మీ మెదడుకి పని చెప్పే బెస్ట్ యాప్స్
కొన్ని సంవత్సరాల క్రితం టీవీలలో క్విజ్ కాంపిటీషన్ షోస్ వచ్చేవి.అవి రాగానే అందరూ టీవీల ముందు ప్రత్యక్షం అయ్యేవారు. అయితే ఆ షోలలో కేవలం వారు ఎంచుకున్న పార్టిసిపెంట్స్ మాత్రమే పాల్గొనేవారు.
కొన్ని సంవత్సరాల క్రితం టీవీలలో క్విజ్ కాంపిటీషన్ షోస్ వచ్చేవి.అవి రాగానే అందరూ టీవీల ముందు ప్రత్యక్షం అయ్యేవారు. అయితే ఆ షోలలో కేవలం వారు ఎంచుకున్న పార్టిసిపెంట్స్ మాత్రమే పాల్గొనేవారు.ఇప్పటికి అడపా దడపా క్విజ్ కాంపిటీషన్ షోస్ టీవీలలో వస్తునప్పిటికి అందులో ఒకటో రెండో షోస్ హిట్ అవుతున్నయి తప్ప మిగితా వాటికి పెద్దగా ఆదరణ లేకుండా పోయింది .ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఇలాంటి క్విజ్ కాంపిటీషన్లు జోరు అందుకున్నాయి అయితే అవి టీవీలలో కాదు స్మార్ట్ ఫోన్లలో. గూగుల్ ప్లే స్టోర్ లో క్విజ్ యాప్స్ అని ఒక్కసారి సెర్చ్ చేస్తే పదుల సంఖ్యలో యాప్స్ కనిపిస్తాయి. ఈ క్విజ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసి ఆడడం వలన జ్ఞానం పొందడమే కాకా డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. అయితే అన్ని యాప్స్ డబ్బులు ఇస్తాయా అంటే అది నమ్మలేం ఎందుకంటే ఇందులో కొన్ని మాత్రమే డబ్బులు ఇస్తాయి మిగితావి ఫేక్ యాప్స్. ఈ శీర్షిక లో భాగంగా గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ క్విజ్ యాప్స్ మీకు తెలుపుతున్నాము ఆడండి డబ్బులు సంపాదించుకోండి.

WinZo :
ఈ WinZo యాప్ జెన్యూన్ క్విజ్ యాప్ . ఇందులో ప్రతి గంటి కి లేదా అరగంటికి ఛాలెంజ్ ఇవ్వబడుతుంది. ఇందులో వారు ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇస్తే మీకు వారు డబ్బులు చెల్లిస్తారు. మీరు ఈ యాప్ లో సైన్ అప్ అయ్యేముందు మీకు హిస్టరీ,బాలీవూడ్ మొదలైన వాటి టాపిక్స్ ఎంచుకోండి అని అడుగుతుంది .

Brainbaazi :
ఇది ఒక సరికొత్త క్విజ్ గేమ్. ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు ఈ క్విజ్ జరుపబడుతుంది. చివరి దాకా క్విజ్ లో విజేతలై నిలిచిన వారిని, లీగ్ చివరిలో ప్రకటించి, వారి పేటిఎం ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.

Loco :
ఇది ఒక సరికొత్త క్విజ్ గేమ్. ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు అలాగే వీక్ డేస్ లో 1:30 pm కి క్విజ్ జరుపబడుతుంది. చివరి దాకా క్విజ్ లో విజేతలై నిలిచిన వారిని, లీగ్ చివరిలో ప్రకటించి, వారి పేటిఎం ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.

Qureka :
ఇది ఒక సరికొత్త క్విజ్ గేమ్. ప్రతిరోజూ రాత్రి 8:30 గంటలకు ఈ క్విజ్ జరుపబడుతుంది. చివరి దాకా క్విజ్ లో విజేతలై నిలిచిన వారిని, లీగ్ చివరిలో ప్రకటించి, వారి పేటిఎం ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.ఇందులో 10 ప్రశ్నలు అడుగుతారు 3 ఛాయస్ లు ఉంటాయి 10 సెకండ్లలో లోపు ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి .

MobShow :
ఇది ఒక సరికొత్త క్విజ్ గేమ్. ప్రతిరోజూ రాత్రి 7:30 గంటలకు అలాగే 9:30 గంటలకు ఈ క్విజ్ జరుపబడుతుంది. చివరి దాకా క్విజ్ లో విజేతలై నిలిచిన వారిని, లీగ్ చివరిలో ప్రకటించి, వారి పేటిఎం ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.ఇందులో 10 ప్రశ్నలు అడుగుతారు 3 ఛాయస్ లు ఉంటాయి 10 సెకండ్లలో లోపు ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి .

JusPlay :
ఇది ఒక సరికొత్త క్విజ్ గేమ్. ప్రతిరోజూ రాత్రి 7:30 గంటలకు ఈ క్విజ్ జరుపబడుతుంది. చివరి దాకా క్విజ్ లో విజేతలై నిలిచిన వారిని, లీగ్ చివరిలో ప్రకటించి, వారి పేటిఎం ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.ఇందులో 11 ప్రశ్నలు అడుగుతారు 3 ఛాయస్ లు ఉంటాయి 10 సెకండ్లలో లోపు ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి .

యూజర్లకు ఈ క్విజ్ యాప్స్ డబ్బు ఎందుకు చెల్లిస్తుంది?
ఈ రకమైన యాప్స్ ఉపయోగిస్తున్నప్పుడు మీరు చాలా యాడ్స్ గమనించవచ్చు.అలాంటి యాడ్స్ వళ్ళ క్విజ్ యాప్స్ కి డబ్బులు వస్తుంటాయి. వాళ్ళకి వస్తున్న ప్రాఫిట్స్ లో మనకి ఎంతోకొంత రివార్డ్ ల తిరిగి చెల్లిస్తారు.


Click it and Unblock the Notifications








