ప్రధాని మోడీ ఎప్పుడూ తన ఫోన్‌లో ఉంచుకునే యాప్స్..
మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ టెక్నాలజీ ప్రియుడు అని అందరికీ తెలిసిందే..ఆయన ఏ పనిచేసినా అందులో టెక్నాలజీ ఉందా లేదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు కూడా.. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ టెక్నాలజీతోనే ఆయన ప్రధాని కాగలిగారు. ఇది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఇక ఆయన చేతిలో ఎప్పుడూ ఐ ఫోన్ ఉంటుంది. ఏ దేశానికి వెళ్లినా ఆ దేశాధ్యక్షనితో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు..మరి ఆయన ఏ యాప్స్ వాడుతున్నారు...ఆయన ఫోన్లో ఎప్పుడూ ఉండే యాప్స్ ఏంటీ అనే విషయాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
Read more :మోడీజీ..మీ సెల్పీ కథ అదిరింది.

1
ఈ యాప్ తో అప్పుడు ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయనే దాని మీద ప్రయోగాలు చేశారు. ఇది ప్లానింగ్ అలాగే స్ట్రాటజీ, షెడ్యూల్ ఇలా అన్ని రకాలకు సంబంధించిన అంశాలను అందిస్తుంది. ప్రధాని ఎప్పటికప్పుడు తన షెడ్యూల్ వివరాలను ఈ యాప్ లో చూసుకుంటారని తెలుస్తోంది. ఈ యాప్ అన్ని రకాల ఫ్లాట్ పామ్‌ల మీద ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు,

2
65 సంవత్సరాల నమోకు యోగా అంటే ఎంతో ఇష్టం. మోడీ ఏ దేశ పర్యటనకు వెళ్లినా అక్కడ ఈ ప్యాకెట్ యోగాతో కొన్ని రకాల యోగాలు చేస్తారు.ఈ యాప్ అన్ని రకాల ఫ్లాట్ పామ్‌ల మీద ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు,

3
మీడియా ఇంటర్యూలు, అలాగే ప్రెస్ కాన్పరెన్స్‌లు అలాగే పార్టీ మీటింగ్‌లు వీటన్నింటి గురించి మోడీ ఒపెరాలో కనెక్ట్ అవుతారు. ఈ యాప్ నెట్ తక్కువ ఉన్న ఏరియాల్లో కూడా ఈ బ్రౌజర్ బాగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒ ఫర్ ఒపెరా..దాన్ని నమో వాడుతున్నారు. నమోలో చివరి అక్షరం కూడా ఓ. అందుకే దాన్ని వాడుతున్నారని కొందరంటారు.

4
మోడీ ఎప్పుడైనా అసహనంతో ఉన్నప్పుడు అప్పుడు ఈ ఆటను ఆడుతారని కొంతమంది చెబుతుంటారు. ఆయన ఎప్పుడూ కోపంగా ఉన్నా ఈ ఆటతో మళ్లీ రీ ఫ్రెష్ అవుతారని సన్నిహితులు చెబుతుంటారు.

5
మోడీ ఏదైనా దేశ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ తనకు ఇష్టమైన సెల్ఫీలు దిగినప్పుడు ఆయన వాటిని వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. ఈ యాప్ కూడా ఆయన ఫోన్లో ఎప్పుడూ అందుబాటులో
ఉంటుంది.

6
ఫ్యామిలీతోస్ గాని అలాగే సన్నిహితులతో గాని ఫ్యాన్స్ తో గాని అందరితో కనెక్ట్ అయ్యేది ఈ యాప్ తోనే. ఇందులో నుంచి కాల్ గాని మెసేజ్ కాని అలాగే పిక్ఛర్స్ గాని షేర్ చేసుకోవచ్చు.ఈ యాప్ కూడా ఆయన ఫోన్లో ఎప్పుడూ అందుబాటులో
ఉంటుంది.

7
మోడీ అప్పుడప్పుడూ జోక్ లతో కూడా అందర్నీ అలరిస్తుంటారు. అలాగే ఆయన జోకుల్ని చూసి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే ఆయన ఫోన్లో ఎప్పుడూ ఈ యాప్ ఉంటుంది.

8
టెక్నాలజీ గురించి అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








