file compression కోసం 6 బెస్ట్ యాప్స్ మీకోసం..

మీరు మీ ఫోటోలను డిలీట్ చేయడం లేకుంటే యాప్స్ ఇన్ స్టాల్ చేయడం చేస్తుంటారు. ఒక్కోసారి ఈ పైళ్లను వేరే ఫార్మాట్ లోకి పంపాలని ప్రయత్నించినా సాధ్యం కాక చాలామంది నిరాశ చెందుతుంటారు.

|

మీరు మీ ఫోటోలను డిలీట్ చేయడం లేకుంటే యాప్స్ ఇన్ స్టాల్ చేయడం చేస్తుంటారు. ఒక్కోసారి ఈ పైళ్లను వేరే ఫార్మాట్ లోకి పంపాలని ప్రయత్నించినా సాధ్యం కాక చాలామంది నిరాశ చెందుతుంటారు. పంపై పైళ్లు సోషల్ మీడియలో అప్ లోడ్ చేసే సమయంలో పెద్ద సైజులో ఉంటే వాటిని కొన్ని యాప్స్ తీసుకోవు. వాటిని చిన్న సైజులోనే అప్ లోడ్ చేయాలని చెబుతుంటాయి. అలాంటి సమయంలో యూజర్ పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వాటిని చిన్న సైజు చేయడ కోసం ఏమైనా యాప్స్ ఉన్నాయా అని తెగ వెతికేస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ శీర్షికలో భాగంగా మీకు ఆ యాప్స్ కు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

ప్లిఫ్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ లో మొబైల్స్ పై డిస్కౌంట్లు చూసి షాక్ అవ్వాల్సిందేప్లిఫ్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ లో మొబైల్స్ పై డిస్కౌంట్లు చూసి షాక్ అవ్వాల్సిందే

RAR

RAR

బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ లో ఇది ఒకటి. గూగుల్ ప్లే స్టోర్ నుండి యూజర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు పంపాలనుకున్న ఫైల్ ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. అలాగే మీ ఫైళ్లకు పాస్ వర్డ్ ప్రొటక్ట్ కూడా అందిస్తుంది.

B1 Archiver

B1 Archiver

ఫైల్ compressed చేయానికి ఇదొక బెస్ట్ ఛాయిస్. ఇది ఉచితంగా లభిస్తోంది. ఈ యాప్ ద్వారా పంపాలనుకున్న పైళ్లను 37 ఫార్మాట్లలో పంపే విధంగా మార్చుకోవచ్చు. సైజులో మార్పులు కూడా చేసుకోవచ్చు.

 

 

ZArchiver
 

ZArchiver

పైళ్లను మీకు నచ్చిన సైజులో పంపేందుకు ఇదొక బెస్ట్ యాప్. దీని ద్వారా మీరు మీ ఫైల్ ను జిప్ లో కాని పీడిఎప్ లో కాని జెపిఈజిలో కాని పంపుకోవచ్చు. సైజు ఎంత కావాలనుకున్నారో కూడా సెట్ చేసుకోవచ్చు.

 

 

Winzip

Winzip

ఈ యాప్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మీకు మీ పైళ్లను సేవ్ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్, గూగుల్ డ్రాప్ బాక్స్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. తద్వారా మీరు ఎడిట్ చేసిన పైళ్లను ఏ లొకేన్లో అయినా సేవ్ చేసుకోవచ్చు.

 

 

XZip

XZip

ఇది ఈ మధ్య కొత్తగా వచ్చిన యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఆసక్తి ఉన్న యూజర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని రకాల పైళ్లను ఇందులో మీరు మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకునే సౌలభ్యం ఉంది. అలాగే జిప్ ఫైళ్లకు పాస్ వర్డ్ ప్రొటక్ట్ కూడా ఉంటుంది.

7Zipper 2.0

7Zipper 2.0

ఈ యాప్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎడిట్ చేసిన పైళ్లను ఏ లొకేన్లో అయినా సేవ్ చేసుకోవచ్చు. మీ ఫైళ్లకు పాస్ వర్డ్ ప్రొటక్ట్ కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
6 best file compression apps for Android more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X