ఇంటర్నెట్ లేకుండా సంగీతాన్ని వినొచ్చు

Written By:

గూగుల్ ప్లే స్టోర్ లో మనకు కావలిసిన అనేక రకాల యాప్స్ ఉంటాయి. అయితే వాటిలో సంగీతానికి సంబంధించిన యాప్స్ చాలానే ఉంటాయి.. ఎన్ని ఉన్నా కాని సంగీతం వినాలంటే మనకు ఇంటర్నెట్ కావాల్సిందే. అయితే ఇంటర్నెట్ లేకుండా సంగీతాన్ని వినగలమా...అలాంటి యాప్స్ ఏమైనా ఉన్నాయా అని అందరికీ డౌట్ రావచ్చు. అయితే ఇందుకోసం మీకు కొన్ని యాప్స్ పరిచయం చేస్తున్నాం. ఇంటర్నెట్ లేకుండా సంగీతాన్ని వినండి.

Read more: ఆన్‌లైన్‌లో ఉచిత సంగీతాన్నందించే వెబ్‌సైట్లు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సావన్ ( Saavn)

సావన్ ( Saavn)

ఇదొక అన్ లిమిటెడ్ ఫ్రీ మ్యూజిక్ బాక్స్ ఇది. ఇంగ్ీష్, హిందీ, అలాగే ఇండియాలోని అన్ని భాషల్లో అలాగే రేడియో స్టేషన్లు ఇందులో ఉంటాయి. అవి డౌన్ లోడ్ చేసుకుని మీరు ఆఫ్ లైన్ లో ఎప్పుడైనా వినొచ్చు.

గానా ( Gaana. com)

గానా ( Gaana. com)

ఈ యాప్ లో కూడా మీకు నచ్చిన సాంగ్స్ వినొచ్చు. అదీ ఆఫ్ లైన్ లో..

హంగామా మ్యూజిక్ ( Hungama Music – Songs & Videos)

హంగామా మ్యూజిక్ ( Hungama Music – Songs & Videos)

హంగామా మ్యూజిక్ వీడియోస్ యాప్ లో కూడా మీకు నచ్చిన సాంగ్స్ వినొచ్చు.

Wynk

Wynk

100 సాంగ్స్ మీరు వినొచ్చు. అయితే మీరు ముందుగా యాప్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇండివడ్యువల్ గా కూడా సాంగ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

గువేరా ( Guvera )

గువేరా ( Guvera )

గువేరా అనేది ఫ్రీ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్. దీంట్లో మీరు ఆప్ లైన్ లో సాంగ్స్ వినొచ్చు. ఇందుకోసం మీరు గువేరా ప్లాటినమ్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆపిల్ మ్యూజిక్ ( Apple Music )

ఆపిల్ మ్యూజిక్ ( Apple Music )

ఇది ఫ్రీ సర్వీస్ కాదు. కాని మీరు ఫ్రీ ట్రయల్ వర్షన్ డౌన్ లోడ్ చేసుకొని వినొచ్చు. ఫ్యామిలి మెంబర్ షిప్ కూడా ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లి ప్రయత్నించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 6 Music Apps That Work Offline (Without Internet)
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting