుంది. ఇది మీ ఇంట్లో మానిటర్ లాగా అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. మీరు స్మార్ట్ ధింగ్ హబ్ ని మార్కెట్లో కొనుగోలు చేసిన తర్వాత ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ లైట్లు, లాక్, సెన్సార్స్ ఇలా అన్నింటిని కంట్రోల్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాంసంగ్ స్మార్ట్ హోమ్

మీ ఇంట్లో ఉన్న అన్ని శాంసంగ్ అప్లికేషన్లకు ఈ యాప్ కనెక్ట్ అవుతుంది. ఈ యాప్ ద్వారా మీరు పనులను చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు.

ImperiHome

మీ ఇంట్లో ఉండే అన్ని రకాల వస్తువులకు ఇది కనెక్ట్ అవుతుంది. రిమోట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు.

Loxone Smart Home

ఇది మీ ఇంట్లో లైట్లను మీ కంట్రోల్ లోకి తెస్తుంది. తక్కువ వెదర్ లో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది.

Gideon Smart Home

ఎంటర్ టైన్ మెంట్ ప్రియుల కోసం ఈ యాప్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. అన్ని పనులు ఒకే ఫ్లాట్ ఫాం మీద చేయవచ్చు..

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
5 Must Apps to Download to Monitor Home When You're Away on a Christmas Holiday! Read more a ti gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot